నంద్యాల కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బాబాన్ గారికి, అలాగే 52 వార్డులలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మీ సంపూర్ణ మద్దతు తెలిపి మీ అమూల్యమైన ఓటును సైకిల్ 🚲 గుర్తుపై వేసి, వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము..🙏🙏
పసుపు జెండా సాక్షిగా తొడకొట్టి చెప్తున్నాం..
ఇది పసుపు సైన్యం ఇచ్చిన ధైర్యం
జెండా జోలికి వస్తే ఎవడైనా సరే తొక్కేస్తాం..
ప్రజల కోసం తల వంచుతాం.. తేడా వస్తే మీసం మేలేస్తం..
జై తెలుగుదేశం.. జైజై తెలుగుదేశం
#CheppaamChestunnaam#APLocalBodyElections
పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికులు పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. అందువల్ల వారి సంక్షేమం కోసం 33 వేలకు పైగా పారిశుధ్య కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించింది కూటమి ప్రభుత్వం.
#CheppaamChestunnaam#APLocalBodyElections#iTDPforTDP
10 రూపాయలకు టీ ఇవ్వట్లేదు.. కానీ చంద్రబాబు గారు కడుపు నిండా భోజనం పెడుతున్నాడు..!!
చంద్రబాబు గారు చెప్పినవి అన్నీ నెరవేరుస్తారు..!!
4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు..!!
5 రూపాయలకే భోజనం పెడుతున్నాడు, టిఫిన్ పెడుతున్నాడు..!! ఇంకేం చెయ్యాలి..??
#CheppaamChestunnaam#iTDPforTDP
స్వర్గీయ ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని పేదలకు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలోనే ఇంటి పట్టాలిస్తామని 'చెప్పాం'. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.
#CheppaamChestunnaam#iTDPforTDP
కేంద్రం - రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ట్రిపుల్ ఇంజిన్ స్పీడ్ లో పోతున్నాం..!!
రేపు కేంద్రం - రాష్ట్రం - స్థానికం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అడుగుతున్నాం.. 5 ఇంజిన్ స్పీడ్ లో పోదాం..!!
#CheppaamChestunnaam#iTDPforTDP#AndhraPradesh
మొన్న ఎన్నికల్లో ప్రజులు ఏ పార్టీ అని చుడాల NDA అని చూసారు..!!
ఇప్పుడు కూడా అందరికీ ఒకటే కోరుతున్నా.. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, మూడు పార్టీల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేశాం.. ఆశీర్వదించండి
#iTDPforTDP
నాడు మీరు వేసిన ఓటు రాష్ట్రానికి పూర్వవైభవానికి పునాది వేసింది..!!
నేడు మీరు వేసే ఓటు మాకు శక్తిని ఇస్తుంది, దేశంలో అందరికీ ప్రజలకి, పెట్టుబడులు పెట్టే వారికి, కేంద్ర సహకారానికి విశ్వాసం పెరుగుతుంది..!!
#CheppaamChestunnaam#APLocalBodyElections#iTDPforTDP