@naralokesh@ncbn@PemmasaniOnX Please consider our students request to pay APOSS Examination fee. They already approached concern office but that officer not responding. Herewith we attached that request copy..
@naralokesh గారు ప్రజా సమస్యల మీద నియోజకవర్గానికి ఒక కార్యకర్తను పార్టీ ఆఫీస్ లో కూర్చోపెట్టండి.. వచ్చిన అర్జీలను ఆఫీస్ నుండి పరిష్కరించడం మొదలు పెట్టండి.. దెబ్బకు MLA లు మొత్తం దారికి వస్తారు...
పాఠాలు చెప్పడానికి బోధనా సిబ్బంది ఉండదు.. కనీసం 20శాతం పిల్లలు క్లాసులకు రారు.. వచ్చిన పిల్లలకి ప్రాక్టికల్స్ ఉండవు.. ల్యాబ్ లు ఉండవు... యూనివర్సిటీ నిర్ణయించిన పరీక్ష పేజీలకు మూడింతలు వసూళ్లు... కాపీలు కొట్టించే పరీక్షా కేంద్రాలు ఈ డిగ్రీ కళాశాలలు.. @naralokesh
మంచి కళాశాలల గురించి అవగా��న లేని ఇంజనీరింగ్ విద్యార్ధులకు @naralokesh గారు ఇచ్చిన చివరి అవకాశం మూడో విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్... ఆలోచించి నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ విద్య కోసం మంచి కళాశాలల లో మిగిపోయిన సీట్లు ఎంచుకోగలరు...
@ysjagan రాత్రి అరెస్ట్ చేస్తే ఇప్పుడు కుదిరిందా నీకు ట్వీట్ చేయడానికి.. బాబాయిని పొద్దున 4 గంటలకు వేస్తే సాయంత్రం తీరిగ్గా 4 గంటలకు చేరుకున్నావ్.. both are same.. we think...
@VSReddy_MP నీకు సిగ్గు ఎగ్గు ఉంటే @RaghuRaju_MP గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు, మీడియా వాళ్ళు అడిగినా స్కిప్ చేస్తున్నావ్ అని తెలిసింది. @RaghuRaju_MP గారిని పార్టీ నుండి తొలగించి కనీసం నీ యజమాని A1 ఐనా మోగోడో కాదో నిరూపించుకోండి?
బూతులు తిట్టడంలో ముందుండే ��ై ఛీ పీ పార్టీ ,అదేంటో బాధితులకు సాయం చేయడంలో మాత్రం ఎప్పుడు చివరే..ప్రతిపక్షంలో ఉంచిన ప్రజల కోసం ఎంతటి ప్రమాదలైన లెక్కచేయని పార్టీ టి.డి.పి బోత్ ఆర్ నాట్ సేమ్. ముంపు ప్రాంతలకు చంద్రన్నే రక్ష. #APHopeCBN #Kolli #itdpVijayawada
ఆయన అల్లుడు గా కూతురుని ఎంత అపురూపంగా చూసుకున్నారో…
ఆయన స్థాపించిన పార్టీకి వారసుడిగా ఆయన ఆత్మగౌరవ నినాదాన్ని అందనంత ఎత్తుకు తీసుకువెళ్లారు…
#BringBabuBack#HappyBirthdayNCBN