వాళ్ల father కు ఉన్న power తో మొత్తం top directors ను lock చేయవచ్చు, వాళ్ల ఆస్థి అంతస్తు కు media మొత్తం కొనవచ్చు, ఇలా ప్రతీ సినిమా కు కష్టపడవలసిన అవసరం లేదు..PR తో best actor అని ruddivacchu..but this man is built different అందుకే MB తర్వాత నాకూ Ramcharan అంటే ఇష్టం
అప్పుడెప్పుడో చిరంజీవి "ఇంద్ర" ఆడియో క్యాసెట్ల కోసం తెల్లారి 5గంటలకే ఆడియో షాపుల్లో లైన్లు పడ్డాయి.
ఆమధ్య "RRR" ట్రైలర్ కోసం చరణ్–ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉత్సాహం చూసాం.
మళ్ళీ, ఇన్నాళ్ళకు ఓ సినిమా ట్రైలర్ కోసం కూడా ఎంతో ఆత్రంగా.. రోజులెప్పుడు గడుస్తాయా అని ఎదురుచూడటం కూడా "పెద్ది"కే అనుకుంటా.
రామ్ చరణ్–బుచ్చిబాబు–రెహమాన్ మ్యాజిక్ రఫ్ఫాడేస్తుందని మెగాస్టార్ కూడా చెప్పాక అంచనాలు మరోస్థాయికి వెళ్ళిపోయాయి. బుచ్చిబాబు ఇంటర్వ్యూలు కూడా హైప్ పెంచేశాయి. మే18న యూట్యూబ్ రికార్డులు హోరెత్తడం ఖాయం.
"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...
నేను పోరాడాను సారు..."
@RamCharan@BucchiBabu #Peddi #MythriMovies #VridhiCinemas #SukumarWritings
#PeddiTrailer చూసాను!! 🔥
Just… WOW 🤗🤗🤗
3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!! ✨
చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡
ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి! ❤️🔥
అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి 😜
"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...
నేను పోరాడాను సారు..."👏👏👏
Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా! 👀
#Peddi
@AlwaysRamCharan@BuchiBabuSana@arrahman@venkataskilaru
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను.
@PawanKalyan
@zomato@zomatocare@dominos_india@dominos today we ordered pizza in ballari, karnataka state. Order ID #7938603641 we received insects in that pizza. I never expect this from you. I really disappointed. Check the images.
Don’t Go local, Go for Quality
Jio ❌ Airtel ✅
BHIM UPI ❌ Google Pay ✅
Indus by Sarvam ❌ ChatGPT ✅
Arattai ❌ WhatsApp ✅
Zoho Mail ❌ Gmail ✅
Lapinoz ❌ Dominos ✅
Mahindra ❌ Mercedes ✅
Titan ❌ Rolex ✅
Voltas AC ❌ Daikin AC ✅
Kin … show more
So #OlaElectric is reducing number of stores to 500 from a peak of 4000.
What happens to people who bought these scooters and require service?
Consumer Affairs ministry should look into this @JoshiPralhad@nitin_gadkari this is a serious issue
విజయవాడలో నడిరోడ్డుపై ఓ యువకుడి నిరసన
తన బైక్ కి ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేయడంపై ఆగ్రహం
3 ఏళ్ల కిందట బైక్ పోయిందని కేసు పెడితే దిక్కులేదు కానీ..ఇప్పుడు కొత్త బైక్ కొనుక్కుంటే మళ్లీ ఫైనా..?
కేసులు రాసే అధికారం పోలీసులకి ఎక్కడిదంటూ ఆగ్రహం
ఎంత కష్టమైనా, ఇష్టంగా కొలిచే దైవం, ధర్మం మన #సనాతన#ధర్మం🚩
ఇక్కడ ఈ వీడియోలో చూడండి
అరుణాచలం శివయ్యా...
నన్ను కరుణించవయ్యా...
అంటూ 14 కిలోమీటర్ల గిరిప్రదర్శనలో భాగంగా పొర్లు దండాలు చేస్తున్నమిర్యాలగూడానికి చెందిన మన హిందూ సోదరి.🙏