@BJP4Telangana కామెంట్స్ అన్నీ సదివినాక అర్థం అయింది ఏంది అంటే, “గమ్మున” ఉండాలి అని. లేదంటే 21 రాష్ట్రాల్లో మీ అవకతవకలు, అవినీతి బాగోతాలు ప్రజలు బయట పెడతారు! 😅
ఈ పోరాటం ఏ రాజకీయ పార్టీకో వ్యతిరేకంగా చేస్తున్నది కాదు, కేవలం విద్యార్థుల భవిష్యత్తు కోసం మరియు వరుస పేపర్ లీకులులకు వ్యతిరేకంగా చేస్తున్నది మాత్రమే. "మనం ఏం చేసినా మన పార్టీ, మన ప్రధాని మనల్ని వెనకేసుకొస్తారు" అనే ధీమాతోనే మంత్రులు తప్పులు చేసినా రాజీనామాలు చేయడం లేదు. ఈరోజు విద్యాశాఖను ఇలాగే వదిలేస్తే, రేపు మిగతా శాఖల మంత్రులు కూడా ఇదే బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తారు. ప్రధానమంత్రి గారు కేవలం తన మంత్రులకు అండగా ఉండడం కాదు, పేపర్ లీకుల వల్ల రోడ్డున పడ్డ 24 లక్షల మంది విద్యార్థులకు అండగా నిలబడాలి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మళ్లీ జరగకూడదంటే, ప్రస్తుత వైఫల్యానికి కారణమైన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే పదవి నుండి తొలగించాలి.
#neetpaperleak
#studentjustice
12 Years OF Trilinga Desa 🙌❤️
Once Again Thanks For Everything ❤️🙏
E Telangana Kosam Poratam Chesina Prathi Okalaki 🙌🙏❤️ For Culture, Heritage, Identity……..
@TeluguScribe అరవింద్ కు మింగుడు పడట్లే 😂
రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటాడు అని అర్ధం అయింది!
మొన్నటి వరకు సప్పుడు చేయని అరవింద్ ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి పేరు జపిస్తుండు!
ప్రజల సమస్యల మీద కొట్లాడుండి అంటే హార్వార్డ్ కేంబ్రిడ్జ్ అని డైవర్ట్ చేసే కథలు!
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మీద, 90% పనులు పూర్తి చేసిన బాపు @KCRBRSPresident గారి మీద అవాకులు,చెవాకులు పేలుతూ.. రిజర్వాయర్లు, పంపులు రెడీగా ఉన్నా 10% పనులు పూర్తి చేయకుండా బాబులోరి సంకలో దూరి నీళ్లు ఇవ్వకుండా ఈరోజు ప్రాజెక్టు సందర్శనకు విచ్చేస్తున్న దద్దమ్మలకు ఈ వీడియో అంకితం🫵🔥
జర జాగ్రత్త గుంపుమేస్త్రీ😂
#PalamuruRangareddyProject
అప్పట్లో పెద్ద సర్ ఫైరే వేరు.. లేపి లేపి కొట్టిండు ఒక్కొక్కొడ్ని.. మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టాలనే ఆలోచన రావడానికే 10 ఏండ్లు పట్టింది.. ఇది రా తెలంగాణ పౌరుషం.. ఇది తెలంగాణ ఉద్యమం..
#PalamuruRangareddyProject
ఎగ్జాక్ట్‌గా ఒక సంవత్సరం క్రితం, కంచె గచ్చిబౌలి కేసు జరుగుతున్నప్పుడు అక్కడ స్టూడెంట్స్‌కు సపోర్ట్‌గా వెళ్లాను. అన్ని రూల్స్ ఫాలో చేసి, పర్మిషన్స్ తీసుకుని, డిజిగ్నేటెడ్ గ్రీన్ జోన్లో నా 249 గ్రాముల నానో డ్రోన్ ఎగరేశాను.
కానీ దానికి బదులుగా నా మీద సీరియస్ ఛార్జెస్ పెట్టారు, నా ఫోన్ & డ్రోన్ సీజ్ చేశారు, నెలల పాటు కోర్ట్స్ చుట్టూ తిరిగాను.
అయినా నేను వెనక్కి తగ్గలేదు. చివరికి హైకోర్ట్ ఈ కేసును క్వాష్ చేస్తూ, ఇది “పోలీస్ పవర్ మిస్యూజ్” అని తీర్పు ఇచ్చింది.
#JusticeForTruth
#PolicePowerMisuse
పెట్రోల్ రేట్ల గురించి తర్వాత ముందు వడ్లు, మక్కలు కొనట్లేదు
ముందు దాని సంగతి చూడండి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల గురించి జగిత్యాలలో ధర్నా చేస్తున్న మంత్రి అడ్లురి లక్ష్మణ్, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చిన ఆర్టీసీ డ్రైవర్
ఫ్రాడ్ లకే ఫ్రాడ్ రాందేవ్ బాబా🤚
పెట్రోల్ ₹35 కావాలి అంటే
మోడీ కి ఓటు వేయండి అన్నోడు
ఈ రోజు ప్రశ్నిస్తే పారిపోతాడు🤡
ఇలాంటి దగుల్బాజీలు, దళారులు అందరు కలిసి..
హిందుత్వం మీద, దేశ భక్తి మీద
లేని పోనీ అభూత కల్పనలు కల్పించి
భారత్ వాసులను 2014 ఎన్నికల్లో
మోడీకి ఓటు వేసేలా మోసం చేసారు 🥸
పక్క రాష్ట్రం పచ్చ మీడియా వాళ్ళతో వచ్చిన ప్రోబ్లం ఇదే మా ఫుడ్ , యాస , భాష మీద అన్ని రకాల అభిప్రాయాలు ఏడుస్తారు
మా లీడర్ల వ్యక్తిత్వ హననం చేస్తారు
మా తెలంగాణ వాళ్ళు ఏమన్నా అంటే ఇగో కేసులు పెడతారు