చట్టం డబ్బున్నోడికి చుట్టమైపోతే, న్యాయం రాజకీయ పలుకుబడున్నోడికి బానిసైపోతే…
ఇక ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలె
Leave this country settle somewhere in abroad
An official ruling party handle posting a video of armed assault on Citizens of India .
This isn’t political messaging. This is open glorification of violence against citizens .
If fear, hatred, and the gun are all you have left to offer, your legacy is already an absolute disgrace.
గుర్తుపట్టారా? 👀
POCSO కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బండి భగీరథ్కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కేసులు, చట్టాలు ఒక వైపు… రాజకీయ పలుకుబడి మరో వైపా?
ఇదేనా మన ఇండియా లా? 🤔
ఈ విజయవాడ జర్నలిస్ట్ కు పక్కన ఉన్న బీఆర్ఎస్ వాళ్ల పిల్లల గురుంచి రాయలేదే ? ఎందుకు బండి సంజయ్ ఫ్యామిలీ తో కలిసి ఉన్నారు అని ?
అక్కడ గంగుల ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు.
వద్దిరాజు రవిచంద్ర ఫ్యామిలీ కూడా ఉన్నారు.
వీళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వాళ్ల ఫ్యామిలీ బండి ఫ్యామిలీ తో ఉంది.
కాళేశ్వరం జైల్ కి వెళ్లిన వాళ్ల ఫ్యామిలీ పిల్లలు కూడా ఉన్నారు.
చూశారా వాళ్ళు వాళ్ళు బాగుంటారు. ఈ పేమెంట్ తీసుకునే ఆవిడ ఇంకా బాగుంటారు ఇలాంటి రాతలు రాసి.
ఇలాంటి వీడియోలు ఇంకా ఏమైనా ఉంటే డైరెక్టుగా పింకీస్ కి షేర్ చెయ్యండి రా, కొడుకులు ఏడిచి ఏడిచి చస్తారు హౌలే గాళ్ళు 😂😂
ఏ కుటుంబం అయినా సంతోషంగా ఉంటే తట్టుకోలేరు ఈ పింకీ కుక్కలు.
Sukam ante veedidhi.. jeevithaani anubhavisthunaadu... bandi bhageerath patelaa...
Ayya ki padhavi, paisal unte evadu m peekaledu ani chupisthunaadu mana deshaam lo...
సామాన్యుడికి అయితే బెయిల్ రాదు.. ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గిపోవాలి!
కానీ తండ్రి అధికారంలో ఉండి బీజేపీ మంత్రి అయితే చాలు.. POCSO లాంటి తీవ్రమైన కేసులో నిందితుడైనా దర్జాగా బెయిల్పై బయటకొచ్చి ఇలా ఎంజాయ్ చేయొచ్చు!
తండ్రి ఒక కేంద్ర మంత్రి..
అదే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రికి రహస్య స్నేహితుడు..
కాబట్టే ఒక పోక్సో కేసులో బెయిల్ తెచ్చుకుని,
స్వేచ్చగా తిరుగుతూ జల్సాలు చేస్తున్న పోక్సో నిందితుడు బండి భగీరథ్!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బండి భగీరథ్ వీడియోలు
పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బీజేపీ ఎంపీ కొడుకు కాబట్టే ఇంత స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న నెటిజన్లు