మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh@chiranjeevimlc#AndhraPradesh
.@naralokesh అన్నా ఇప్పటికే 21 నెలల సమయం మరియు ఆర్ధికంగా నష్టపోయాం కాబట్టి డైరెక్ట్ గా నోటిఫికెషన్స్ విడుదల చేయండి. దయచేసి ఓటు వేసి గెలిపించిన #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి🙏
@chiranjeevimlc 1500 పోస్ట్స్ గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేయండి😭
#SaveAPUnemployedVoters
@naralokesh Commission needs to be Clean and Sacrosanct in its functions. Its members must adhere to rules and regulations in letter and spirit. Demeaning actions of one member is polluting sanctity of entire Institution. Today’s webnote is testament to other good members in PSC.
@governorap Commission needs to be Clean and Sacrosanct in its functions. Its members must adhere to rules and regulations in letter and spirit. Demeaning actions of one member is polluting sanctity of entire Institution. Today’s webnote is testament to other good members in PSC.
@naralokesh ,
ఏపీపీఎస్సీ ని భ్రష్టు పట్టిస్తున్న గౌరవ ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగి సుధీర్….
మీ దృష్టికి ఎన్నిసార్లు తెచ్చిన మీరు దృష్టి పెట్టట్లేదు.
ఏపీపీఎస్సీ ని సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి అమ్మేస్తున్న సభ్యులు పై చర్యలు తీసుకోవాలి…
కూటమి @JaiTDP@JanaSenaParty@BJP4Andhra రెండేళ్ల పాలన హామీలు ఘనం..అమలుకు ఘరానా మోసం. ఏటా జనవరి వస్తోంది.. పోతుంది. సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నా.. ఫస్ట్ తారీఖున ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ కి మాత్రం దిక్కులేదు. రికార్డు చేసి పెట్టుకోండని ఇచ్చిన వాగ్దానానికి విలువ లేదు. ఉద్యోగాల పేరుతో ఆశ చూపి, భారీగా నిరుద్యోగుల ఓట్లు దండుకుని, రెండో ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ పై ఊసెత్తకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి.
గత YCP @YSRCParty ప్రభుత్వం 5 ఏళ్లు జాబ్ క్యాలెండర్ పేరుతో యువత చెవుల్లో పూలు పెడితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవర్లు పెడుతోంది. 2025 జనవరి 1 నుంచి క్రమం తప్పని జాబ్ క్యాలెండర్ ఎక్కడ ? రెండేళ్లలో రెండు జాబ్ క్యాలెండర్ల
సంగతేంటి ? ఇదిగో అదిగో అని ఊరించడం తప్పా ఉద్యోగాల భర్తీ షెడ్యూల్ ఏది ? కూటమి ప్రభుత్వ హామీ జాబ్ క్యాలెండర్ కాదు..జోక్ క్యాలెండర్. నిరుద్యోగ బిడ్డలను దగా చేసిన దగా క్యాలెండర్.
జాబ్ క్యాలెండర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఉన్నది అమ్ముకుని సైతం కోచింగులు తీసుకుంటున్నారు. ఉద్యోగాలు ఇస్తారా లేదా అనే తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఆయా ప్రభుత్వ విభాగాల్లో కలిపి ఖాళీలు 2 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా. వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ తక్షణం విడుదల చేయాలి. కూటమి ప్రభుత్వం కొలువయ్యాక కొలువులు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రాష్ట్ర నిరుద్యోగుల పక్షాన కూటమి @ncbn ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
@INC_Andhra@manickamtagore
@AyyanaPatruduC
గౌరవనీయులైన Ayyanapatrudu గారికి
లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసే రాజ్యాంగబద్ద సంస్థ Appsc లో ఒక సభ్యుడు చేస్తున్న రాజ్యాంగవిరుద్ధ చర్యలు మీ దృష్టికి తెస్తున్నాము.
సదరు సభ్యుడు ఒక టెలిగ్రామ్ చానెల్ పెట్టి మరీ selected candidates కి support గా చేస్తున్న పనులను మీరు గమనార్హం
స్వతంత్రంగా పనిచేయవలిసిన సంస్థ లో రాజకీయ నాయకులు సభ్యుడిగా వుండడం వల్ల జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి.
ఇలాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ లో ఇటువంటి సభ్యులు వుండుట వల్ల సంస్థ పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది.
లక్షలాది అభ్యర్థులు భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.
దీనిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ,మెరుగైన విధంగా మీరు స్పందించగలరు అని ప్రజాప్రతినిదిగా మిమ్మల్ని కోరుతున్నాము..
ఇట్లు నిరుద్యోగఅభ్యర్థులు
@naralokesh@naralokesh గారికి
ఏపీపీఎస్సీలో జరుగుతున్న పరిణామాలు కోసం అభ్యర్థులు మీకు గత కొన్ని రోజులుగా వివరించడం జరుగుతుంది..
పరిగి సుధీర్ అనబడే సభ్యుడు చేస్తున్న పనులు ఏపీపీఎస్సీ కే కళంకం తెచ్చేలా వున్నాయి. ఇలాంటి పరిణామాలు ఆదర్శనీయం కాదు.మీరు పరిగణనలోకి తీసుకుని తగిన విధంగా స్పందించగలరు