పోలవరం గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది @ysjagan ! ఎందుకంటే పోలవరం ప్రాజెక్టును బ్యారేజిగా మార్చింది నువ్వు. దాన్ని రిజర్వాయర్ గా మార్చింది కూటమి ప్రభుత్వం. నువ్వు అవన్నీ మర్చిపోయి బెంగుళూరు ప్యాలెస్ లో ఊహా ప్రపంచంలో బ్రతుకుతున్నట్టు ఉన్నావు. కానీ పోలవరం ప్రాజెక్టుకు నువ్వు చేసిన అన్యాయం గురించి గూగుల్ లో ఇలా కొడితే, అలా వచ్చేస్తుంది.
పోలవరం ప్రాజెక్టును రెండు దశల��లో నిర్మిస్తామంటూ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలుమార్లు ప్రతిపాదనలు పంపించింది మీ ప్రభుత్వంలోనే కదా, జగన్ మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్-I&II అంటూ 41.15 మీటర్ల ఎత్తున ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సి.ఎస్. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సి.ఇ.ఓ.కు లేఖ రాసి, డబ్బులు అడగలేదా? మీరు, గతంలో మీ సారథ్యంలో ఉన్న మీ అధికారులు 41.15 మీటర్ల కోసం రాసిన లేఖలు మర్చిపోయారా ? మీ అబద్ధపు సాక్షిలో, గతంలో మీరు చేసిన పనులు మీరే రాసుకుని, చంద్రబాబు గారి పై దుష్ప్రచారం చేస్తున్నారా?
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మా కూటమి ప్రభుత్వం మీ లాగా ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండదు. గతంలో, 2014-19 మద్య చంద్రబాబు గారు ప్రతిపాదించినట్లుగా 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా 45.72 మీటర్ల ఎత్తులోనే ప్��ాజెక్టును నిర్మించి తీరుతాం. పోలవరం ప్రాజెక్ట్ 45.72 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది. 150 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహించేది చంద్రబాబు గారి ప్రభుత్వమే. 45.72 మీటర్ల ఎత్తులో నీళ్ళు నిలబెడితేనే, చంద్రబాబు గారి కల అయిన నదుల అనుసంధానం జరిగి, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించడం కుదురుతుంది. కాబట్టి ఈ విషయంలో మా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తేలేదు. ఇకనైనా మీరు ఫేక్ రాతలు, ఫేక్ ప్రచారాలు మాని, ప్రజలకు ��పయోగపడే రాతలు రాసి, ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేయండి.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
కొడుకును కోల్పోయిన తండ్రిని జగన్ పరామర్శించడం వరకు పర్వాలేదు. కానీ అదే పరామర్శలో చెన్నారెడ్డి హత్యలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పాత్ర కానీ, టీడీపీ నేతల ప్రమేయం కానీ ఉందా... అని అడగడం జగన్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. అయితే చంపింది మన గొడ్డలి పార్టీ వాళ్ళే అని అంటూ గొడ్డలి పార్టీ హత్యారాజకీయాలను భాస్కర్ రెడ్డి బయట పెట్టడంతో జగన్ ఖంగుతిన్నాడు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
జగన్ రెడ్డిని చెడుగుడాడిన కడప డీఎస్సీ టాప్ ర్యాంకర్
"మేము కష్టపడి మెరిట్ తెచ్చుకొని ఉద్యోగాలు సాధిస్తే, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తారా? ఒక్క నిరూపణ లేక��ోయినా బురద చల్లడం దారుణం. టైమ్ వేస్ట్ దీక్షలు మాని, కష్టపడి చదివి రాబోయే నోటిఫికేషన్లలో ఉద్యోగం సాధించండి."
#TeachersVersusYSRCP
#MegaDSC
#DSCFakesByYCP
#AndhraPradesh
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
టెట్ క్లియర్ చేయకుండా స్పోర్ట్స్ కోటా లో జాబ్ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం!
టెట్ ధ్రువీకరణను స్క్రూటినీ కమిటీ పద్ధతిగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు..
కేవలం ఆన్ లైన్ పరిశీలన మాత్రమే కాకుండా.. ఫిజికల్ సర్టిఫికెట్స్ కూడా తెప్పించి ధ్రువీకరించుకున్నారు..
జెన్యునిటీ సర్టిఫికెట్ సహా, అన్ని రకాలుగా నిగ్గు తేలాకే.. వారి అర్హతలను పరిగణించడం జరిగింది.
#AndhraPradesh
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
ఫేక్ సర్టిఫికెట్స్ అనే తప్పుడు ఆరో���ణలు చేస్తున్నారు.. ఫేక్ పై ఒక్క కేసు కూడా హైకోర్టులో లేదు..
‘నాకు ప్రయారిటీ రాలేదు’ అనే గ్రీవెన్సెస్ తప్ప.. ఎవ్వరూ ఫేక్ అనే క్లెయిమ్ చేయనేలేదు..
రికగ్నయిజ్డ్ సంస్థల నుంచి వచ్చిన సర్టిఫికెట్స్ జెన్యూనిటీ చెక్ చేయడం మాత్రమే శాప్ పాత్ర..
ఫేక్ అని ఇప్పుడు మాత్రమే లేవనెత్తుతున్నారు.. హైకోర్టులో 69 కేసులుంటే.. ఒక్కటీ ఇలాంటిది కాదు..
#AndhraPradesh
నా కల నెరవేరడం ఎలా అనే ఆలోచన కలిగినప్పుడు.. లోకేష్ అన్న తప్ప మరొక పేరు గుర్తురాలేదు..
‘తల్లీ నీకేం కావాలో అది చేయి.. మేం నీ వెనుక ఉన్నాం.. నీకేం కావాలో అది అందిస్తాం’ అన్నారు.!
ఆ మాటలు నాకు చెప్పలేనంత ధైర్యాన్నిచ్చాయి..
నా కలను నెరవేర్చుకోవడం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ గర్వించేలా కష్టపడతాం..
#PVSindhu
#NaraLokesh
#AndhraPradesh
#IntintikiTeluguDesam
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని 25 లక్షల కుటుంబాలకు చేరువచేసిన టీడీపీ కార్యకర్తలకు, నేతలకు అభినందనలు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో వారు ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సలహాలు మరియు అభిప్రాయాలను తెలుసుకోండి. వాటిని పార్టీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం ద్వారా మరింతగా పార్టీని ప్రజలకు దగ్గర చేయండి.
#2YrsOfTrustDevelopmentWelfare
ఈ రెండేళ్లలో.. ఉత్తరాంధ్రను ఐటీ అండ్ టూరిస్ట్ హబ��� గా చేసి ఏపీ దశ దిశ మారుస్తున్నాం..
ఎర్రబస్సులేని చోట ఎయిర్ బస్ అన్న హేళనల్ని తిప్పకొట్టి భోగాపురం విమానాశ్రయం సాకారం చేశాం. ।
విశాఖ ఉక్కును లాభాల బాటలోకి తెస్తూనే, ప్రెవేటు పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్ర చేస్తున్నాం..
అనేక ఐటీ కంపెనీలు, డేటాసెంటర్లను తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్రను ఏపీ టార్చ్ బేరర్ గా మారుస్తున్నాం..
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం రావణకాష్టంగా మారింది..
దారి తప్పిన పాలనను దారిలో పెట్టేందుక��� ప్రజలు కూటమికి పట్టం కట్టారు..
మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి, అమరావతి రాజధానిగా అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నాం..
సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రానికి భద్రత భరోసా కల్పిస్తున్నాం..!
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఈ రెండేళ్లలో రాయలసీమను గ్రోత్ ఇంజిన్ గా మారుస్తున్నాం..
రాయలసీమలో సాగునీటి విప్లవం కోసం రెండేళ్లలో 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం..
రాయలసీమను హార్టికల్చర్ గా హబ్ గా మారుస్తూ లక���షకోట్లతో ప్రత్యేక మిషన్ చేపట్టాం..
రాయలసీమలో 4.63 లక్షల కోట్ల పెట్టుబడులతో పారశ్రామిక అద్భుతాలు సృష్టిస్తున్నాం..
#IntintikiTeluguDesam
#RayalaseemaRising
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
కొడుకు వీధి రౌడీలా చెలరేగుతూ ప్రజల మీద పడి దాడులకు దిగుతుంటాడు..
నా కొడుకు సుద్దపూస, అమాయకుడని అని తల్లి సర్టిఫికెటు ఇస్తుంటుంది..
సిదిరి అ���్పలరాజు నుంచి విరూపాక్ష దాకా గొడ్డలి పార్టీ బుద్ధి మాత్రం ఒక్కటే..
చెలరేగిపోయి నేరాలు చేయడం.. ఆ తర్వాత నంగనాచి కబుర్లు చెప్పడం..!!
#AndhraPradesh