Andhra Pradesh owes you an apology, @JayGalla.
For over four decades, Amara Raja has been more than just one of Andhra Pradesh's greatest industrial success stories. It has created world-class manufacturing, generated thousands of jobs, and carried the name of Chittoor and Andhra Pradesh across India and the world.
The harassment your company endured under the previous government should never have happened. An entrepreneur who chose to build in his home state deserved encouragement, not intimidation. It pains me that a company born in Andhra Pradesh had to look beyond our borders for its next chapter of growth.
As we rebuild trust, I want you to know this: Andhra Pradesh is once again open for enterprise. We hope Amara Raja's biggest chapters will still be written in the state where its journey began. Our doors, and our hearts, will always remain open. Best wishes on your new Telangana facility.
రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన జగన్నాథ స్వామి రథ యాత్రలో పాల్గొన్నాను. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవి ఆశీనులైన రథాన్ని లాగే పవిత్ర క్రతువులో భాగస్వామిని అయ్యాను. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మధు పండిట్ దాసా గారికి, హరే కృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు శ్రీ వంశీధర దాస గారికి నా ధన్యవాదాలు.
A New Era for Rural India: Groundwork Officially Laid for Viksit Gram & Viksit Bharat!
Honored to join Hon’ble CM Shri @ncbn Garu, Hon’ble Deputy CM Shri @PawanKalyan Garu, Hon’ble Union Minister Shri @ChouhanShivraj Ji, and colleague MoS Shri @kamleshpassi67 Ji at Mangampeta Village, Tirupati, for the historic nationwide launch of the VB-G RAM G Mission.
Under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi Ji, this landmark initiative will transform rural India by strengthening employment guarantees, building durable community assets, ensuring water security, and uplifting our farmers, youth, and SHGs.
By turning villages self-reliant, VB-G RAM G is laying the strongest foundation for a prosperous, developed nation.
ग्रामीण भारत के लिए एक नया युग: विकसित ग्राम और विकसित भारत की अधिकारिक शुरुआत!
माननीय मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू गारू, माननीय उपमुख्यमंत्री श्री पवन कल्याण गारू, माननीय केंद्रीय मंत्री श्री शिवराज सिंह चौहान जी और साथी राज्य मंत्री श्री कमलेश पासवान जी के साथ तिरुपति के मंगमपेटा गांव में ऐतिहासिक 'VB-G RAM G मिशन' के राष्ट्रव्यापी शुभारंभ में शामिल होने का सौभाग्य मिला।
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में, यह ऐतिहासिक पहल रोजगार गारंटी को मजबूत करके, स्थायी सामुदायिक संपत्तियों का निर्माण करके, जल सुरक्षा सुनिश्चित करके और हमारे किसानों, युवाओं व स्वयं सहायता समूहों (SHGs) को सशक्त बनाकर ग्रामीण भारत की तस्वीर बदलेगी।
गांवों को आत्मनिर्भर बनाकर, VB-G RAM G एक समृद्ध और विकसित राष्ट्र के निर्माण के लिए सबसे मजबूत नींव रख रहा है।
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ సేవలో పాల్గొని కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాను. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పొంది శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించాను.
May 2025: Ground-breaking.
July 2026: 75% complete.
Delighted to see India's largest LG Electronics manufacturing facility taking shape at remarkable speed. With production set to begin before the end of 2026, this is the ‘Speed of Doing Business’ in action - turning investment commitments into world-class manufacturing, jobs and growth for Andhra Pradesh.
#ChooseSpeedChooseAP
@LGIndia@Sri_City
"నీకు న్యాయం చేస్తాం" అన్నారు, చేసి చూపించారు. కూటమి ప్రభుత్వంలో ఒక సామాన్యుడికి నిజమైన న్యాయం జరిగింది.
చంద్రబాబు గారి లాంటి మహోన్నతమైన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు ఉన్నంత కాలం న్యాయం నిలబడుతుంది అనే భరోసా వచ్చింది. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
#ChandrababuNaidu
#AndhraPradesh
A casual tweet about difficulties in finding land near Bengaluru was instantly converted into an opportunity for Andhra Pradesh.
Appreciating @naralokesh garu proactive approach in directly engaging with entrepreneurs and showcasing Anantapur as an investor-friendly destination.
#2YrsOfTrustDevelopmentWelfare
ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలన రాష్ట్ర ప్రగతి, ప్రజాసంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు ప్రగతి ఫలాలు పంచింది. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. సమర్థ నాయకత్వం, సమన్వయంతో సాగుతున్న ప్రజా ప్రభుత్వం సుపరిపాలనకు ప్రజల ఆశీస్సులే కొండంత బలం.
#2YrsOfTrustDevelopmentWelfare
తిరుపతిలో నేడు నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నాం. నా పై అచంచలమైన విశ్వాసం ఉంచిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గడచిన 2 ఏళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో వేసిన ప్రతి అడుగు ఒక మైలురాయి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ధ్యేయంగా, ప్రజా క్షేమమే పరమావధిగా నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా ముందుకు నడిపేందుకు పునరంకితం అవుతాను.
When an all “MAGA”, “America First”, “Americans First”guy from Frisco Texas speaks sense. A lot of it actually. Because he sure knows how economy works & sustains 🤷🏻♀️🤷🏻♀️
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాను. స్వయంకృషితో అత్యున్నత స్థాయికి చేరి తెలుగుజాతికి ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిన దార్శనికుడు రామోజీరావు గారు. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా పలు రంగాలలో తనదైన ముద్ర వేశారు. ఈనాడు పత్రిక ద్వారా ప్రజల జీవితాల్లో చైతన్య వెలుగులు నింపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.
తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, మీడియా రంగంలో ఓ యుగకర్త, అక్షర యోధుడు శ్రీ రామోజీరావు గారి 2వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించి, మీడియాను ప్రజా చైతన్యానికి వేదికగా మలిచిన ఆయన సేవలు చిరస్మరణీయం. విలువలు, క్రమశిక్షణ, నిబద్ధత, ధైర్యసాహసాలతో నడిచిన ఆయన ప్రస్థానం తరతరాలకు స్ఫూర్తి. పత్రికా రంగం అంటే వ్యాపారం కాదు...సామాజిక బాధ్యత అని భావించి ఆచరించి చూపిన ఆదర్శవాది శ్రీ రామోజీ గారు. తెలుగు ప్రజలు గర్వించే మీడియా సంస్థలను అందించిన ఆయన స్థానం ప్రజల హృదయాల్లో శాశ్వతం. రామోజీరావు గారి కీర్తి అజరామరం. వారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరం స్మరించుకుందాం.
Congratulations to Tirumala Tirupati Devasthanams on achieving 89.4% forest cover in Tirumala through sustained conservation measures aimed at protecting forest wealth and restoring native species in the Seshachalam Hills.
Our traditions regard nature as sacred, and protecting forests and wildlife is a service to the divine. I appreciate these efforts, which will help preserve a greener and healthier Tirumala for future generations.
Had a warm lunch interaction in New Delhi with H.E. Denis Alipov, Ambassador of the Russian Federation to India. We opportunities for Andhra Pradesh to partner with Russia across clean energy, advanced manufacturing and emerging technologies. India and Russia share a trusted partnership built over decades. Looking forward to exploring meaningful collaborations ahead.
@AmbRus_India
“భవిష్యత్తు కేవలం డిగ్రీలతో కాదు… నైపుణ్యాలతో నిర్మితమవుతుంది.”
అమరావతిలో BISER శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది.
ఇది కేవలం ఒక విద్యాసంస్థ కాదు… భవిష్యత్తులో ప్రపంచ స్థాయి Medical, Skill & Research Ecosystem గా ఎదిగే మహత్తర ఆరంభం.
@ncbn
#cbn #Health #Amaravati #pemmasani