@Laxmi_Priyaaa పేరెంట్స్ దృష్టిలో govt జాబ్ ఉంటే ఫైనాన్సియల్ గా సెక్యూర్ గా ఉంటారు ఆలా ఉంటే లైఫ్ కూడా బాగుంటుంది అని కానీ ఇప్పుడు మెంటల్ గా సెక్యూర్ గా ఉన్నారా లేదా అనేది కూడా important ye
@Reddy_Jaipal18 మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం మాత్రం ఉంది గట్టిగా నిలబడితే ప్రజలు అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాని గట్టిగా తెగించి నిలబడగలగాలి అప్పుడే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్లే లేరు
నిజం చెప్పాలి అంటే ఎవరి లైఫ్ లో కూడా విలువయిన మనుషులు అంటు ఎవరు ఉండరు ఉన్న వాళ్ళకే ఓవర్ గా విలువ ఇచ్చి ఓవర్ గా ఇంపార్టెన్స్ ఇచ్చి ఓవర్ గా ఫీల్ అయిపోతాం అంతే...!
@jaipalpuli ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ లో భూ గర్భ జలాలు పెరిగాయి summer season లో తాగు,సాగు నీటి ఎద్దడి పెరిగింది, చిన్న కాలువల దగ్గర నుండి బావుల లో సరి పడే నీళ్ళు ఉన్నాయి అనేది వాస్తవం
@jaipalpuli 100% మన ఊర్లలో ఊరికి ఒకటే కాదు చాలానే పెరిగాయి ఈ మధ్యన...మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు కుటుంబాలు వ్యవసాయ ఆధారితమే కనుక ఈ గడ్డి మందు విచ్చలవిడిగా దొరుకుతుంది మరియు instant ఫలితాల పై రైతులు ఎక్కువ మక్కువ చూపడం వలన ఊరికొక్క fertilizer వెలసింది .. వీటిని ప్రభుత్వాలు ban చేయాలి
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !
ఈ 'పరాభవ'నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు సుఖసంతోషాలను, సుస్థిరమైన ప్రగతిని నింపాలని ఆశిస్తున్నాను...🎋🍃💐