@KTRTRS..Requested sir🙏
పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో తప్పుడు ప్రశ్నల వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగింది సర్..12 మంది చనిపోవడం జరిగింది. సర్..మీరు వెంటనే స్పందించి న్యాయం చేయండి.సర్🙏
@KTRTRS సార్ మాకు న్యాయం చెయ్యండి... Si& pc అభ్యర్థులకు.. ఒకటే question కి మూడు answer's ఇచ్చారు key పేపర్ లో....9 questions ki... ఇంకా 13 questions wrong ఉన్నాయ్ సార్... మాకు మీరే న్యాయం చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KTRTRS సార్ మీరు పెద్ద మనసు తొ మా si& constable..గురించ��� హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడండి సార్..పోలీస్ బోర్డు చేసిన తప్పిదం వల్ల...4 లక్షల అభ్యర్థుల నుండి పార్టీ కి వ్యతిరేకత వస్తుంది సార్.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻sir మేము జాబ్ ఇవ్వమంటాలేం మాకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించాలని మనవి సార్ 🙏🏻
@KTRTRS సార్ మీకు 29 సంవత్సరాలు కింద ఉన్న మీ బైక్ కనిపిస్తుంది కానీ
రోజుకు ఒక కానిస్టేబుల్ అభ్యర్��ులు మరణిస్తున్నారు మా బాధలు ఆవేదన మీకు కనిపిస్తే లేదా దయచేసి కానిస్టేబుల్ అభ్యర్థులను ఆదుకోండి ఇప్పటికే 12 మంది చనిపోయారు 🙏🏻think🙏🏻@RSPraveenSwaero @revanth_anumula @bandisanjay_bjp
కానిస్టేబుల్ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న tsrlb చైర్మన్ వెంటనే తొలగించాలి లేని పక్షంలో చాలా మంది అభ్యర్థులు చనిపోయే అవకాశం ఉంది దయచేసి ప్రతి ఒక్కరికి గమనించండి
@RSPraveenSwaero@revanth_anumula@KTRTRS@bandisanjay_bjp
ఇప్పటికే 9 ���ంది చనిపోయారు ఇంకా ఎంతమంది చావాలనుకుంటున్నారు
ఇటీవల జరిగినPolice Constable(PC) పరీక్షలో ప్రశ్నాపత్రంలో 22 తప్పులున్నయన�� న్యాయం చేయాలని చాలా మంది అభ్యర్థులు మొరపెట్టుకుంటున్నరు. న్యాయం చేయాలని వీళ్లు చేస్తున్న అభ్యర్థన అందరూ పెడచెవిన పెట్టిండ్రు.ఇందులో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా @TelanganaCMO నుకోరుతున్నా
@TelanganaCMO పోలీసు కానిస్టేబుల్ పరీక్షలలో జరిగిన గందరగోళాలకి అభ్యర్థుల కి అన్యాయం జరిగింది సర్🙏...22 తప్పుడు ప్రశ్నలకు మర్క్స్ కలుపకుండానే Result ఇచ్చారు.. అందరికీ న్యాయం జరిగేలా చూడండి సర్..@కొన్ని లక్షల అభ్యర్థులు న్యాయంకోసం పోరాటం చేస్తున్నారు@
@TelanganaCMO పోలీసు కానిస్టేబుల్ పరీక్షలలో జరిగిన గందరగోళాలకి అభ్యర్థుల కి అన్యాయం జరిగింది సర్🙏...22 తప్పుడు ప్రశ్నలకు మర్క్స్ కలుపకుండానే Result ఇచ్చారు.. అందర���కీ న్యాయం జరిగేలా చూడండి సర్..@కొన్ని లక్షల అభ్యర్థులు న్యాయంకోసం పోరాటం చేస్తున్నారు@