సినిమా హిట్ అయితేనే బ్యానెర్లు కట్టే అభిమానిని కాదు..
అధికారం ఉంటేనే అండగా /అడ్డుగా నిలబడె కార్యకర్తని కాదు.....
ఎవరు ఎన్ని చెప్పిన చివరి దాక @tarak9999 అన్న అభిమానిగా.....
తెలుగుదేశం @JaiTDP కార్యకర్త గానే ఉంటా....
మహనీయులు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పేదలకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించే దిశగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి అపారమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి.నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ డిఎ ప్రభుత్వం, ప్రజల కోసం ఆయన కలగన్న ఆశయాలను సాకారం చేయడానికి కట్టుబడి ఉంది.
@ncbn
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.
కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది.. వినాశానికి కాదు..!
ఉద్దరించడానికి..!
అతిత్వరలో నారాలోకేష్ అనే నేను 🔥
ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా @naralokesh 🔥💛
మంత్రి లోకేష్ గురించి సామాన్యుడి మనసులో ఏముంది? మంత్రిగా ఆయన పనితీరు నచ్చిందా? నాయకుడిగా ఆయన భావజాలం నచ్చిందా? వ్యక్తిగతంగా ఆయన నిరాడంబరత నచ్చిందా? లోకేష్ పుట్టినరోజు వేళ ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విందాం.
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
Many Industry hits
Hits over 4 decades
As Lord Krishna-18times world record, single character multiple times by an actor
3times Direct elected CM
2rs Kg rice
Removal of patel patwari
Property rights to women
BC representation increased
Remembering NTR on his death anniversary
Hi Sambars, we too understand that #JanaNayagan is Vijay’s last film & you don’t want it to be a remake. We respect that
In the middle of all this, Don’t undermine National award film
For us, no one can match our #NBK 's #BhagavanthKesari 🔥
You got a cult film from us, enjoy it