#wewantjustice
రీసెంట్ గా జరిగిన కానిస్టేబుల్ si పరీక్షల్లో క్వేషన్ లు రాంగ్ గా ఉన్నాయి దానికి మార్క్స్ add avuthai
Court కి వెళ్ళిన న్యాయం జరిగేలా లేదు డీజీపీ ఆఫీస్ కీ వెళ్ళిన పట్టిచుకోడం లేదు
సార్ మీరు అయిన కొంచం బోర్డ్ కి చెప్పండి
@KTRoffice@TelanganaCOPs@TelanganaCMO
ఇటీవల జరిగినPolice Constable(PC) పరీక్షలో ప్రశ్నాపత్రంలో 22 తప్పులున్నయని న్యాయం చేయాలని చాలా మంది అభ్యర్థులు మొరపెట్టుకుంటున్నరు. న్యాయం చేయాలని వీళ్లు చేస్తున్న అభ్యర్థన అందరూ పెడచెవిన పెట్టిండ్రు.ఇందులో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా @TelanganaCMO నుకోరుతున్నా