తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు, మిత్రుడు శ్రీ @RamMNKకి పుట్టినరోజు శుభాకాంక్షలు. తండ్రికి తగ్గ తనయుడిగా, రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా, పార్టీ తరపున పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై మీరు పోరాడుతున్న తీరు అభినందనీయం.(1/2)
I have been facing this issue for years now @flipkartsupport .Can you please help me in solving this issue.Whenever I am going for the payment,the following issue is observed.@Flipkart@FlipkartStories
మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life 🙏🏻
టీడీపీ కార్యకర్తలని వైన్ షాప్స్ దగ్గర
డబ్బులిచ్చి నిలబెట్టారు...
-- పేర్ని వెంకట్రామయ్య
వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మంత్రులు🤣🤗
పేటీఎం బ్యాచ్ కి కవరింగ్ చేయటానికి టైం కూడా ఇవ్వట్లేదు కద సామి...
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అన్నదాతలు తాము పండించిన పంటలను అమ్ముకోలేక అవస్థలు పడుతుంటే పట్టించుకోవాల్సిన @ysjagan గారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.పంటలను కొనుగోలు చేస్తున్నామనే వ్యవసాయ మంత్రి హామీ అరకొరగానే అమలవుతోందన్న విషయం వాస్తవం కాదా?(1/3)
పులివెందులలోని ఇడుపులపాయలోని ఎస్టేట్ని , బెంగుళూరులోని రాజామందిరాన్ని , హైదరాబాద్ లోని లోటస్పాండ్ని కూడా కరోనా హాస్పిటల్ కి ఇస్తే రాజాశేఖర్ రెడ్డి గారి ఆత్మ శాంతిస్తుంది, జగన్ గారు కూడా రాష్టాలకి, దేశానికి సేవ చేసినవారు అవుతారు.
#TDPTwitter@ncbn@naralokesh@VSReddy_MP
It's high time the government shows some seriousness towards people. The only way to control this is by getting President's rule in AP. We demand those officials to be suspended immediately.@ncbn@kishanreddybjp@naralokesh@rashtrapatibhvn
కర్నూల్ YCP MP సంజీవ్ కుమార్ ఇంట్లో .. వాళ్ల నాన్న , బ్రదర్స్ తోపాటు ఆరుగురికి కరోనా సోకింది : శ్రీశైలం YCP ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
ఈ విషయం ప్రబుత్వం బైటకు చెప్పిందా?
#APInUnsafeHands#YCPcovIDIOTS
సీఎం సొంత జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో ? ప్రశ్నించారు కదా అని వీళ్ళను కూడా సస్పెండ్ చేస్తారా?
#APInUnsafeHands