#RadhikaApte
సినిమా రిలీజ్ అవ్వకముందు
తెలుగు సినిమాలో అవకాశం రావటం తన అదృష్టం అన్నారు..
రిలీజైన పుష్కరకాలం తరువాత అదే సినిమా
పై వెటకారాపు కామెంట్స్ చేస్తున్నారు.
#Telugucinema లో పద్దతిగా పెళ్లి చేసుకునే క్యారక్టర్ ఇస్తే తనకు నచ్చలేదు
#Bollywood సినిమాలో బోల్డ్ క్యారక్టర్ ఇచ్చి బట్టలిప్పమంటే అది ఆవిడకు సరైన పాత్ర అనిపిస్తుందెమో..!!
పక్కన ఉన్న #Keerthysuresh కూడా అదో
రకమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు..
#Akka #Legend #Bold #performance
"I am absolutely grateful to be a part of this film."
- @radhika_apte about #Legend (2014), the first ever Blockbuster in her career.
Whenever people change colours, History will be right around the corner to slap it in their faces...
కొన్ని కథలు సినిమాల్లో చూడాల్సిన అవసరం లేదు… అవే ఒక చరిత్రగా మిగిలిపోతాయి. ❤️
Actor #UdayKiran and @KChiruTweets daughter story for you from a new article, అప్పటి రోజులను గుర్తు చేస్తోంది. 🥹❤️
ఆ రోజులు గుర్తున్న వాళ్లు ఒక్కసారి చెప్పండి… ఈ ఫోటో చూసిన వెంటనే మీకు ఏ జ్ఞాపకం వచ్చింది? 👇
#UdayKiran
#Chiranjeevi