@bolisetti_satya@PawanKalyan They have given 2.5cr per acre sir. For Indian standards that’s way higher sir. For Google government has paid only 40 lakhs per acre.
@bolisetti_satya@siruvuri@PawanKalyan Sir it’s the same everywhere in India not just in Amaravathi don’t act smart. He is a millionaire not a poor man. So stop playing dumb. If everyone ask crores for acres then India can’t build any road.
వాళ్లలోనూ కొందరు నిజాలు మాట్లాడుతున్నారు..
నిదానంగా ప్రజలు అన్ని నిజాలూ తెలుసుకుంటారు..!
అసత్యప్రచారాలు చేసే జగన్ తట్టుకోలేకపోవచ్చు..
నిజాల పునాదుల మీద నీ పతనం ఖరారవుతోంది..!!
#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh
#అమరావతి కి పెట్టుబడులు రాకుండా అడ్డుకుని పైశాచికి ఆనందం పొందడానికి #జగన్@ysjagan చేసిన పిచ్చి ప్రకటన మావిగన్.. అతనికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వున్నాయేమో అని నా అనుమానం.
- బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్..
అంటే పిచ్చోడు అనేగా మీ అనుమానం....మీకు అనుమానం వుందేమో... మాకు అసలు అనుమానం లేదు..
చంద్రబాబు నాయుడు గారు 1600 కోట్లు పట్టిసీమ కి ఖర్చుపెట్టి డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు
2 లక్షల కోట్లు అమరావతి కి ఖర్చుపెట్టి డబ్బు వేస్ట్ చేస్తున్నాడు
ఇలా అంటాడు కానీ అవే AP కి జీవ నాడులవుతాయి