🚨 పోలవరం గురించి తెలీదు
పరిశ్రమలు తీసుకురావటం తెలీదు
స్టీల్ ప్లాంట్ గురించి తెలీదు...కానీ డిప్యూటీ సీఎం🤡
ఏమి తెలీదు కానీ జగన్ మీద ఏడవటం..
కుల మత ప్రాంత గొడవలు పెంచటం..
ఆధారాలు లేకుండా అబద్దాలు ఆడటం..
అవసరం ఉంటే భజన లేదా సెల్ఫ్ డబ్బా.. ఇవి బాగా తెలుసు 🤭
#PawanKalyan#YSRCP
జగనన్న దావూస్ పర్యటనకు వెళ్లి తెచ్చిన కంపెనీలు ఇవి!
JSW Cements
Greenko
Century PLY
Jindal Cement
Sharda Cement
Shree Cement
Birla Carbon
Green Hydrogen
Ultra Tech Cement
Pioneer Aluminium Industries
Grasim Industries Limited
KIA ( EXPANSION)
Daikin
Blue Star
Life pharma
Shreyas Industries
Indian Oil Corporation Limited
JSW Steel
Hindalco++
జగనన్న ఈరోజుటి వరకు 20 ప్రెస్ మీట్ లు పెట్టారు.
ప్రతి ప్రెస్ మీట్ లో ఆధారాలు చూపించి మాట్లాడారు.
CM , DCM, కూటమి నేతల్లో ఏ ఒక్కరు కూడా ఇది తప్పు అని మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు💥💯
నిన్న మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాత్ర పోషించిన పిల్లోడికి జగన్ మోహన్ రెడ్డి అంటే ఇష్టమంట❤️
ఎందుకు అని అడిగితే గత ప్రభుత్వంలో జగన్ తీసుకొచ్చినందుకు విప్లవాత్మకమైన మార్పు కారణమంట 🥹
జగనన్న🧎
యువగళం లో నారాలోకేష్ గారు ప్రభుత్వ ఆసుపత్రులను తెగ పొగిడారు…
ఇప్పుడు వారి ప్రభుత్వం రాగానే ప్రైవేటీకరణ మాట తెచ్చేసారు ! 🏥💰
మాటల్లో ఒకటి… చేతల్లో మరొకటా లోకేష్ గారు? 🤔
ఆయ్యన్న పాత్రుడు : జీవో ఎక్కడ ఉంది దమ్మున్న మగాడు ఎవడున్న రావాలి ?
పులివెందుల MLA:- ఆ దమ్మున్న మగాడిని నేనా జీవో ఇదిగో - స్పీకర��� పదవిలో ఉండి కూడా అబ్బదాలు ఎందుకు అయ్యా 🔥
.@ysjagan ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి అరెస్టులు చేసారు,
కానీ అపద్ధపు ఆరోపణలు అని ధర్మాసనం బెయిల్ ఇచ్చింది…
కానీ ఇప్పుడు @JaiTDP నాయకుడు నకిలీ మద్యం తయారు చేసి మరీ అమ్మేస్తున్నాడు 👏
మన పనితనం ఇక్కడ తెలిస్తే చాలదు…
దేశమంతా తెలియాలి తమ్ముళ్లూ 😅