79 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేని విధంగా, #AdaviThalliBaata ద్వారా గిరిజన పల్లెలకు సరికొత్త వెలుగులు 🛣️✨ దశాబ్దాల కల సాకారం!✊
డిప్యూటీ సీఎం @PawanKalyan గారి చొరవతో ముంచింగిపుట్టు మండలం, దీముగూడ - పాడగూడ మధ్య ₹1.80 కోట్ల వ్యయంతో 3 కి.మీ. బీటీ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి.
#PawankalyanTransformsAP #AdaviThalliBata
After watching this interview by
Sri Arnab with Shri Harish Salve ,Former Solicitor General of India on @republic channel. I have felt lot of apprehensions will be cleared to anyone who is opposing FCRA Bill.
Sri Harish Salve being a devout Christian says that, FCRA bill is not against one particular ‘religion or two’ but making foreign funded NGOs accountable and transparent in the interest of our country.
https://t.co/iRwFKQ29VV
Vande Mataram: The Soul of India’s Freedom Movement
Few words in our nation’s history have inspired as much courage, sacrifice, and patriotism as Vande Mataram. Penned by Bankim Chandra Chattopadhyay, it became the rallying cry of India’s freedom movement, inspiring countless sons and daughters of Bharat to dedicate themselves to the cause of Independence. It stands as a timeless expression of our civilizational ethos, national unity, and devotion to the motherland.
I welcome the passage of this historic amendment by the Parliament and the assent of the Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji, extending to Vande Mataram, our National Song, the same statutory protection accorded to the National Anthem under the Prevention of Insults to National Honour Act. I also commend the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji and the dedicated efforts of Hon’ble Union Home Minister Shri @AmitShah Ji in advancing this landmark legislation. This significant enactment reflects India’s unwavering commitment to preserving the dignity of its national symbols and honouring the ideals that inspired our freedom movement.
May every rendition of Vande Mataram continue to inspire generations with the values of patriotism, unity, and unwavering commitment to our nation.
Vande Mataram! Jai Hind!
– @PawanKalyan@rashtrapatibhvn@PMOIndia@HMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
కొత్త రోడ్లతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజకవర్గం
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ రోడ్లకు మహర్దశ
•రూ. 207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ ప్రణాళిక
•రెండేళ్లలో రూ. 100 కోట్లతో 611 రోడ్ల నిర్మాణం పూర్తి
•పురోగతిలో మరో 70 రోడ్లు.. బ్రిడ్జిల నిర్మాణం..
•బడి, గుడి, ఆసుపత్రులను అనుసంధానిస్తూ రహదారులు
•తీర ప్రాంత మత్స్యకార కాలనీల్లో సీసీ రోడ్ల వెలుగులు
•వరుస తుపాన్లకు కొట్టుకుపోయిన అమరవిల్లి రోడ్డు పునరుద్ధరణ
•8 వేల మంది ప్రయాణ కష్టాలు తీర్చిన కొండెవరం రోడ్డు నిర్మాణం
•పల్లెపండుగ 2.0 ద్వారా పంట చేల మధ్య డొంక రోడ్ల నిర్మాణం
•పలు గ్రామాలకు దశాబ్దాల రహదారి సమస్యలు తీర్చిన ఉపముఖ్యమంత్రివర్యులు
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాటను నిలుపుకొంటూ.. పల్లె నుంచి పట్టణం వరకు రహదారుల నిర్మాణ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తున్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నియోజకవర్గవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా నిధులు కేవలం రోడ్ల నిర్మాణానికే వె��్చించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. అందులో ఇప్పటికే రూ. 100 కోట్ల విలువైన 611 రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటి పొడుగు సుమారు 152 కిలోమీటర్లు. మరో 70కి పైగా రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. నిర్ణీత లక్ష్యాల్లో 80 శాతం కొత్త రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి. స్థానిక శాసన సభ్యుని హోదాలో- ప్రజలు అడిగిన ప్రతి రోడ్డునీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారు. పలు రోడ్లు ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తే.. మరికొన్ని రోడ్లు అన్నదాత సౌలభ్యం కోసం, ఇంకొన్ని రోడ్లు మత్స్యకారులకి సౌకర్యం కల్పించేందుకు నిర్మించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో జెట్టీకి వెళ్లే రహదారి బురదమయంగా ఉంటూ మత్స్యకారులు వేటాడిన సరుకు రవాణా చేసేందుకు పడుతున్న ఇబ్బందులు చూసి, అక్కడ గ్రావెల్ రోడ్డు నిర్మి��చారు.
•13 ఏళ్ల తర్వాత పునరావాస కాలనీలకు సిమెంటు రోడ్లు
అలల కోతకు సముద్ర గర్భంలో కలసిపోయిన ఉప్పాడ తీర ప్రాంతం మాయాపట్నం మత్స్యకారులకు 13 ఏళ్ల క్రితం సుబ్బంపేట సమీపంలో కొత్త మాయాపట్నం కాలనీ పేరిట పునరావాసం కల్పించారు. ఇళ్లు అయితే కట్టించి ఇచ్చారుగానీ, మౌలిక వసతుల కల్పన మరిచారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రూ. 1.52 కోట్లతో కాలనీ మధ్య 1.5 కి.మీ. సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ��రెయినేజీ నిర్మించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నేడు కాలనీ మొత్తం కొత్త రోడ్లతో వెలుగుల��నుతోంది. ఈ కాలనీకి సమీపంలో ఉన్న మరో పునరావాస కాలనీ కొత్తసూరాడపేట. 330 మంది నివసించే ఈ కాలనీకి రూ. 93 లక్షలు వెచ్చించి 1.6 కి.మీ. సిమెంటు రోడ్లు నిర్మించారు. సుబ్బంపేట–కొత్తపల్లి ప్రధాన రహదారికి అనుసంధానించారు.
•తుపాను వచ్చి రోడ్డును తుడిచిపెడితే..
యు.కొత్తపల్లి మండల పరిధిలోని అమరవిల్లి గ్రామం, రామన్నపాలెం బీచ్ రోడ్డు తుపాన్లు, భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బంద���లు ఏర్పడ్డాయి. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో రూ. 88 లక్షల వ్యయంతో ఈ రోడ్డు పునర్నిర్మాణం పూర్తి చేశారు. 2 వేల మందికి ప్రయాణ సౌకర్యం ఏర్పడిన ఈ రోడ్డుతో బషీర్ బీబీ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యం ఏర్పడింది.
అభివృద్ధికి దూరమైన ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి రూ. 79.70 లక్షలతో శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారు. ఎస్ఈజెడ్ పరిధి నుంచి విముక్తి కల్పించి మరీ అభివృద్ధి చేశారు. కొత్తపల్లి గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన శ్మశాన వాటికకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ, అంత్యక్రియలకు వెళ్లే ప్రజల ఇబ్బందులు తొలగిస్తూ, రూ. 26.30 లక్షల వ్యయంతో 411 మీటర్ల సీసీ రోడ్డును ఈ మార్గంలో నిర్మించారు. ఈ రోడ్డు ద్వారా 4 వేల మంది ప్రత్యక్ష ప్రయోజనం పొందుతున్నారు.
యు.కొత్తపల్లి మండల పరిధిలోని కొండెవరం గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న పిఠాపురం, ఉప్పాడ ఆర్ అండ్ బీ రోడ్డు ఏడు సంవత్సరాల క్రితం పూర్తిగా దెబ్బతింది. గత ప్రభుత్వం ఆ రోడ్డు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో సుమారు 8 వేల మంది పరిసర గ్రామాల ప్రజలు తీవ���ర ఇబ్బందులు పడేవారు. రూ. 1.22 కోట్ల ఉపాధి నిధులతో 3.17 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఈ రోడ్డు విద్యార్థులు, రైతులతో పాటు రోజువారీ వ్యాపారాలు నిర్వహించుకునే వందలాది మంది ప్రయాణ కష్టాలు తీర్చింది.
•గుంతలు పోయి.. అభివృద్ధి అక్కున చేరి..
సార్వత్రిక ఎన్నికలకి ముందు, తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన వినతుల్లో అత్యధికంగా రోడ్ల కోసమే వచ్చాయి.
🚨 PAWAN KALYAN : "I heard all the criticism directed at PM Modi.
"I want to say one thing: there is no leader in India who can surpass you, and there will never be"
"Leading a nation is like carrying out Lord Rama's divine mission"
"We should all think about what we can do as 'Hanuman' in supporting him"
On the death anniversary of Lokmanya Bal Gangadhar Tilak Ji, I pay my respectful tributes to a fearless freedom fighter, visionary leader, and one of the strongest voices of India’s freedom movement.
His life inspired countless Indians to stand united with courage, conviction, and an unshakable commitment to Swaraj. His ideals continue to inspire us to serve the Nation with dedication and uphold the values for which he devoted his life.
My respectful homage to this great son of Bharat.
- @PawanKalyan
PAWAN KALYAN : "It's perfectly fine to disagree with PM Modi, the BJP, or even with me. But no political disagreement should ever turn into opposition to India itself. Every Indian should speak out against anti-India propaganda" 🔥
‘दुश्मन की गोलियों का हम सामना करेंगे, आजाद ही रहे हैं, आजाद ही रहेंगे’ के उद्घोषक, महान क्रांतिकार��� चंद्रशेखर आजाद की जयंती पर विनम्र श्रद्धांजलि।
उनका जीवन हम सभी को राष्ट्रहित में कर्तव्यपथ पर अग्रसर रहने की सदैव प्रेरणा प्रदान करता रहेगा।
HARSIMRAT KAUR BADAL -
"Why doesn't Kejriwal make Sonam Wangchuk Punjab's Education Minister? Paper leaks are happening in Punjab too. Punjab Education Minister is not resigning"
తెలంగాణలో కొందరు బ్రోకర్ జర్నలిస్టు గాళ్లను కొని, వాళ్ళ చేత ఏదో చెప్పిస్తే మీరు ఎలా నమ్మారురా..?
నిప్పుకు చెద పట్టింది అంటే ఎంత అబద్ధమో, @PawanKalyan అవినీతి చేశాడు అంటే అంతే అబద్ధం..!
Heartfelt birthday greetings to Hon'ble Union Minister for Railways, Information & Broadcasting, and Electronics & Information Technology, Sri @AshwiniVaishnaw Ji.
Under your leadership, Indian Railways has witnessed remarkable transformation through rapid electrification, route doubling, modern coaches, Vande Bharat trains, and the development of Amrit Bharat stations, realising the vision of Hon'ble Prime Minister Sri @narendramodi Ji for a world-class railway network.
May Lord Venkateswara bless you with good health, strength, wisdom, and a long life in service of the nation.
An angry mother can be seen confronting the school in which the teachers are forcing 2nd class children to write kalma.
When the mother is questioning, burqa clad teachers are trying to brush it off saying it might be by mistake. How is it by mistake every day?
Hindu auto driver is not allowed to write a quote on his property, but Muslim teachers can force Hindu children to write Kalma every day.
No one will outrage. So called influencers and other leaders who stood for kova bun Vali won’t support this Hindu mother.
Changing your religion is like changing your father. Jai Shri Ram.
I stand firmly with our brother Bharat, who was targeted by MIM for displaying Hindu slogans on his auto.
Majlis goons had no right to vandalise his auto, abuse him, or threaten him for expressing his faith. No one can decide what a Hindu should write on his own vehicle.
Assured Bharat that he is not alone. We will stand with every Hindu who faces intimidation. Promised to provide him with a New Auto to replace the damaged one and will ensure the guilty are brought to justice.
Remember His name is Bharat. His heart belongs to Ram.
Jai Shri Ram 🙏
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏