మనం రోజు ఎవర్నో అదే పనిగా విమర్శించడమంటే అర్ధం ఏంటో తెలుసా ?
మన నోట్లో ఉన్న అశుద్ధాన్ని పక్కోడిమీద జల్లడం , మనం యెంత ఎక్కువ విమర్శిస్తే మనం అంత అసుద్ధపు మనుషులమన్నమాట , ఈ విషయాన్నీ ఏ పండితులని అడిగిన చెపుతారు . మనం అజ్ఞానులం కదా మనకు ఈ లాజిక్ మన బ్రెయిన్ కి అందదు @VSReddy_MP
@VSReddy_MP మనం రోజు ఎవర్నో అదే పనిగా విమర్శించడమంటే అర్ధం ఏంటో తెలుసా ?
మన నోట్లో ఉన్న అశుద్ధాన్ని పక్కోడిమీద జల్లడం , మనం యెంత ఎక్కువ విమర్శిస్తే మనం అంత అసుద్ధపు మనుషులమన్నమాట , ఈ విషయాన్నీ ఏ పండితులని అడిగిన చెపుతారు . మనం అజ్ఞానులం కదా మనకు ఈ లాజిక్ మన బ్రెయిన్ కి అందదు
@VSReddy_MP మొత్తానికి రాజకీయం , అధికారం పేరుతొ , స్వామిని 5 నిమిషాల్లో దర్శనం చేసేసుకుంటున్నారు , మిమ్మల్ని గెలిపించి ఈ పోసిషన్ లో నిలబెట్టిన మేము మాత్రం రోజులు , గంటలు వెయిట్ చెయ్యాలి స్వామిని దర్శించడానికి , @vijayashanthi_m@KTRTRS@ncbn@2024YSRCP
@VSReddy_MP You could have write more on power play, loop holes using by politicians ,aristocratic people, bureaucrats,caste,religion,and more ,if could write in common man’s language will understand what you want to say