@DHLPaket Thank you for your reply.
Could you please confirm whether the shipment has already been handed over to India Post or if it is still in transit? My documents are urgently required for a visa appointment on 29 June.
Thank you.
Hello @DHLPaket,
My international registered mail (RT424378138DE) to India has been showing “Booked onto an aircraft / Prepared for air transport” since 21 Jun with no further updates.
These are urgent visa documents needed by 29 Jun. Could you please check the current status.
@IndiaPostOffice,My international registered mail (RT424378138DE) from Germany to India has been showing “Dispatched at FRA A DEA IPZ 1” since 20 Jun with no further updates.These are urgent visa documents needed by 29 June.Could you please check the status and expected arrival?
@IndiaPostOffice,My international registered mail (RT424378138DE) from Germany to India has been showing “Dispatched at FRA A DEA IPZ 1” since 20 Jun with no further updates.These are urgent visa documents needed by 29 June.Could you please check the status and expected arrival?
@VSReddy_MP గారు .. మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు .. రాజకీయలకు సంబంధం లేదన్నారు ..మరి కమరావతి లాంటి కామెంట్స్ వల్ల .. మీరు ఏమి చెప్పదల్చుకున్నారు .. నేను కమ్మ కులానికి చెందినవాడిని .. నేను కృష్ణా జిల్లాకు చెందినవాడిని.. మరి నాకు అమరావతిలో సెంట్ భూమి లేదు కదా ? నాకే కాదు ఇలా అక్కడ సెంట్ భూమి లేని కమ్మవాళ్ళు కృష్ణా -గుంటూరు జిల్లాల్లో వేలమంది ఉన్నారు .. ఈ రెండు జిల్లాల్లో కమ్మసామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు .. అంతమాత్రాన రాజధాని కమ్మరావతి అయిపోతుందా ? అన్ని కులాల్లో మాదిరే కమ్మకులం లో కూడా బాగా డబ్బున్నోళ్లు , భూములున్నోళ్లు ఉండొచ్చు .. కానీ అదే కమ్మ కులంలో ఈనాటికి పొలంలో కూలి పనికెళ్ళి పొట్టబోసుకునే కమ్మవాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుసా ? రండి నేను చూపిస్తాను .. నా బంధువుల్లో ఈనాటికి కూలి పనికి వెళ్ళేవాళ్ళున్నారు . ఎవరో ఎందుకు మా చెల్లి ఈరోజుకు గుడివాడ దగ్గర రోడ్డు పక్కన బడ్డి కొట్టు పెట్టుకుని సోడాలు, సిగరెట్లు , బీడీలు అమ్ముకుంటుంది.. మా బావ పొలంలో పనికి వెళ్తాడు ..
అక్కడ రాజధాని వచ్చినా.. రాకపోయినా కమ్మకులానికి ఒరిగేదేమీ లేదు .. పోయేదేమే లేదు .. సీఎంగా చంద్రబాబుగారు .. ఇదే కులానికి చెందినవారు అయినంత మాత్రాన .. మాలాంటోళ్ళ జీవితాలు ఏమీ మారవు .. కమ్మోళ్లల్లో డబ్బున్నోళ్లు .. ఇలాంటి డబ్బులేని కమ్మోళ్లని కనీసం పలకరించరు.. ఎలాంటి సాయం కూడా చేయరు.. డబ్బు లేని కమ్మోళ్లు .. ఎవరి దగ్గరా సాయం తీసుకోరు కూడా .. ఆత్మాభిమానంతోనే బతుకుతారు ..దయచేసి మీ రాజకీయాల్లోకి కులాన్ని లాగకండి . కమ్మ కులం అంటే .. ప్రత్యేకంగా ఏమీ ఉండదు.. ఇదే అన్ని కులాల లాంటిదే .. అన్ని కులాల్లో ఉన్నట్టే ఇందులోనూ డబ్బున్నోళ్లు , రాజకీయ నాయకులు , సినిమా వాళ్ళు ఎక్కువమంది ఉండొచ్చు .. అంత మాత్రాన అందరూ అదే కోవలోకి రారు .. అలాగే ఈ కులంలోనూ తప్పులు చేసే వాళ్ళు ఉండొచ్చు అంతా మాత్రాన అందరూతప్పులు చేయరు .. కులం అనేది.. ఒక సమూహం .. దేవుడేమీ .. కులాలకి పేర్లు పెట్టలేదు .. అప్పట్లో ఒక సమూహంగా బతికేందుకు ఎవరికి వాళ్ళు ఇలా పేర్లు పెట్టుకున్నారు .. ఆ సంతతి అలా అలా పెరిగి కమ్మ , రెడ్డి , కాపు , యాదవ ,గౌడ , మాల , మాదిగ , లంబాడీ ఇలా అనేక కులాలుగా విభజించుకున్నారు .. అదే కులాల పేర్లు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు .. అన్ని కులాలు ఒక్కటే .. కులం కూడు పెట్టదు.. ఫలానా కులంలో పుట్టాలని ఎవరూ అనుకుని పుట్టరు.. పుట్టాక ఫలానా కులం అని తెలుస్తుంది .. దయచేసి కులాల ప్రస్తావన పదేపదే తెచ్చి సమాజంలో చీలికలు తేవొద్దు .. అశోక్ వేములపల్లి
#HistoricAmaravatiResolution
Today in the Lok Sabha, as the bill to declare #Amaravati as our rightful capital was passed, I listened to @PemmasaniOnX garu speak… and I couldn’t hold back my emotions.
This is not just a city. This is the sacrifice of thousands of farmers. This is a dream built on trust, tears, and resilience.
Amaravati, the capital of the gods, has endured every storm, every betrayal, every doubt… and refused to stall.
To every farmer who gave their land, their future, their faith - this moment belongs to you. Your sacrifice has made Amaravati immortal. 🙏
ఈ పేటీఎం బ్లూ ఎకౌంట్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలు రాస్తుంది..
ఆమెను ఇబ్బంది పెట్టిన వ్యక్తి పట్టుబడ్డాడు. అతను ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోఉన్నాడు. అతను ఒక మానసిక రోగి మరియు కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ మహిళ కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి, అతనిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని మమ్మల్ని కోరారు. బదులుగా, అతన్ని మానసిక చికిత్సాలయంలో (Mental Hospital) చేర్పించి తగిన వైద్యం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Rammohan Naidu switched off his phone.
Pattabhi - your tone has changed since you joined government.
అధికారం శాశ్వితం కాదు.
Today you misuse it..tomorrow it’s gone.
ఒక్క NRI ఏంచేస్తాడులే.. వాడి ఆస్తిని కబ్జా చేస్తే.. అని మీ ధైర్యం..
Never give up..
మనం డిఫెండ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే నే డిబేట్ కి వెళ్ళాలి….,
ఏదో చెప్పాలి కాబట్టి సొల్లు వాగుడు వాగితే పరిణామాలు ఇలానే ఉంటాయ్
ఒక మంచి పని జరిగితే మనోడే అన్న నోరు తేడా వచ్చినప్పుడు అదే నోరు విమర్శిస్తుంది …
ఒక సారి కాదు చాలా సార్లు ఇదే జరిగింది….
We need strong national spokespersons like @VKsaysso
Welcome to the future of energy!
I just visited Pinnapuram, Andhra Pradesh 🇮🇳, where Greenko Group has opened the world´s largest integrated energy plant - solar, wind and pumped storage as battery. How wonderful!
Great discussion with AP CM Naidu @ncbn today.
Impressed by the state’s ambitious plans on technology, sustainability, infrastructure and agriculture - and where Germany can play a role!
Respected @AndhraPradeshCM@APDeputyCMO@naralokesh Garu
నేను ఒక బాధిత పౌరుడిగా, నా జీవితాన్ని తలకిందులుగా చేసిన మూడు తీవ్రమైన సమస్యలను మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ మెయిల్ రాస్తున్నాను:
1. ఉద్యోగంలో జరిగిన అన్యాయం
2. నా 6 ఏళ్ల ఆటిజం ఉన్న బిడ్డపై ప్రభావం
3. మా భూమి కబ్జా
A) SAGE IT/Cognizant ద్వారా ఉద్యోగం కన్ఫర్మ్ అయిన తర్వాత, పూర్తిగా మౌనం. నా కెరీర్ నాశనమైంది. నమ్మకాన్ని కోల్పోయాను. repeated follow-ups చేసినా, స్పందన లేకుండా నిర్లక్ష్యం జరిగింది.
B) ఈ ఉద్యోగ సమస్య వల్ల మా కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి లోనైంది. నా బిడ్డకు అవసరమైన చికిత్స, సహాయం అందించడంలో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ అన్యాయం మా కుటుంబాన్ని day-to-day survival లోనూ కష్టాల్లోకి నెట్టింది.
C) మాకు చెందిన పొలం కొంతమంది YSRCP పార్టీకి చెందిన వ్యక్తుల చేతిలో అక్రమంగా కబ్జా చేయబడింది. సంబంధిత అధికారులకు తెలియజేసినా, ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. మా ఆస్తిపై జరిగిన ఈ దాడి మా భద్రతను, భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది.
@PawanKalyan@naralokesh #TDPtwitter Garu, మీరు ప్రజల బాధను వినే నాయకులుగా, నా సమస్యలను వ్యక్తిగతంగా పరిశీలించి, న్యాయం జరిగేలా జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను. నా బాధను PR ఫిల్టర్లో కాకుండా, ఒక తండ్రి, ఒక బాధితుడిగా చూడండి.
మీ జోక్యం వల్ల నా కుటుంబానికి కొంత ఆశ, కొంత భరోసా కలుగుతుంది. దయచేసి స్పందించండి.
With hope and respect,
Mohan Bhusarapu
9581403199/ [email protected]
Flat No 508, GJMR residency, GVR Nagar, Madhura Nagar, Vijayawada 520003
రూ.10,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన హెచ్ ఎఫ్ సీ ఎల్ గ్రూప్ రాయలసీమలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చింది. యువతకు ఉపాధి కల్పించడానికి ముందుకొచ్చిన పరిశ్రమకు భూములు కేటాయించారు సీఎం చంద్రబాబు. ఇది తప్పు అని సిగ్గు లేకుండా ఫేక్ రాతలు రాస్తోంది సాక్షి.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
@naralokesh@OfficeofNL గత 1 సంవత్సరం నుంచి CMRF సహాయం కోసం అడుగుతున్న నిజమైన కార్యకర్తకు స్పందన రాలేదు.
కానీ ఒక YSRCP ఫ్యాన్ అకౌంట్ చేసిన రిక్వెస్ట్కి మాత్రం వెంటనే స్పందించారు.
పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్త కష్టాలు ఎవరికి కనిపించవా? 😔
@naralokesh@OfficeofNL