@Harinani_@PawanKalyan Asalu endhuku ilantivi release cheyyadam,Nee work janalku చేరితే చాలు,ఇవన్నీ ఎందుకు అసలు @PawanKalyan neeku దండం ఇవి పట్టుకుని trolls వేస్తారు,ఇదంతా అవసరమా,just press note సరిపోతుంది kadaa
@RTVnewsnetwork తన కంటే ఎవరికీ ఎక్కువ పేరు రాకూడదు అనేది ఆయన నిబద్ధత,అందుకే ఆయన ముందు pk support cheyyaledu, తన కూతురు jsp lo చేరితే kudaa ఒప్పుకోలేదు, అందుకే 2004 నుండి ఓడిపోయారు,ఏం చేస్తాం,ఎవరి ఇష్టాలు వాళ్ళవి,అతనికి నచ్చినట్టు కూతురు కూడా బతకాలి అనుకోవడం బాలేదు అసలు
@JustAsking2_0 ముద్రగడ కోరుకున్న రిజర్వేషన్ లు ఎంతో కొంత help అవుతాయి అని iste అది లేకుండా చేసిన వాడిని మీరు సపోర్ట్ చేస్తే లేనిది,ఇంకా ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తే ఏంటి
@BullekaBall బయటకు వస్తే చాలు, కార్ ఎక్కి మరీ లాగి పడేస్తున్నారు,పువ్వులు వేస్తాం అనుకుని మరీ ఘోరంగా ఇన్ఫెక్షన్ వచ్చేలా వేస్తున్నారు,ఇంకేం అవుతుంది,fans valle జరిగినవి ఇవన్నీ, ఇవి ఆపేసి జనాల్లోకి పార్టీ ను తీసుకు వెళ్తే అదే చాలు fanisam prove చేసుకోవడానికి