రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం పెద్దమ్మ స్టేజి వద్ద ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని సృహ కోల్పోయి ఉన్న వ్యక్తిని అటు వైపు డ్యూటీ మీద వెళ్తున్న ప్రొహిబిషనరీ ఎస్.ఐ తిరుపతి మరియు హోమ్ గార్డ్ మల్లేష్ హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించడం జరిగింది..