ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మెగా పవర్ స్టార్ శ్రీ @AlwaysRamCharan గారు, మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సాయంత్రం అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరుకావడానికి మంగళగిరి విచ్చేసిన, రామ్ చరణ్ తేజ్ గారు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
👑🔥 AND THE STADIUM ERUPTS!
The moment everyone was waiting for... Mega Power Star Ram Charan makes his grand entry into ACA Cricket Stadium, Mangalagiri! ✨🏏
A sea of cheers. Unmatched energy. A truly historic evening for Andhra Cricket.
#RamCharan#APL2026#MegaPowerStar
అమరావతికి చేరిన సినీ ప్రముఖులు..!
ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ, గోపీచంద్ మలినేని..అక్కడి నుంచి అమరావతిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రయాణం..
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల నియామకం
• జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నా స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమిస్తున్నాము.
• ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులు
• పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు
• నిలకడగా ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదులో పాల్గొన్న ముగ్గురు సాధక్స్
• ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్
• మొత్తం 28 మంది నాయకులు, సాధక్స్ తో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ఏర్పాటు
• వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బంది
• ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో కష్టపడిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారం సేకరణ.
• 2014 నుండి జనసేన జెండాను మోస్తున్న జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దేలా పార్టీ నిర్మాణం
• పార్లమెంట్ నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి, వారి ఆసక్తికి తగిన విధంగా బాధ్యతలు
• సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం నా ఆధ్వర్యంలో తీసుకోబడుతుంది.
• జనసైనికులలోని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
#JSPMembershipToLeadership
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ ఎగువన కొలువైన శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. పానకాల స్వామి వారికి పట్టువస్త్రాలతోపాటు పానకం నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకు ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళవాద్యాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు.
*మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు*
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ ఎగువన కొలువైన శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. పానకాల స్వామి వారికి పట్టువస్త్రాలతోపాటు పానకం నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకు ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళవాద్యాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు.
#Chiranjeevi:
మీరందరు...
National Award... National Award
NATIONAL AWARD WINNING Performance అంటున్నారు అంటే...
Award లు రానివ్వండి... రాకపోనివ్వండి..
మీ అందరి చేత అత్యుత్తమ నటన అనిపించుకోవడం కంటే గొప్ప Award ఇంకోటి లేదు "
#PEDDI MEGA BLOCKBUSTER EVENT with Megastar @KChiruTweets Garu as the chief guest ❤🔥
Today at Shilpakala Vedika from 6 PM onwards 💥💥
▶️ https://t.co/kRZnoFeE6Y
🎟️ https://t.co/EMhY3eM8US
As lot of people are curious about this photograph. And this photograph brings back memories of a time marked by deep conversations around the Telangana movement and the idea of Samajika Telangana.
Those were the days when Bahujan thought, social justice, and the political empowerment of neglected communities were central to many of our discussions. Along with Telangana intellectuals, Bahujan activist Augustine garu, revolutionary singer Gaddar garu, and others, we often reflected on the future of Telangana, the need for a just distribution of political power, and the larger vision of Samajika Telangana.
This picture is from the pre-PRP days, when Augustine garu and Gaddar garu visited our home after my father Sri Konidala Venkat Rao garu demise. Beyond politics, it remains a cherished memory of a time when conversations were deeply rooted in social change, equality, and the aspiration to see social justice translated into political power.
Had the joy of witnessing a beautiful Father’s Day moment on the sets of #Mega158. ✨
Mega Powerstar @AlwaysRamCharan garu dropped by the sets of #ChiruBobby2 to spend time with his father, Megastar @KChiruTweets garu
No matter how big the star, the values, humility, and love for family remain unchanged. It was heartwarming to see the respect and affection he carries in every gesture.
A truly special memory from our sets.❤️🔥