పాలకొల్లులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 2003 DSC ఉపాధ్యాయులు తమకు పాత పెన్షన్ (OPC) విధానం వర్తించేలా కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నందుకు ఆ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ DSC అంటేనే చంద్రబాబు , చంద్రబాబు అంటేనే DSC అని, రాష్ట్రంలో రెండు లక్షల ఉపాధ్యాయులను నియమించిన ఘనత చంద్రబాబుదేనని తెలిపాను. ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చాను.....
ఓరే కులశెట్టి జీవితంలో విజయం సాధించిన ప్రతివాడు జీరో నుంచి మొదలుపెట్టినవాడే
వాళ్ళ సక్సెస్ చూసి నువ్వు ఏడుస్తున్నావు అంటే 👇
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ తన జీవితాన్ని ఒక పెట్రోల్ బంకులో చిన్న ఉద్యోగిగా ప్రారంభించారూ
ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు గారు పచ్చల వ్యాపారం తో మొదలు బెట్టాడు
స్టీవ్ జాబ్స్ తన వృత్తిపరమైన జీవితంలో మొదట అటారీ (Atari) అనే కంపెనీలో వీడియో గేమ్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు
జీవితం లో ఎదిగిన ప్రతివాడి కథ జీరో గా మొదలై హీరోగానే ముగిస్తుంది
నీకు లాగా తాతకు తండ్రులు నుంచి వచ్చిన ఆస్తులు తో ఎంజాయ్ చేసే వాడికి పక్కోడి సక్సెస్ మీద రాళ్ళేయటమే పనిగా పెట్టుకుంటారు
Every political move in Telugu states revolved around CBN from 1995. The man whom every party tried to target and he still stands tall. He’s a legend .
షైనింగ్ స్టార్స్ ప్రతిభను ప్రోత్సహిస్తూ.. రేపటి ప్రపంచ విజేతలుగా మన పిల్లలను తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న లోకేష్ అన్న వినూత్న ముఖాముఖి కార్యక్రమం!
@naralokesh#NaraLokesh#AndhraPradesh
దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతన్నలు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానం అయ్యే కార్యక్రమం ఏరువాక. పాడి పంటలతో రైతన్నల ఇళ్లలో వెలుగులు నిండాలని ప్రార్థిస్తున్నాను. ప్రకృతిని పూజించే గడ్డపై పుట్టిన మనం ఆ సాంప్రదాయాలను పాటిద్దాం. ప్రకృతి సాగుతో పంటలు పండించి మన భూమిని, మన ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందాం. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధులు జమ చేసి వారికి అండగా నిలిచాం. ఎల్ నినో, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్ళను రైతన్నలు అధిగమించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని ఆకాంక్షిస్తున్నాను.
ప్రాణాంతక మద్యం జే బ్రాండ్స్ అమ్మి వేల కోట్లు దోచుకున్న జే గ్యాంగ్‌లో పాత్రధారులను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఇక సూత్రధారి జగన్ మిగిలాడు. జే బ్రాండ్స్ స్కాం కింగ్ పిన్ జగన్ అరెస్ట్ అతి త్వరలో జరగనుందా?
#EDArrestsJaganAide#LiquorScamByJagan#ScamsterJagan#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
ఎరువాక పౌర్ణమి శుభాకాంక్షలు 🌾
This isn’t just another festival.
It is the day our farmers decorate their bullocks, offer prayers to soil , and begin a new agricultural season with hope.
Before technology, before cities, before our achievements there is a farmer who sowed the first seed.
Every grain of rice on our plate begins with that first furrow.
As we build AI, data centre's , startups, and smart cities, irrigation projects .. let’s never forget the hands that still feed us.
#EruvakaPournami #AndhraPradesh
The Jonnagiri Gold Project is a significant milestone for India's mining sector, but it is classified as the largest private-sector gold mining project in the country, rather than the largest gold mine overall
Jonnagiri/Swarnagiri
• ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనది. అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి ..పోలియో చుక్కల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
• దేశంలోనే మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.281 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలి.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు రాసిన లేఖలో కోరిన సీఎం చంద్రబాబు
• స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం పెడుతుంటే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక పోతున్నాడు.. జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగట్టిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలని చూసి, భగ్నమైన వైసీపీ అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాల్సిందే.. రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ డిమాండ్
• 30 ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన సీఎం చంద్రబాబు గారే ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు నీరందించబోతున్నారు.. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/erwB6EIPVv
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్లతో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూలు నూతన భవనాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ కొక్కిలిగడ్డ హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశాం, ఇక ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ధ వహించాలని సూచించారు. అంతా కలిసి ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
#NaraLokesh
#AndhraPradesh
ఇది ఆ కుటుంబం స్థాయి.దోచుకోవడం తప్ప ధానం ఇవ్వడం తెలియని దేశ ద్రోహులు నేడు అశోక్ గజపతి గారిపై కక్ష సాధిస్తున్నారు.@YSRCParty దొంగల ముఠా కళ్ళు వేల కోట్ల మాన్సాస్ ట్రస్ట్ భూములపై పడ్డాయి.ఆ కుటుంబం ధానం ఇచ్చిన భూములని దోచుకోవడానికే ఈ కుప్పిగంతులు.అన్ని గుర్తుపెట్టుకుంటాం @ysjagan!