माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के प्रति कांग्रेस पार्टी की नफरत जगजाहिर है। इसी नफरती सोच को आगे बढ़ाते हुए @INCIndia अध्यक्ष श्री @kharge जी ने प्रधानमंत्री जी के स्वर्गीय पिताजी को लेकर जो अभद्र टिप्पणी की है, ये कांग्रेस की गिरती साख और बढ़ती हताशा को दिखाता है।
जिस पद की जिम्मेदारी लोकतांत्रिक मूल्यों और सार्वजनिक शालीनता को बनाए रखने की है, उसी पद से ऐसी भाषा का इस्तेमाल बेहद दुर्भाग्यपूर्ण है। राजनीतिक विरोध में मर्यादा भूल चुकी कांग्रेस अब नीतियों और विचारों के आधार पर मुकाबला करने की बजाय केवल व्यक्तिगत अपमान का सहारा ले रही है।
पहले प्रधानमंत्री जी की स्वर्गीय माताजी के प्रति आपत्तिजनक टिप्पणियों के बाद अब उनके दिवंगत पिताजी को लेकर ऐसी टिप्पणी करना कांग्रेस के राजनीतिक आचरण पर गंभीर सवाल खड़े करता है। क्या कांग्रेस के पास प्रधानमंत्री जी का विरोध करने के लिए मुद्दे और तर्क समाप्त हो चुके हैं?
खड़गे जी, प्रधानमंत्री जी के प्रति जनता का स्नेह कांग्रेस की बौखलाहट बढ़ा रहा है। मगर ये याद रखिए, जनता का विश्वास कांग्रेस की कुंठा से बड़ा है और लोकतंत्र में जनादेश का अपमान करके जनसमर्थन कभी हासिल नहीं किया जा सकता।
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने आज पटना में मोदी जी के पिताजी के बारे में अभद्र टिप्पणी कर सारी मर्यादाएँ तार-तार कर दी हैं।
यह पहली बार नहीं है, जब कांग्रेस पार्टी ने मोदी जी या उनके परिवार को अपशब्द कहे हों। कभी उनकी पूजनीय माताजी के विषय में अपशब्द कहे, कभी उन्हें 'मौत का सौदागर' कहा, तो कभी 'चायवाला' कहकर उनकी गरीबी का उपहास उड़ाया। राहुल गांधी के नेतृत्व में कांग्रेस पार्टी हर रोज अभद्रता की सीमाएँ पार करती जा रही है।
बीते 12 वर्षों में लगातार मिल रही चुनावी हार से कांग्रेस पार्टी में हताशा व निराशा इतनी बढ़ चुकी है कि अब उसके पास न कोई नीति बची है, न कोई मुद्दा, बस गाली-गलौज की राजनीति बची है। जनता के बीच जनाधार खो चुकी कांग्रेस, अब अपने कार्यकर्ताओं में भी आधार खोती जा रही है।
जब-जब इन्होंने मोदी जी या उनके परिवार पर घृणित टिप्पणियाँ की हैं, तब-तब जनता ने कांग्रेस को करारा जवाब दिया है।
Not the first time a Congress government has tried to remove an idol of Shri Ram.
In 1949, after the appearance of Ram Lalla’s idol in Ayodhya, PM Nehru pressured Congress-led Uttar Pradesh government to have it removed.
Today Congress has disappeared in Uttar Pradesh.
After this incident in Basheerbagh , same situation awaits Congress in telangana.
People will neither forget nor forgive, wrath awaits Congress.
అక్కడ శ్రీరాముడి విగ్రహం ఉంటే ఎవరికి ఇబ్బంది కలిగింది? ఎవరి జీవితానికి ఆటంకమైంది? వస్తూ పోతూ రామయ్యను చూసి మనసారా దణ్ణం పెట్టుకున్న ఎంతోమందికి ఆ విగ్రహం ఒక ధైర్యం, ఒక ప్రశాంతత.
అలాంటి రామయ్య విగ్రహాన్ని ఎందుకు తరలించారు? ఒక వర్గానికి అభ్యంతరం వస్తుందనే భయం మీకు అంతగా ఉందా? ఆ భయంతో మా విశ్వాసాలను పక్కన పెడతారా? మేము మీ ఓటు బ్యాంకు కాదనేనా మా మనోభావాలకు ఈ నిర్లక్ష్యం?
మా దేశంలో, మా సొంత ప్రాంతంలో మా దేవుడి విగ్రహం ఉండాలని, ఆ ప్రాంతానికి “శ్రీరామ్ చౌక్” అని పేరు పెట్టాలని కోరుకోవడం కూడా తప్పేనా? ఇదేనా మీరు చెప్పే ప్రజాస్వామ్యం, ప్రజాపాలన?
మాకు రాముడు కేవలం విగ్రహం కాదు—మా ఇంటి దైవం, కష్టంలో ధైర్యం, తరతరాల విశ్వాసం. దయచేసి ఆ అనుబంధాన్ని ఓట్ల లెక్కలతో కొలవకండి. మీ బుజ్జగింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు.
మనమంతా శాంతియుతంగా ఒక్కటై మన విశ్వాసానికి గౌరవం కోరుదాం. మన ఐక్యతే మన బలం!
జై శ్రీరామ్! 🚩
శ్రీరామ్ చౌక్ వద్ద ఉన్న శ్రీరాముడి విగ్రహానికి టెంట్ ఏర్పాటు చేయాలని, అలాగే “శ్రీరామ్ చౌక్” పేరును అధికారికంగా గుర్తించి, శాశ్వతంగా వాడుకలోకి తీసుకురావాలని కోరుతూ ఈరోజు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించనున్నాం.
రాముడి విగ్రహం అక్కడ ఉంటే మీకేంటి బాధ? వస్తూ పోతూ శ్రీరాముడి దర్శనం చేసుకోండి… మంచి జరుగుతుంది! 🚩
నా హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను—“శ్రీరామ్ చౌక్” పేరును అధికారికంగా గుర్తించాలని కోరుతూ నా కామెంట్ బాక్స్‌లో ఉన్న లేఖను ప్రింట్ తీసుకొని, మీ పరిధిలోని సంబంధిత అధికారులకు సమర్పించండి.
మనలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మనమంతా సంఘటితంగా నిలబడితేనే మన సంకల్పం నెరవేరుతుంది. మన ఐక్యతే మన బలం!
జై శ్రీరామ్! 🚩జై శ్రీరామ్! 🚩
భాగ్యలక్ష్మి సాక్షిగా చెబుతున్నాం భాగ్యనగరంతో పాటు తెలంగాణా పట్టణాల పూర్వపేర్లు అధికారికంగా ప్రకటించే రోజు దగ్గర్లోనే ఉంది . శ్రీరాముని విగ్రహానికి అవమానం జరిగిన చోటే 108 అడుగుల నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠ జరిగి తీరుతుంది.