@SyamNai47522832@YSRCParty e person naku 15 years ga telusu, previous ga ekkada kuda mistakes em cheyaledu, e photo lo tappu ga em ledu. politics cheyakandi plz..
నా మాతృభాష మరాఠీ ని కూడా నేను ఇంత చక్కగా మాట్లాడలేనేమో రాయలేనేమో
తెలుగుకి నాకు రుణానుబంధం❤️❤️
తెలుగు భాషా దినోత్సవం
జై తెలుగు భాష జై తెలుగు తల్లి
#TeluguLanguageDay
ఇది కదా సంస్కారం అంటే..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిన్న 96 ఏళ్ల భీమవ్వ కి కళలలో చేసిన సేవకు గానూ పద్మ శ్రీ అవార్డు ఇస్తున్న సందర్భంగా ముర్ము గారు తాను వేదిక దిగి భీమవ్వ వయస్సుకు గౌరవం ఇచ్చి ముందుకు వచ్చి భీమవ్వకి అవార్డు ఇవ్వడం చాలా బాగుంది...😍🙏🚩
#PadmaAwards2025 #DroupadiMurmu