Wishing Hon’ble PM Shri @narendramodi ji a very happy birthday. May God bless him with good health, long life and the strength to serve the nation.@ysjagan@narendramodi
Wishing Hon’ble PM Shri @narendramodi ji a very happy birthday. May God bless him with good health, long life and the strength to serve the nation.
@narendramodi
విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి పార్టీ సమన్వయకర్త గౌరవనీయులు, మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు !
@YSRCParty @ChinnaSrinuYCP
Happy 20 GG!! As you step into this new chapter, may you always chase your dreams with courage and kindness….. Proud of you today and every day….♥️♥️♥️
ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీ వైయస్ జగన్ గారు
భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశం ప్రారంభానికి ముందు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ గారు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
#YSJaganInBhimavaram
Deeply saddened by the passing of the legendary S. Janaki Amma, who hailed from Guntur. Her timeless voice transcended generations, touching millions of hearts across languages. Indian music has lost one of its brightest stars, but her melodies will live on forever. Rest in peace, Amma.
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏