ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంపై అనుమానాలు రేకెత్తించే విధంగా కొందరు తెలిసి తెలియని సమాచారంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఈ అంశంపై చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఆయ��� కుమారుడు దుశ్యంత్ రెడ్డి శెట్టిపల్లి, ఆయన కోడలు లక్ష్మీ ప్రసన్న శెట్టిపల్లి ల పేర్లు ఓటర్ల జాబితాలో లేవని ఆయన చెబుతున్న మాటలు పూర్తిగా తప్పు. వారిద్దరికి మైదుకూరు నియోజకవర్గం చిన్న గురవలూరు లోనే రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. చిన్న గురవలూరు ఓసీ కాలనీ మొదటి వీధిలోనూ, ఎస్ సి కాలనీ రెండవ వీధిలోనూ కూడా వారికి ఓట్లు ఉండగా ఒక చోట వారికి తీసేశారు. డిలీటెడ్ లిస్టులో డిలీటెడ్ 2 అని ఉంటే తొలగించినద��� రెండవ ఓటు అని అర్ధం. అయితే దాన్ని వక్రీకరించి తన కుమారుడు, కోడలు ఓట్లు తొలగించినట్లు ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వారికి ఉన్న డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగించారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జరిగే కార్యక్రమం. తెలిసీ తెలియకుండా తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతగల పదవులు నిర్వహించిన వారికి ��గదు.
#FactCheck
#AndhraPradesh
మహిళల చీరల గురించి, మహిళలు వేసుకునే మేకప్ గురించి, మహిళల సంసారాల గురించి, మహిళల కాపురాల గురించి, మహిళల పై బాడీ షేమింగ్ చేస్తూ..
ఇవా @ysjagan నువ్వు ముందు ఉండి మాట్లాడుతూ, నీ గొడ్డలి బ్యాచ్ చేత మాట్లాడిస్తూ, చేసే రాజకీయం ?
#WeStandWithAnitha#YCPinsultsWomen
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
డిఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రజల్లో అపోహలు కలిగించేం��ుకు ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసిన ఇంటర్వ్యూను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. కమ్మకులానికి చెందిన వారు టెట్ రాయకపోయినా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీ పోస్టులు ఇచ్చారనే తప్పుడు ప్రచారం కులా�� మధ్య చిచ్చుపెట్టేదిగా ఉన్నది. వాస్తవానికి స్పోర్ట్స్ కోటా కింద 382 మంది మాత్రమే నియమితులయ్యారు. స్పోర్ట్స్ కోటా కింద నియమితులయిన వారిలో బీసీలు 50%, ఎస్ సిలు 30 %, ఎస్ టిలు 8%, ఓసీలు 12% మంది ఉన్నారు. ఓసీ 12% మంది లో కమ్మ కులానికి చెందిన వారు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఇదే కోటా లో కాపు కులస్తులు 16 మంది, రెడ్డి కులస్తులు 10 మంది ఉన్నారు. వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాల నుంచి ఇద్దరు చొప్పున, ముస్లిం వర్గం నుంచి ఒకరు ఉన్నారు. వీరంతా కులం ప్రాతిపదికన కాకుండా స్పోర్ట్స్ లో చూపించిన ప్రతిభ కారణంగా మాత్రమే డిఎస్సీ 2025కు ఎంపిక అయ్యారు. స్పోర్ట్స్ కోటాలో అగ్రకులాలకు ఎలాంటి కుల ఆధారిత కోటా ఉండదు అనే ప్రాధమిక అంశాన్ని కూడా పక్కన పెట్టి గౌరవ ప్రదమైన అధికారిక హోదా నిర్వహించిన వారు కూడా తప్పుడు ప్రచారం చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం. దయచేసి ప్రజలు ఎవరూ కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. డిఎస్సీ 2025 నియామకాలు అన్నీ వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకార��, మెరిట్ ఆధారంగా జరిగినవే తప్ప వేరే ప్రాతిపదికలు లేవు.
#FactCheck
#AndhraPradesh
‘మెగా డిఎస్సీ 2025’ నియామకాలు జరిగి ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు కొందరు ఆ నియామకాలను వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా క్రీడా కోటా కింద చేసిన నియామకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో అమలులో ఉన్న నిబంధనలు, జీఓల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపికలు నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఓ ఎంఎస్ నెం.4 ప్రకారం ఇంటర్-కాలేజియేట్ పోటీల్లో పాల్గొనడం లేదా సాధించిన విజయాలను ఉద్యోగాల కోసం అర్హతగా పరిగణించలేదని ఆయన తెలిపారు. అయితే 2012 ఆగస్టు 9న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.74 ప్రకారం నిర్వహించిన గత నియామకాలలో ఇంటర్-కాలేజియేట్ పోటీలు, ఇంటర్-డిస్ట్రిక్ట్ పోటీలు, రూరల్ స్పోర్ట్స్, మహిళా క్రీడా ఉత్సవాలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGFI) పోటీలు వంటి విభాగాల్లో పాల్గొనడం లేదా పతకాలు సాధించడం కూడా ఉద్యోగ అర్హతకు పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు. అదే విధానం 2019లో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన సుమారు 1.20 లక్షల నియామకాలలో కూడా అమలులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 382 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారని తెలిపారు. వీరిలో 22 మంది బంగా���ు పతక విజేతలు, 40 మంది రజత పతక విజేతలు, 43 మంది కాంస్య పతక విజేతలు మరియు 275 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. ఖో-ఖో, బాల్ బ్యాడ్మింటన్, జూడో, సాప్టుబాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, హాకీ తదితర 34 క్రీడా విభాగాలకు చెందిన క్రీడాకారులు ఎంపిక అయ్యారని ఆయన తెలిపారు. సమర్పించిన ప్రతి క్రీడా సర్టిఫికేట్‌ను స్క్రూటినీ కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీ, సంబంధిత క్రీడా సంఘాలు, యూనివర్సిటీలు మరియు ఇతర అధికారిక రికార్డుల ద్వారా పరిశీలించి మాత్రమే అర్హత నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 1996 నుంచి 2025 వరకు జారీ చేసిన సర్టిఫికెట్లను కూడా ధృవీకరణలో భాగంగా పరిశీలించినట్లు వెల్లడించారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ప్రక్రియ మొత్తంపై అనుమానాలు రేకెత్తించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు.
#FactCheck
#AndhraPradesh
నీకు తెలియదు... చెబితే వినవు... నీ ప్రపంచమే నీది @ysjagan.
కాల్ లెటర్ అనేది కేవలం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే, సెలెక్షన్ కోసం కాదని అభ్యర్థులకు ముందుగానే స్పష్టంగా చెప్పాం.
#DSCFakesByYCP#PsychoFekuJagan#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏడాది కిందట నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించే విధంగా ఇప్పుడు కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస��తున్నారు. తమ తప్పుడు ప్రచారానికి వీలుగా పి. నవీన్ అనే అభ్యర్ధి ఉదాహరణ చెబుతున్నారు. సదరు అభ్యర్ధి ఎస్ సి ఆర్ టీలో గత 9 సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఉద్యోగి. ప్రభుత్వ సంస్థల్లో పని చేసేవారు ఎవరైనా డిఎస్సీ పరీక్షకు హాజరు కావాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సదరు అభ్యర్ధి ముందస్తు అనుమతి తీసుకోకుండానే డిఎస్సీ పరీక్షకు హాజరయ్యాడు. మెరిట్ లిస్టులో ఉన్న అతనికి సంబంధించిన ఈ వి��యం వెల్లడి కావడంతో తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది. మెరిట్ లిస్టులో మార్పులు చేసి ఆయన డేటాను డిలీట్ చేశారని చెప్పడం కూడా పూర్తిగా అసత్యం. పి. నవీన్ అనర్హత అంశానికి సంబంధించి, నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా పరీక్ష రాయడం మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు గైర్హాజరు కావడంతో రూల్ 20(vi) ప్రకారం ఆయన అభ్యర్థిత్వం రద్దు చేయబడిందని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఆయన కోర��టును ఆశ్రయించగా, హైకోర్టు ఉత్తర్వుల మేరకు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీ మరియు రాష్ట్ర స్థాయి అప్పీల్ కమిటీలు నిబంధనల ప్రకారం విచారణ జరిపి కేసును పరిష్కరించామని ప్రభుత్వం వివరించింది. ఇదంతా జరిగి 8 నెలలు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు సదరు అభ్యర్ధి విషయాన్ని ప్రస్తావించడం, ప్రభుత్వంపై అభాండాలు వేయడం సబబు కాదు. డిఎస్సీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అవా���్తవాలు చెబుతున్న వారిని ప్రజలు నమ్మవదని కోరుతున్నాం.
#FactCheck
#AndhraPradesh
సాక్షి టీవీ సాక్షి పేపర్ మాత్రమే చూసి సంకలు గుద్దుకుంటే ఎలారా దీనికి కౌంటర్ ఇచ్చిన 4 రోజులు అయింది. దీనికి ఎందుకురా పొలిటికల్ గా రెస్పాండ్ అవుతారు అధికారులే సమాధానం చెబితే ఆధారాలతో సహా. ఆ ముండా అసలు నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడలను ఆన్లైన్లో అప్లై చేయనే చేయలేదు.
#DSCFakesByYCP
"ఏదో పెద్ద డిటెక్టివ్‌లా ఆ హావభావాలు ఏంటి జగన్? నీ ఊహా ప్రపంచం నీది కానీ, అధికారులు చెప్పేది మాత్రం వినవా?
నవీన్ అనే వ్యక్తి ఎస్సీఈఆర్టీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి. ఆయన రెండు పరీక్షలు రాశారు. ఒక పరీక్షలో 1వ ర్యాంక్, మరో పరీక్షలో 6వ ర్యాంక్ సాధించారు. సెలెక్షన్ లిస్టులో ఉన్నప్పటికీ, సర్టిఫికేట్ వెరిఫిక��షన్‌కు హాజరుకాలేదు. దీంతో నిబంధనల ప్రకారం ఆయనను నియమించడం సాధ్యపడలేదు.
తర్వాత నవీన్ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. ఆయన వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు హాజరుకాలేదో ఆయనకే తెలియాలి. అంతేకాదు, ఔట్సోర్సింగ్ ఉద్యోగి కావడంతో పరీక్ష రాయడానికి ముందుగా NOC (No Objection Certificate) తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయన ఆ NOC కూడా తీసుకోలేదు.
#PsychoFekuJagan
#AndhraPradesh
When style becomes swag...
When swag becomes attitude...
When attitude becomes a phenomenon...
You get #NandamuriBalakrishna. 😎😎😎🔥🔥🔥
#NBK111 - ENTRY OF AN ERA is OUT NOW.
https://t.co/JL5PQuH4mR
#HappyBirthdayNBK
The Man. The Legend. The Icon🔥
#NandamuriBalakrishna Garu is not just a star, but a phenomenon who redefined stardom with his unmatched screen presence, powerful performances and countless iconic characters that continue to inspire generations❤️🔥
#NBK
సార్ @ncbn...
మీ మీద ఎంతో ప్రేమాభిమానాలతో మిమ్మల్ని ఏ విధంగానైనా చూడాలని ఇంత వయసులో సైతం ఆశగా ఎదురు చూస్తున్న ఈ నిఖార్సైన మీ వీరాభిమానికి, మిమ్మల్ని కలిసే అవకాశం తప్పకుండా కల్పించండ�� సార్...
సోదరా @naralokesh...
ఈ పెద్దాయనకి మన పెద్దాయన
@ncbn ని ఎలా అయినా కలిసి మాట్లాడే అవకాశం కల్పించవలస���ందిగా కోరుతున్నాం...
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
గొడ్డలి పార్టీ అధినేత ఏ1.. నేత ఏ1
గొడ్డలి పార్టీ నేరాలు-ఘోరాలు- కబ్జాలు పక్క రాష్ట్రానికి విస్తరించాయి. ఏకంగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల సోషల్ మీడియా అధికారిక ఖాతాలో wanted ఫోటోగా గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు చోటు దక్కించుకున్నారు. గొడ్డలి పార్టీ అధినేత 42 వేల కోట్లకు పైగా ప్రజాధనం దోచుకుని సిబిఐ కేసుల్లో ఏ1గా ఉన్నారు. అధినేత కంటే తానేమి తక్కువ కాద��ి నిరూపించుకునేందుకు ��ండిపేటలో వందల కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ ఏ1 నిందితుడుగా నిలిచాడు బొల్లా బ్రహ్మనాయుడు.
#PsychoFekuJagan
#AndhraPradesh