Scrutiny లో అనుమతి పొందిన నామినేషన్.
గ్లాస్ గుర్తు మీద కూటమి బలపరిచిన అభ్యర్థి గా ఒంగోలు కార్పొరేషన్ లో 1వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న రాయపాటి చిరంజీవి
#APLocalBodyElections@PawanKalyan@itsRamTalluri@ursMallappa
ఆదోనిలో స్వతంత్ర అభ్యర్థిగా జనసేన ఇన్చార్జ్ మల్లప్ప భార్య
కూటమి సీట్ల సర్దుబాటులో ఆదోని మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానం టీడీపీకి కేటాయించడంతో జనసేన ఇన్చార్జ్ మల్లప్ప భార్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్
#Adoni
రెండు ఎలక్షన్స్ నుండి పోటీలో లేకపోయినా వేరె పార్టీలో ఉన్నా కూడా అపుడు రాని జనం ఒక్కసారి గా జనసేన లో జాయిన్ అయ్యాడు అనేసరికే వచ్చారు అయ్యా 🔥🔥🔥 దుర్గా దేవి ఉత్సవాలు చూసినట్టు ఉన్నది నామినేషన్ ❤️🔥
ఇది కదా రాధ బాబు అంటే @VangaveetiOffl@JanaSenaParty