The Power of A Powerful Woman - No Abuses on anyone, No foul Language used Just merely Strong Words, Clarity in thoughts, Strong in Acts , Stable and Able Leadership @ManagingTrustee You Proved it Amma🙏
#NijamGelavali#CBNLifeAtRisk#CBNJailedForDevelopingAP #CBNLifeUnderThreat #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu
తెలుగు ప్రజలకు జైలు నుంచి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ
-నేను జైలులో లేను....ప్రజల హృదయాల్లో ఉన్నాను
-ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయలేరు
-45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతని చెరిపేయలేరు
- ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది..నేను త్వరలో బయటకొస్తాను.
- ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను
- అందరికీ దసరా శుభాకాంక్షలు
#NyayanikiSankelluForCBN
#NyayanikiSankellu
#CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP #CBNLifeUnderThreat #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang
👌👌2 నిముషాలు అయ్యిన మాట్లాడింది …20 ఇయర్స్ మాటలు.. Jai సీబీన్ ✌️✌️✌️
కుట్ర..!
----------
కచ్చితంగా మర్మం ఉన్నది..!
ఆయన్ని లోపల ఉంచి లొంగదీసుకోవాలని ఒకరి కోరిక..!
మరొకరు ఇదే సందు..ఆయన్ని అడ్డు తొలగించాలన్న దురుద్దేశం..!
దానికి తగ్గట్టే పరిణామాలు..!
వాయిదాల మీద వాయిదాలు..!
అనుమానాలు..అపనమ్మకం..ఆందోళన పెరిగిపోతున్నది.
చంద్రబాబు గారికి సంబంధించి..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ఏ వ్యవస్ధను నమ్మే పరిస్ధితి లేదు..!
పోలీసు గురించి ఒక్క శాతం నమ్మకం పెట్టుకోనక్కర లేదు..!
దేవుని ప్రతి రూపాలయిన వైద్యులని కూడా నమ్మలేము..!
వారిమీద ఒత్తిడి ఆ రేంజ్ లో ఉంటుంది..!
టీడీపి నాయకత్వం..అత్యవసరంగా ఒక నిర్ణయం తీసుకోవాలి..!
చంద్రబాబు గారిని రాష్ట్రం వెలుపల జైలు లో రిమాండ్ చెయ్యాలి.
జైలు అధికారులని అసలు నమ్మలేం..!
విచారణ కూడా..కర్నాటక లేదా తమిళనాడు లో జరగాలి.
వైద్యం అతి ముఖ్యంగా రాష్ట్రం వెలుపలే జరగాలి.
#అడుసుమిల్లి శ్రీనివాసరావు
ABN Reports:
ప్రభుత్వ న్యాయవాదులపై ఏసీబీ న్యాయమూర్తి అసహనం
చెప్పిందే చెప్పి విసిగించ వద్దు. ప్రభుత్వం నిర్వహించే స్కీముల్లో స్కాంలు జరిగితే దానికి బాధ్యత HODలు తీసుకుంటారా?.. లేక CM తీసుకుంటారా?
@ncbn కు డబ్బు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్న
#ChandrababuArrest
Listen up @narendramodi - you can drag us out but the truth won’t go away- you have illegally withheld thousands of crores of MNREGA funds from the poot of West Bengal.
INDIA will throw you out come 2024.
“నేను ఆంధ్ర వాడిని కాదు, నేను ఆ కులం కాదు, నేను టీడీపీ కాదు, నేను అయన అభిమానిని, నేను అయన వల్ల బాగుపడిన వాడిని” - Xenex అమర్
చంద్రబాబు గారి గురించి మాట్లాడిన ప్రతోడు ఆ కులం కాదు, కానీ అయన వల్ల బాగుపడిన వాడే. అందుకే అయన గురుంచి మాట్లాడతాడు.
#CBNLifeUnderThreat#TDPJSPTogether
#APvsJagan
#IAmWithBabu
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#CBNWillBeBackWithABang
చంద్రబాబు గారిని అక్రమంగా నిర్బంధించి నేటికి 20 రోజులు. అధికార మదం తలకెక్కిన సైకోల వికృత చేష్టల ఫలితంగా, చేయని తప్పుకు ఆయన జైల్లో ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. తీర్పును ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. తస్మాత్ జాగ్రత్త జగన్!
#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan
#IAmWithBabu
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#CBNWillBeBackWithABang
చంద్రబాబు అంటే ఒక మామూలు వ్యక్తి కాదు. ఒక చరిత్ర సృష్టికర్త. తన పట్టుదల, క్రమశిక్షణలతో... వినూత్న ఆలోచనలతో సమాజాన్ని మార్చే క్రమంలో ఆయన సృష్టించిన చరిత్రలు ఎన్నో. వాటిల్లో ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి.
#TDPforDevelopment#HistoryMakerCBN#MyHeroCBN
కేటీఆర్కు కౌంటర్ ఇచ్చిన రేవంత్ :
సెటిలర్ల ఓట్లు కావాలి కానీ వారు నిరసనలు చేసుకోవాలంటే ఏపీకి వెళ్లి చేసుకోమ్మంటారా ?
తెలంగాణ ఉద్యమం సమయంలో వైట్ హౌస్ ముందే ధర్నాలు చేశామని.. ఐటీ కారిడార్ లో చేస్తే తప్పేంటి ?
చంద్రబాబు ఏపీకి మాత్రమే సంబంధించిన నాయకుడు కాదు
https://t.co/UnkgQvr5sh
@naralokesh సమస్యలపై అన్ని వర్గాలు ఆడా మగ తేడా లేకుండా రోడ్ల మీదే ఉన్నారు
సమస్యలు పరిష్కరించడానికి కాదా ప్రజలు 151 ఇచ్చింది.
ఏ సమస్యా పరిష్కరించలేని దద్దమ్మకి అధికారం ఎందుకు... దోపిడీ చేయటానికా?
#ByeByeJaganForever👋
మీరు మాత్రం ఢిల్లీలో మహారాష్ట్రలో చెయ్యొచ్చు ధర్నాలు సభలు కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఎంతో మంది యువతకు అవకాశాలు అందించిన దార్శినికుడి కోసం ఎవరూ శాంతియుత ప్రదర్శనలు చెయ్యొద్ద @KTRBRS ? తెలంగాణ భారత దేశంలో లేదా మేమంతా భారతీయులం కాదా మాకు హక్కులు లేవా??? ఇవేం తమాషాలు??? దోస్తు @ysjagan కోసం ఇంతగానం దిగజారాల్నా???
నలుగురు పని లేని వెధవలు 4 ప్రెస్మీట్లు పెట్టి 4 నిందలు వేస్తే చెరిగిపోటానికి NCBN అంటే నాలుగు అక్షరాలు కాదురా ..
40 ఏళ్ల చరిత్ర..!!
#TDPforDevelopment#HistoryMakerCBN#MyHeroCBN