Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది...!
ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము.
ఈ విధానం ఖచ్చితంగా మారాలి.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత.
అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు.
కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard
బూతులే సిద్ధాంతం.. దూషణలే అభివృద్ధి! ఇదీ గత వైకాపా పాలనా తీరు. ప్రజలు ఎన్నికల్లో ఉప్పు పాతర వేసినా ఆ పార్టీ తీరు మారలేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంస్కృతికి చోటు ఉండకూడదు. కుక్క తోక వంకర అన్న చందంగా ఇప్పటికీ అదే బాటలో సాగడం సిగ్గుచేటు.
#YcpCriminalPolitics#PsychoFekuJagan
#AndhraPradesh
Wonderful to speak with my dear friend President Trump today. Delighted that Made in India products will now have a reduced tariff of 18%. Big thanks to President Trump on behalf of the 1.4 billion people of India for this wonderful announcement.
When two large economies and the world’s largest democracies work together, it benefits our people and unlocks immense opportunities for mutually beneficial cooperation.
President Trump’s leadership is vital for global peace, stability, and prosperity. India fully supports his efforts for peace.
I look forward to working closely with him to take our partnership to unprecedented heights.
@POTUS@realDonaldTrump
నా కుటుంబం తరుపు నుంచి మన అందరి తరుపు నుంచి @PawanKalyan కు 1000 Salutes చేసిన తప్పు లేదు - మాజీ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి గోపల గౌడ గారు 🙏
నేను నమ్మినోడు గొప్పొడు రా 🥹♥️
#OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#TheycalllHimOG@PawanKalyan
Been waiting for this for a while…
A small strike now. A BIG experience awaits on Sept 25th with my Chief @PawanKalyan garu 🧿❤️
https://t.co/NrumNthtSl
#OG#OGTrailer#TheyCallHimOG
It gave me immense happiness to have Karunada Chakravarthy Sri @NimmaShivanna Avaru, son of our ‘Gandhada Gudi’ hero and my favourite legendary Kannada icon Dr. Rajkumar Avaru, join my birthday celebrations along with my fans. This gesture reflects his noble heart and simplicity. I wholeheartedly pray to Kukke Subramanya Swamy to bless him with complete health and happiness, continuing to inspire and entertain millions of admirers with his remarkable performances.