Many many Happy returns of the day @vaish_ivf International President Shree Ashok Kumar Agarwal Ji
- Yours Lovingly
@vaish_ivf Central Working President @ivf_ts President @USrinivasGupta
Wishing a very Happy Birthday to Ashok Agarwal Ji, National President of International Vaish Federation and Member of the Central Pollution Control Board. May you be blessed with good health, immense happiness, and continued strength to guide and inspire society with your visionary leadership.
@ashokagarwal
💥 *పేదింటి అమ్మాయి పెళ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూత!.*💥
*మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా అందజ��త.*
ఈరోజు హైదరాబాద్ లోని నాగోల్ లో..ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి నివాసానికి..యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, ��ిత్తాపురం గ్రామానికి చెందిన పేద కుటుంబం ఎస్సీ కమ్యూనిటీ *మంద ఎల్లమ్మ- చంద్రయ్య ల కూతురు మౌనిక వివాహం సందర్భంగా..* వచ్చి కలిసినారు, అందులో భాగంగా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి, తెలుసుకొని,అమ్మాయి వివాహం కోసం..*ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో..* తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ *శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట���టెలు,చీర, గాజులు విరాళంగా ఇవ్వడం జరిగింది.*
*ఈ కార్యక్రమంలో..* పెళ్లి కూతురు వారి కుటుంబ సభ్యులు, మరియు సామాజిక కార్యకర్త నీరూ , ivf కొత్తపేట కోశాధికారి రజిత, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.
One day to go for #PMIPCCGL23 !
Don't miss out on your chance to attend the biggest event of the year! With inspiring speakers and endless networking opportunities, this is the event you've been waiting for.
Register now - https://t.co/GTUKfRVY5H
#PMIPCC#PMI#GyanLahari2023
@RaniRudrama 98% సిట్టింగులకు సీట్ ఇచ్చి ప్రతిపక్షాల నోట్లో మట్టికొట్టిన కెసిఆర్. గోతి కాడ గుంట నక్కల లా ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలు.
ఎవరెవరికి సిట్టింగులకూ సీట్ ఇవ్వడో వారిని లాక్కుంధము అని అనుకొని బొక్క బోర్లా పడిన ప్రతి పక్షాలు.
అందుకే మహిళలకు ఇవ్వలేదు టిక్కెట్లు ఇవ్వలేదు అని అక్కసు.