250 మంది మిర్చి రైతులకు గుంటూరు రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ మోసం చేసి నిల్వ ఉంచినా మిర్చిని అమ్ముకునిఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఈ రైతుల సమస్య కు ప్రభుత్యం స్పందించాలి..
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టుకు మంగళగిరి నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు.గ్రామసచివాలయాలు, స్కిల్ డెవల్ మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభిస్తారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపు���్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడం స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
#Mangalagiri
250 మంది రైతుల మిర్చి ని గుంటూరు లో రాఘవేంద్ర కోల్డ్ లో 3 కోట్ల రూపాయల మిర్చిని అమ్ముకున�� ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు.. ప్రభుత్యం వెంటనే స్పందించి రైతులకు తగిన న్యాయం చెయ్యాలి దోషులను కఠినంగా శిక్షించాలి అని ప్రభుత్యాన్ని కోరుతున్నా. @naralokesh
నీ ధైర్యం మాకు అండా, నీ తెగింపు మాకు బరోషా, నీ నిర్ణయం మాకు అభయం, నీ మాట మాకు శాననం…
నీవు ఎలాగూ మంచి ��ేస్తావు అనే మాలో నమ్మకం ఎప్పుడూ ఉంది..
అన్యాయానికి ఎక్కుపెట్టినా బాణం, ప్రజల ఆశాకిరణం, అభిమానుల ఆరాధ్య దైవం మా అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యకి జన్మదిన శుభకాంక్షలు
I have taken the ‘Lifestyle for the Environment’ Pledge and committed myself to practice an environment-friendly action every day to become a Pro Planet People. You can also take the pledge at https://t.co/RTGem3YxTw https://t.co/0nHiavpE8q via @mygovindia
శిఖరమంత కీర్తి ఉన్నవాడు. టన్నులకొద్దీ పొగరు కలవాడు. జనమంటేనే పడిచస్తాడు.
బిగించిన పిడికిలి ఉరకలు వేస్తున్న ��ుర్రాల నెత్తురు. మెడపై చెయ్యి బాక్సాఫీసుల్ని బ్లాస్ట్ చేస్తాడు. సమూహాలు నింపుకున్న ఒంటరి.
సముద్రంలా ఎగసిపడగల నేర్పరి.
ఆయన పేరు #పవన్_కళ్యాణ్.
జనం పిలిచే పేరు #పవర్_స్టార్..
గౌరవనీయులు ఒంగోలు సింహం @RaghavaraoSidda పుట్టినరోజు శుభాకాంక్షలు... ఎల్లప్పుడూ మీకు తోడుగా అండగా ఉంటామని మీరు ఎటు ఉన్నా మా అభిమానం సపోర్ట్ మీకే అని మరొక్కసారి wish you a happy birthday to u @RaghavaraoSidda garu..