@ysjagan మన దగ్గర ఇంత కుళ్ళు పెట్టుకొని, ప్రభుత్వం ఏదో చెయ్యలేదు, డబ్బులు ఉన్న పెద్దవాళ్ళు సాయం చెయ్యటం లేదు అని వాపోవటం ఎందుకు,
మనిషిలో మార్పు రానంత వరకు, వ్యవస్థల్లో మార్పురాదు, ఈ దేశం బాగుపడదు
@ysjagan 800 రూపాయల రేమిడిసివిర్ ను 40వేలు కి అమ్మేది మన భారతీయుడేగా,
40వేలు విలువ చేసే తొలసిజుమాబ్ ఇంజక్షన్ 10 లక్షలకు బ్లాక్ మార్కెట్ చేసేది మన భారతీయుడేగా,
@harishvnair1 Is there no right to medical care in the CommonCapital upto 2024? Hyderabad is still the joint capital. Those who go there for treatment are detained at the borders of Telangana. Is this fair?
@ysjagan ఉమ్మడి రాజధానికి వైద్యానికి వెళ్లే హక్కు లేదా? హైదరాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా ఉంది. అక్కడికి వైద్యం కోసం వెళ్ళేవారిని తెలంగాణ సరిహద్దుల వద్ద నిలుపు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?
@DDNewsAndhra@ysjagan@narendramodi ఉమ్మడి రాజధానికి వైద్యానికి వెళ్లే హక్కు లేదా? హైదరాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా ఉంది. అక్కడికి వైద్యం కోసం వెళ్ళేవారిని తెలంగాణ సరిహద్దుల వద్ద నిలుపు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?
@TOIHyderabad@TelanganaCOPs@hydcitypolice@TOI_Andhra ఉమ్మడి రాజధానికి వైద్యానికి వెళ్లే హక్కు లేదా? హైదరాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా ఉంది. అక్కడికి వైద్యం కోసం వెళ్ళేవారిని తెలంగాణ సరిహద్దుల వద్ద నిలుపు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?
@APPOLICE100@tirupatipolice ఉమ్మడి రాజధానికి వైద్యానికి వెళ్లే హక్కు లేదా? హైదరాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా ఉంది. అక్కడికి వైద్యం కోసం వెళ్ళేవారిని తెలంగాణ సరిహద్దుల వద్ద నిలుపు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?
@SaiNikhiLav @trspartyonline లాక్డౌన్ వద్దు ఆదాయమే ముద్దు -కె.సి.ఆర్
ఆరోగ్యశ్రీ లో వైద్యం లేదు, టీకా పంపిణి లేదు, జనాల శవాల పైన ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కు.పన్నులు కట్టండి పరిపాలిస్తాం, ఉచిత వైద్యం లేదు, దవాఖానాలు గోళీలు ఇవ్వడానికి తప్ప దేనికి పనికి రావు. తప్పుడు చావు లెక్కలు చూపిస్తూ మభ్య పెడుతున్నారు