రైల్వే ట్రాక్ సమీపంలో ప్లాట్లు కొనేవాళ్ళు జాగ్రత్త...
రైల్వే బౌండరీ వదిలేసి 100 ఫీట్ల దూరంలో మాత్రమే ప్లాట్లు కొనుగోలు చేయాలి 100 ఫీట్ల లోపల ఉంటే ఇళ్ల నిర్మాణానికి
మున్సిపాలిటీ స్థానిక సంస్థల అనుమతులు దొరకవు.
రూ" 27 కోట్ల భూమిని గ్రామ అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చిన పిసిసి చీఫ్ మహేష్ అన్నా
గ్రామాభివృద్ధి 11 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చిన మహేష్ కుమార్
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు పది ఎకరాలు, సబ్ స్టేషన్ కు 1 ఎకరo
@Bmaheshgoud6666@revanth_anumula@RahulGandhi@AICCMedia
కామారెడ్డి లో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది . కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి ఆధ్వర్యంలో పోలీసులు రెస్క్యూ చేసి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.
@Collector_KMR@TelanganaCOPs@TelanganaPolice@TelanganaCMO
ఖమ్మం లో జరిగిన గౌడ కన్వెన్షన్ హాల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ Dy CM బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి పొన్నం ప్రభాకర్, బిల్డర్ మోత్కూరి రాంకుమార్ గౌడ్
@Bmaheshgoud6666@battivikramarka@Ponnam_INC@INC_Ponguleti
@Bmaheshgoud6666 బడుగు బలహీన వర్గాల నాయకుడు, ప్రజా నేత, టీపీసీసీ రథ సారథి,
శాసనమండలి సభ్యులు
శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
@INCTelangana@Bmaheshgoud6666 బడుగు బలహీన వర్గాల నాయకుడు, ప్రజా నేత, టీపీసీసీ రథ సారథి,
శాసనమండలి సభ్యులు
శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
@Bmaheshgoud6666 బడుగు బలహీన వర్గాల నాయకుడు, ప్రజా నేత, టీపీసీసీ రథ సారథి,
శాసనమండలి సభ్యులు
శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
@nikhiluppala18 బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించి , గోల్కొండ కోటను ఏలిన ధీరుడు, అణచివేయబడ్డ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.
🙏
#SarvaiPapanna
@ntdailyonline బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించి , గోల్కొండ కోటను ఏలిన ధీరుడు, అణచివేయబడ్డ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.
🙏
#SarvaiPapanna
@SatyamG4BJP బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించి , గోల్కొండ కోటను ఏలిన ధీరుడు, అణచివేయబడ్డ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.
🙏
#SarvaiPapanna
@TrsLeed బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించి , గోల్కొండ కోటను ఏలిన ధీరుడు, అణచివేయబడ్డ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.
🙏
#SarvaiPapanna
@aiobcsa బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించి , గోల్కొండ కోటను ఏలిన ధీరుడు, అణచివేయబడ్డ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.
🙏
#SarvaiPapanna