జగనన్న మహిళా పక్షపాతి.
మహిళల కోసం దిశా యాప్ తెచ్చారు.
మహిళల కోసం దిశా చట్టాన్ని తెచ్చారు.
మహిళల కోసం దిశా పోలీస్ స్టేషన్ తెచ్చారు.
జగనన్న ఏ పథకం ప్రవేశపెట్టిన మహిళలే ఎక్కువ లబ్ధిదారులు ఉండేవారు.
ఇల్లు పట్టాలు ఇచ్చిన మహిళల పేరు మీద జగనన్న ఇచ్చారు.
అమ్మ ఒడి ఇచ్చిన మహిళా పేరు మీదే.
ఆసరా ఇచ్చిన మహిళ పేరు మీదే.
చేయూత ఇచ్చిన మహిళా పేరు మీదే.
- వరుదు కళ్యాణి
BREAKING NEWS
నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారు.
ముందు అరెస్టులు, తర్వాత సోదాలు.
భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం ఇది.
పోలీసులు కూడా పాలకులకు వంతపాడుతున్నారు.
- సజ్జల
Back then, during the YSRCP government, our administration stood strong in support of the fishermen ❤️🙏
Invested crores and crores to build fishing harbours and fish landing centers 🔥✊
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ రాకముందు తెప్పలతో సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టి అమ్ముకోవడం అంటే కష్టాలే…
ఇప్పుడు హార్బర్ రావడంతో జీవితం మారిపోయింది, ఆనందం మాత్రమే మిగిలింది 🙏
మత్స్యకారుడి మాటల్లో నిజమైన మార్పు 💙
#ChaloJuvvaladinne
YSRCP ప్రధాన కార్యదర్శి ( మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు
YSRCPపై కొనసాగుతున్న కూటమి కక్షసాధింపు చర్యలు
ఆయన నివాసంలో అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ల్యాప్టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు