ఇకపై సింగరేణిలో "మజ్దూర్" పదం వినిపించదు..!
9 డిజిగ్నేషన్లలో "మజ్దూర్" స్థానంలో "అసిస్టెంట్"
సీఎండీ స్థాయిలో నిర్వహించిన 38వ, 39వ నిర్మాణాత్మక సమావేశాల్లో గుర్తింపు కార్మిక సంఘం చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన సింగరేణి యాజమాన్యం, 9 డిజిగ్నేషన్ల ఉద్యోగుల హోదా పేర్ల చివర ఉన్న "మజ్దూర్" పదానికి బదులుగా "అసిస్టెంట్" అనే పదాన్ని పొందుపరుస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే సంస్థలో అధిక సంఖ్యలో ఉన్న జనరల్ మజ్దూర్ల హోదాను జనరల్ అసిస్టెంట్లుగా మారుస్తూ ఏడాది క్రితమే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 9 డిజిగ్నేషన్లలోనూ ఇదే విధానాన్ని అమలు చేయడం ద్వారా ఉద్యోగుల హోదాలకు మరింత గౌరవప్రదమైన గుర్తింపు కల్పించింది.
ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే ఈ నిర్ణయం, సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, అభ్యున్నతికి ఇస్తున్న ప్రాధాన్యతకు మరో నిదర్శనంగా నిలిచింది.
#Singareni #SCCL #EmployeeWelfare #EmployeeEmpowerment #SingareniEmployees #SCCLNews
2002 ఓటర్ లిస్ట్ ఒక పవిత్ర గ్రంథం. భగవద్గీత బైబిల్ ఖురాన్ లెక్క. అప్పుడు special intensive revision(sir) జరిగింది లెండి. దాంట్లో మీ పేరు గానీ మీ అమ్మా నాన్న పేరు కానీ ఉంటే మీరు భారతీయులు అన్నమాట. ప్రస్తుత ఓటర్ లిస్ట్ లో ఉన్న మీ ఓటు జెన్యూన్ అన్న మాట. 2002 ఓటర్ లిస్ట్ పేరుతో సరి చూడటాన్ని మ్యాపింగ్ అంటారు. మ్యాపింగ్ లో మీ ఇంటికి వచ్చే బీఎల్వో సంతృప్తి చెంది తే మీ ఓటు బతుకుతుంది. మీరు నిశ్చింతగా ఓటు వేసుకోవచ్చు. భవిష్యత్తులో మీ పిల్లల ఓటు నితిన్ నబిల్ తరం లో ఇబ్బంది పడకూడదు అంటే 2026 sir జాబితాలో మీ పేరు ఉండాలి.
ప్రొటీన్లు- ప్రశ్నలు
ఎందుకు?
ఒంట్లో కండ పెరిగేందుకు,
కండలోపల ఎముక పెరిగేందుకు,
కండ పైన తోలు పెరిగేందుకు,
పాడైన పార్టులు బాగయ్యేందుకు,
ఇమ్యూనిటీ బాగుండి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు,
మెదడులో నరాలు మాట్లాడేందుకు,
తిన్న తిండి అరిగేందుకు,
రక్తం పెరిగేందుకు,
కడుపులో బిడ్డ పెరిగేందుకు,
బిడ్డని కనేందుకు బాడీ సిద్ధమయ్యేందుకు,
జుట్టు పెరిగేందుకు,
రక్తం గడ్డకట్టేందుకు,
రక్తం చిక్కగా ఉండేందుకు,
ఎత్తు పెరిగేందుకు,
షుగరు అదుపులో ఉండేందుకు,
ఎందులో?
గుడ్లు, పాలు, మాంసం,
చిక్కుళ్ళు, పప్పులు, వేరు శనగ, బాదాం, పిస్తా…
అన్నం, చపాతీలో?
ఉంటుంది కానీ సరిపడదు.
శ్రేష్ఠమైన సహజ ప్రోటీను?
గుడ్డు
శ్రేష్ఠమైన తయారీ ప్రోటీను?
పాల పొడి, వే ప్రోటీను - ఇవి సురక్షితం.
శ్రేష్ఠమైన అంటే?
తిన్న మొత్తం ప్రోటీను ఒంట్లోకి వెళ్లి పనిచెయ్యడం. కొన్ని ఆహారాల్లో ఉన్న ప్రోటీను మనకి కావాల్సినవి అందించలేదు.
అంటే?
ప్రోటీన్లలో ఇరవై రకాల అమైనో ఆమ్లాలుంటాయి, ఈ ఇరవై ఉంటేనే ప్రొటీన్లు తయారవుతాయి ఒంట్లో. వీటిలో 11 మన దేహం తయారుచేసుకుంటుంది, కానీ 9 బయటినుంచి తిండిలో తప్పనిసరిగా తీసుకోవాలి. గుడ్డు, పాలలో పుష్కలంగా ఉంటాయిఇవి. మిగతావాటిలో అంతగా ఉండకపోవచ్చు.
ప్రొటీన్లు తిండిలో తగ్గితే?
పిల్లల్లో బుద్ధి మాంద్యం, ఒళ్లంతా పొంగడం, పొట్టిగా ఉండిపోవడం, గుండె అలసిపోవడం, పాలిపోవడం, ఎముకలు బలహీనపడటం
పెద్దల్లో ఇన్ఫెక్షన్లు సులువుగా రావటం, పుండు మానకపోవడం, జుట్టు ఊడిపోవడం, కండరాలు బలహీనపడటం.
రక్తపరీక్ష?
సాధారణంగా రక్తంలో ప్రొటీన్లు 6.5 నుంచి 8.5 గ్రా/డెసి లీ. ఉంటాయి. మీరు తినే తిండి మరీ దారుణం కాకపోతే 6.5 కి తగ్గదు. మీరు ఎంత తిన్నా 8.5 కంటే పెరగదు. అంటే దేహం రక్తంలో ఉండే ప్రొటీన్లను బాగా టైట్ గా కంట్రోల్ చేస్తుంది(నియంత్రిస్తుంది). ఉన్న దానికంటే పెరిగితే దేహంలో ఏదో సమస్య ఉన్నట్లు లెక్క. తక్కువ ఉంటే తక్కువ తినడమో లేక ఇంకెక్కడో ప్రొటీన్లు పోవడమో జరుగుతుందని. మొత్తంగా చెప్పేది ఏంటంటే ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే ఒంట్లో ఐరన్ ని లెక్క వేసినట్లు, ప్రొటీన్లు తింటే ఒంట్లో ప్రొటీన్లని రక్త పరీక్ష ద్వారా లెక్క వెయ్యలేం.
ఎంత తినాలి?
పెద్దలు- 1 గ్రా/కేజీ బరువుకి. అరవై కేజీల బరువు ఉంటే 60 గ్రా తినాలి.
బాలింతలు, గర్భిణీలు, ఎదిగే పిల్లలు, ఆపరేషన్ అయ్యి కోలుకుంటున్నవాళ్ళు, ఐసీయూ నుంచి డిశ్చార్జి అయినవాళ్ళు, బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, ముసలివాళ్లు - 2 గ్రా/ కేజీ బరువుకి.
ఒక్క ప్రొటీన్ తింటే సరిపోతుందా?
సరిపోదు. దేహానికి శక్తి అవసరం అది కార్బోహైడ్రేట్లు, కొవ్వులనుంచి వస్తుంది. అవి దొరకనప్పుడు దేహంలో ఒంట్లో నిల్వని ఖర్చు చేస్తుంది, అవీ అయిపోయాక ఇంకా ఒంట్లో ప్రొటీన్లని వాడుకుంటుంది శక్తి కోసం.
గుడ్లు సురక్షితమా?
సురక్షితం. పిల్లలు పూర్తి గుడ్డు తినవచ్చు. పెద్దలు తెల్లసొన మాత్రం తింటే సరిపోతుంది.
గుడ్లు ఎలా తినాలి?
పచ్చిది వద్దు. ఉడకబెట్టి, ఆమ్లెట్, ఉక్కిరి ఎలా అయినా తినవచ్చు.
తల్లిదండ్రులు పిల్లలకి గుడ్డు పెట్టాలా?
పెట్టాలి.
ప్రభుత్వం పెట్టాలా?
పెట్టాలి.
గుడ్డుకి ప్రత్యామ్నాయం ఉందా?
లేదు. గుడ్డు లో ఉండేపోషకలు ఇంకో ఆహారం ద్వారా తినాలి అంటే ఎన్నో తినాలి, బరువుపెరుగుతారు అనవసరంగా, ఇప్పటికే పిల్లల్లో స్థూలకాయం పెరుగుతోంది. పైగా ఖర్చు, తయారుచేసేందుకు సమయం వృధా.
రోజుకి ఎన్ని గుడ్లు తినవచ్చు?
ఎన్నైనా తినవచ్చు. నేను 4-8 తింటాను.
గుడ్డు తినడం వలన అనర్థాలు ఏమన్నా ఉన్నాయా?
లేవు.
మరి శాకాహారులు?
వే తినవచ్చు. ఖరీదు అలాగే అనవసర పదార్థాలు కలుపుతారు అందులో, అలాగే నాణ్యత కచ్చితంగా ఉంటుందని చెప్పలేం. కొందరిలో బాగా అపానవాయువు వస్తుంది.
గుడ్డు కంటే ఫలానాది మంచి ప్రోటీను ఇది అని అంటే?
గుడ్డు తెలుసురా నీకు అని అనండి.
సండే యా మండే, రోజ్ అండే ఖావ్.
వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు ప్రారంభం
18 లక్షల మందికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులకు నేరుగా విద్యా సమాచారం
విద్యాశాఖ, మీసేవ నేతృత్వంలో వినూత్న కార్యక్రమం
డిజిటల్ మస్కట్ గా పాలపిట్లతో సమాచార వ్యాప్తి
డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రజాప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా ఇకపై స్కూల్ అప్డేట్స్ నేరుగా వారి ఫోన్ కు చేరనున్నాయి.
ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందనున్నారు. విద్యా పురోగతి, పరీక్షల సమాచారం, విద్యా సామగ్రి పంపిణీ, స్కాలర్షిప్లు, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై సకాలంలో సమాచారం అందుబాటులోకి రానుంది.
ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ (ITE&C) శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD)-మీసేవ విభాగం, పాఠశాల విద్యా శాఖతో కలిసి అభివృద్ధి చేసింది.
విద్యార్థులు, తల్లిదండ్రులకు పారదర్శకంగా, సులభమైన రీతిలో వేగవంతమైన సేవలను అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఈ డిజిటల్ సేవలను వినియోగించుకుంటున్నారు.
వాట్సాప్ ద్వారా మీసేవ ప్రస్తుతం అందిస్తున్న ప్రధాన సేవలు:
•విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు
•హాల్ టికెట్ల డౌన్లోడ్
•మార్కుల మెమోలు
•పరీక్షా ఫలితాలు
•ఎస్ఎస్సీ మెమోలు
•బోనఫైడ్ సర్టిఫికెట్లు
•ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్లు
•ఎస్ఎస్సీ మెమో సవరణల దరఖాస్తులు
ఈ సేవల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, సమయంతో పాటు వ్యయం ఆదా అవుతోంది.
త్వరలో అందుబాటులోకి రానున్న సేవలు
తదుపరి దశలో క్రింది సేవలను కూడా వాట్సాప్ వేదికలో అందుబాటులోకి తీసుకురానున్నారు:
•యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ వివరాలు
•విద్యార్థుల హాజరు సమాచారం
•ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు
•మధ్యాహ్న భోజన పథకం వివరాలు
•ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు
•క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాల సమాచారం
•రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమాల వివరాలు
•విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’ను డిజిటల్ మస్కట్‌గా పరిచయం చేశారు. పాలపిట్ట యానిమేషన్ వీడియోల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన సమాచారం, అవగాహన సందేశాలు, వీడియోలు వాట్సాప్‌లో పంపించబడతాయి. దీనివల్ల ప్రభుత్వ విద్యా సమాచార ప్రసారం మరింత సులభంగా, ఆకర్షణీయంగా, ప్రజలకు చేరువ అవుతుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యా రంగంలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, తల్లిదండ్రులతో ప్రభుత్వ అనుసంధానాన్ని బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ప్రజలకు చేరువైన, సమర్థవంతమైన డిజిటల్ సేవల అందింపులో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
వాట్సాప్ ఆధారిత పాఠశాల విద్యా సేవల ప్రారంభం తెలంగాణ డిజిటల్ పరివర్తన ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.
@revanth_anumula@OffDSB
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కర వేణుగోపాల్ రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy conveyed his warm birthday greetings to Shri Harkara Venugopal Rao, Advisor to the Government of Telangana (Protocol and Public Relations). The Chief Minister wished him good health, longevity, and continued strength to serve the people and contribute to the progress and development of the State.
#TelanganaRising2047
💡 *Do you know how your electricity bill is calculated?*
To help consumers better understand their monthly bills, TGSPDCL is sharing information on electricity tariff categories and key bill components.
✅ How are your units calculated?
✅ Which tariff category applies to your service?
✅ What are Energy Charges, Fixed Charges and Customer Charges?
✅ How can you verify your bill details?
*TGSPDCL – Committed to transparency, consumer empowerment and quality service.*
#TGSPDCL #ConsumerAwareness #ElectricityBill #TariffInformation #ConsumerFirst
**Complete understanding of electricity bill – TGSPDCL special information for consumers.* ⚡
🏍️ బైక్ ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడే జాకెట్.. కరీంనగర్ విద్యార్థినికి రూ.12 లక్షల బహుమతి!
"కరీంనగర్ విద్యార్థిని ఆవిష్కరణకు రూ.12 లక్షల గ్రాంట్!"
బైక్ ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడే అద్భుతమైన టెక్నాలజీని కరీంనగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని పెర్కారి శ్రీ చందన రూపొందించారు.
🏍️ ఆమె తయారు చేసిన స్మార్ట్ ఎయిర్‌బ్యాగ్ జాకెట్ ప్రమాద సూచనలు గుర్తించిన వెంటనే మిల్లీ సెకన్లలో తెరుచుకుని తల, ఛాతీ, వెన్నెముక వంటి కీలక అవయవాలకు రక్షణ కల్పిస్తుంది.
💡 ఈ ఆలోచనకు కారణం ఆమె తండ్రికి జరిగిన రోడ్డు ప్రమాదం. అదే సంఘటన ఆమెను ఈ వినూత్న ఆవిష్కరణ వైపు నడిపించింది.
💰 కేవలం రూ.3 వేలతో తొలి నమూనాను తయారు చేసిన చందన, తుది ఉత్పత్తిని రూ.5–6 వేలలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
🏆 ఈ ప్రాజెక్ట్‌కు MSME Hackathon 5.0లో రూ.12 లక్షల గ్రాంట్ కూడా లభించింది.
👏 యువత ఆలోచనలు దేశానికి కొత్త దారులు చూపిస్తున్నాయంటే ఇదే నిదర్శనం!
Before passengers make their way through the airport, a wave of dedication is already at work, ensuring everything runs seamlessly.
At RGIA, it’s not just about flights - it’s about the people behind every moment of smooth travel. From the ground staff to the security teams, from the engineers to the support staff, every role matters, and every effort counts.
This Labour Day, we celebrate the hands, hearts, and minds that ensure every journey is smooth, every passenger’s experience is memorable, and every moment is made possible by the unsung heroes of RGIA.
#LabourDay #RGIA #HyderabadAirport #TeamRGIA #InternationalLabourDay
Shape Your Career! Become a Certified Skill Instructor with #CITS
Online Registration: 18.04.2026 to 10.05.2026
Entrance Test (AICET): 31.05.2026
Women Candidates: Free Tuition & Exam Fees
Hostel: Just ₹100/month
Eligibility: NTC/NAC/Diploma/Degree & final-year students. Min. age 18.
Apply now: https://t.co/KSOILdaRXo or scan the QR code
#SkillIndia #ITISkills #CITSAdmission2026 #FutureOfWork #SkillInstructor #TransformingIndia #WomenInTech #CareerGoals
గాంధీ హాస్పిటల్లో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్
శుక్రవారం ప్రారంభించనున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
గాంధీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ప్రోత్సహించేందుకు, ప్రజలకు ఉచితంగా అవయవ మార్పిడి వైద్య సేవలను అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. గాంధీ హాస్పిటల్ 8వ అంతస్తు, సౌత్ వెస్ట్ బ్లాక్‌లో సుమారు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సెంటర్లో లివర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు, ఎండోకాక్లియర్ ఇంప్లాంట్స్, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఆధునిక సదుపాయాలు కల్పించారు. మొత్తం 6 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఆపరేషన్ థియేటర్లకు అనుసంధానంగా ఆడిటోరియం, 3 ట్రాన్స్‌ప్లాంట్ ఐసోలేషన్ రూములు, 25 పడకల సామర్థ్యంతో 3 ఐసీయూలు, సర్జన్లు, అనస్థీషియా నిపుణుల కోసం ప్రత్యేక లాంజ్‌లు ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్ల తరలింపు కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌కు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా ప్రత్యేకంగా ఒక ట్రాన్స్ఫార్మర్, పవర్ కట్ సమయంలో ఆటోమేటిక్ పవర్ బ్యాకప్ కోసం జనరేటర్లు ఏర్పాటు చేశారు. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ట్రాన్స్‌ప్లాంట్ ఐసోలేషన్ గదుల్లో 9 ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, 24 గంటల పాటు శుభ్రమైన గాలి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా ఇన్ఫెక్షన్ నియంత్రణలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సెంటర్ ప్రారంభంతో రాష్ట్రంలో అవయవ మార్పిడి సేవలు మరింత విస్తరించి, అత్యవసర చికిత్సల కోసం ప్రైవేటు హాస్పిటళ్లపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు, సనత్‌నగర్ టిమ్స్‌లోనూ అత్యాధునిక వసతులతో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవాలు వృథాగా పోకుండా, జిల్లాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
మదర్ మిల్క్ బ్యాంక్
ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌తో పాటు.. గాంధీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్‌ను కూడా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ సెంటర్లో తల్లి పాల సేకరణ, స్టోరేజ్ కోసం ఏర్పాట్లు చేశారు. అవసరమైన పిల్లలకు ఇక్కడి నుంచి తల్లిపాలు అందించనున్నారు. ధాత్రి అనే స్వచ్చంద సంస్థ సహకారంతో ఈ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్, మదర్ మిల్క్ ప్రారంభించిన అనంతరం.. గాంధీ విద్యార్థుల స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొంటారు.
📢 Appeal to Citizens – Self Enumeration
Under Census 2027, the Government of India has enabled Self Enumeration for all citizens.
Shri Jayesh Ranjan Garu, Special Chief Secretary to the Govt. of Telangana, has led by example by completing his self-enumeration and has called upon every household across the three Municipal Corporations to come forward and participate, ensuring that all families are counted.
🌐 https://t.co/G0Afjssl7u
✔️ Save time
✔️ Ensure accurate data
✔️ Support efficient governance
✔️ Contribute to nation-building
Simple. Secure. Online.
👉 Be responsible. Be counted.
#SelfEnumeration #Hyderabad #Census2027 #CitizenParticipation
@TelanganaCS@TelanganaCMO@IPRTelangana@jayesh_ranjan@CensusIndia2027@CommissionrGHMC@MC_Cyberabad@MCMalkajgiri@CMC_Offcl
Landmark Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill, 2026 bill has been passed in Assembly
Children working in both the government and private sector can now be held legally accountable if they neglect their dependent parents.
If neglect is proved, up to 15% of monthly salary or ₹10,000 can be deducted at source and directly transferred to the parents.
Parents can complain to collector and issue to be resolved in 60days
A member from Marks UPSC team shared this pdf of last 60 day study planner.
What I found intresting in this PDF is complete revision of all Pyqs of Upsc prelims be it , GS or CSAT, you have all topic wise PYQ Link on this pdf (just click on topic Name).
My genuine advice You can stick to your Plan if u have already but make sure to use these Pyqs.
Sharing PDF link below in comment section
Towards a Greener Hyderabad!
SC Youth can now apply for Electric Vehicles with subsidy up to 90%.
🛵 Electric Two-Wheelers
🚗 Electric Three-Wheelers
Promoting eco-friendly transport and self-employment ⚡
📅 Last Date: 24 March 2026
🔗 https://t.co/W8YXLQX44d
#Hyderabad #EVIndia #CleanEnergy #telanganarising2047
@TelanganaCMO@Ponnam_INC@minister_adluri@harichandanaias
పుణేకు సమీపంలోని పింప్రి–చించ్వాడ్ ప్రాంతంలోని ఒక హౌసింగ్ సొసైటీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది..
వీడియోలో కనిపిస్తున్నట్లుగా, సొసైటీ లిఫ్ట్‌లో వెళ్తున్న సమయంలో ఒక చిన్నారి చేతి లిఫ్ట్ తలుపులో ఇరుక్కుపోయింది..
చిన్నారి చేతి లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో, లిఫ్ట్‌లో ఉన్నవారు ఎంతో ప్రయత్నించి చాలా కష్టపడి ఆ చిన్నారి చేతిని బయటకు తీసారు..
అదృష్టవశాత్తూ ఆ చిన్నారికి పెద్దగా గాయాలు కాలేదు..
ఈ ఘటన మొత్తం లిఫ్ట్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది..
ఈ సంఘటన మార్చి 7న జరిగినప్పటికీ, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
#cctv #lift #tv9telugu
The Government of Telangana, Higher Education (Technical Education) Department issued G.O. Ms. No. 06 on 04-03-2026.
It concerns fixation of tuition fees for B.E./B.Tech courses in private unaided engineering colleges in Telangana.
The fee structure applies for the block period 2025-26 to 2027-28.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రం వేములవాడ. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆ రాజరాజేశ్వరుని సన్నిధిలో ఇప్పుడు ఒక దీన గాథ అందరినీ కదిలించి వేస్తోంది. కాన్వెంట్ చదువులు, ఉన్నత డిగ్రీలు ఉన్నా.. కాలం చేసిన గాయానికి ఆ దంపతులు నేడు యాచకులుగా మారారు.
అనర్గళంగా ఇంగ్లీష్.. ఆశ్చర్యపోయిన అధికారులు!
వేములవాడ ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న వారికి పోలీసులు, అధికారులు కలిసి ఇటీవల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ గుంపులో ఉన్న ఒక జంటను పలకరించిన అధికారులకు నోట మాట రాలేదు. వారు మాట్లాడుతున్న అనర్గళమైన ఇంగ్లీష్, వారి ఆహార్యం చూసి అవాక్కయ్యారు.
భర్త జలంధర్ రెడ్డి: లా (LLB) పూర్తి చేసిన విద్యావంతుడు.
భార్య శిరీష: బీకాం కంప్యూటర్స్ చదివిన పట్టభద్రురాలు.
కరీంనగర్‌కు చెందిన ఈ దంపతులు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలిస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. భార్య ఆరోగ్యం క్షీణించడంతో, ఆమెకు తోడుగా ఉంటూ.. రాజన్నే దిక్కని నమ్మి ఇక్కడికి వచ్చారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఆ దేవుడి ప్రసాదంతోనే కడుపు నింపుకుంటున్నారు. నేటి కాలంలో చిన్న కారణాలకే విడిపోతున్న జంటల మధ్య.. భార్య కోసం సర్వం వదులుకుని అండగా నిలిచిన ఆ భర్త ప్రేమ చూసి అధికారులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు.
ఆస్తులున్నా.. ఆదరణ కరువైన వృద్ధులు
కేవలం ఈ దంపతులే కాదు.. అక్కడ సుమారు 100 మందికి పైగా యాచకులు ఉన్నారు. వారిలో అత్యధికులు వృద్ధులే. వారి గాథలు వింటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు:
కన్నపిల్లల వేధింపులు: కొందరు కొడుకులు, కోడళ్లు పెడుతున్న హింస భరించలేక ఇక్కడికి చేరారు.
భయం నీడలో: ఇంటికి వెళ్తే పిల్లలు కొట్టి చంపుతారేమో అన్న భయంతో రాజన్నను ఆశ్రయించారు.
దిక్కులేని స్థితి: "ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి.. కానీ మమ్మల్ని ప్రేమించే మనసున్న మనుషులు లేరు. అందుకే మా రాజన్నే మమ్మల్ని సాదుతున్నాడు" అంటూ ఆ వృద్ధులు బోరున విలపించడం అక్కడి వాతావరణాన్ని విషాదంలోకి నెట్టింది.
అధికారుల భరోసా: "వేధించే వారిపై కఠిన చర్యలు"
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో భిక్షాటన నిషేధమని, అయితే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
"వృద్ధులను ఆదరించకుండా వీధుల్లోకి నెట్టే పిల్లలపై, వారిని వేధించే బంధువులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కౌన్సిలింగ్ ద్వారా వారిని తిరిగి తమ ఇళ్లకు పంపేలా ప్రయత్నిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.
ఉన్నత చదువులు చదివిన జలంధర్ రెడ్డి, శిరీషల కథ మన విద్యావ్యవస్థకు, సమాజానికి ఒక హెచ్చరిక. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మనిషిని ఎంతటి స్థితికైనా దిగజార్చగలవని, కానీ ఆ కష్టాల్లోనూ వీడని వారి బంధం ఒక గొప్ప పాఠమని ఈ ఘటన నిరూపిస్తోంది.
Salute you, Arun Abraham and Sherin Ann John.
Our baby, Alin Sherin Abraham, lived for months within her mother, and ten months embraced by her parents’ boundless love. Now, she will help five other babies live better lives.
By mindset and by heart, you are - and will always remain - loving parents. Please retrieve your happiness through life. You both truly deserve it.
Dear Sherin and Arun,
Yours,
Kamal Haasan
#Kerala : State to accord honours to youngest organ donor
The Government of Kerala has directed that police honours be accorded to #AlinSherinAbraham of Mallappally in #Pathanamthitta district, who has been recognised as the #youngestorgandonor in the state.
In a communication dated February 14, the General Administration (Protocol) Department expressed profound sorrow over the untimely demise of the young donor, describing the act as one of extraordinary compassion and humanity.
The funeral will be held at 3 p.m. on February 15 at St. Thomas CSI Church, Nedungadappally.
As per the official instructions, the District Collector, Pathanamthitta, has been directed to arrange for wreaths to be placed on the mortal remains on behalf of the Chief Minister and the Government of Kerala.
The District Police Chief, Pathanamthitta, has been asked to make arrangements to accord police honours, including a bugle salute, as a mark of respect.
The gesture underscores the state’s recognition of organ donation as a noble act and pays tribute to the young donor’s life-saving legacy.