@SPNARAYANPET@TelanganaCOPs@TelanganaDGP We extend our heartfelt thanks to you for taking steps to resolve longpending applications.About a year ago,we submitted a representation to our Constituency's MLA&the Honble CM reg the injustice we faced.
We earnestly request you to expedite the inquiry & ensure justice for us.
నిజాయితీకి నిదర్శనం
కోస్గి టౌన్లో జరిగిన వివాహ వేడుకలో పోగొట్టుకున్న మూడు తులాల బంగారు నానును దామరగిద్ద కోర్టు కానిస్టేబుల్ ఎల్లప్ప నిజాయితీతో పోలీసులకు అప్పగించగా, పోలీసులు వి���ారణ చేసి అసలైన యజమాని��ి భద్రంగా అందజేశారు.ఈ సందర్భంగా వారు కానిస్టేబుల్ కు కృతజ్ఞతలు తెలిపారు.
@SPNARAYANPET@TelanganaCOPs@TelanganaDGP దొరికింది ఫంక్షన్లో బంగారు గొలుసు,
కరిగింది కోర్టు కానిస్టేబుళ్ల మనసు.
జిల్లా ఎస్పీ డా.వినీత్ IPSగారి స్ఫూర్తి తో.
మనసు కరిగింది మనిషిన��� వెతికింది,
బంగారం భక్తిమల్ల చెన్నమ్మకు చేరింది న్యాయస్థాన ఆవరణలో
ఈ గొప్పతనం చంద్రశేఖరుడి చల్లదనం,
ఎల్లప్పలోన కదలిన ఆ కరుణ గుణం..
Good Job.💐
వినాయకుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నెలకొల్పిన గణేష్ మండపంలో గణేశ పూజ లో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
పెద్దపల్లి, మే-21:
-----------------------------------
❇️**వైభవోపేతంగా జరిగిన మానస- రాజేష్ ల కళ్యాణ మహోత్సవం*
❇️**నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారులు*
-------------------------------------
📌బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో తలపెట్టిన మానస- రాజేష్ ల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది.
👍త��ిత బాలల సంరక్షణ సంస్థ పుత్రిక చి.ల.సౌ. యన్.మానస, రేణుక యాకయ్య గార్ల ఏకైక పుత్రుడు యమ్. రాజేష్ కళ్యాణం బుధవారం రోజున ఉదయం 11 గంటల 5 నిమిషాల సుముహూర్తం నాడు ఘనంగా జరిగింది.
👍ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, డిసిపి కరుణాకర్, అదనపు కలెక్టర్ డి.వేణు టి ఎన్ జి ఓ అధ్యక్షులు బొంకురి శంకర్ .జిల్లా ఉన్నతాధికారులు అధికారులు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
👍నేడు పెళ్లి చేసుకుంటున్నా నూతన వధూవరుల కోసం జిల్లాలోని టీఎన్జీవో సంఘం సేకరించిన 61 వేల 800 రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.
పెద్దపల్లి, జనవరి-02:
---------------------------------
పరిపాలనలో భాగంగా సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ నిర్వహించే భూముల సర్వే పటిష్టంగా జరిగేందుకు అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
🔹గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సర్వే ల్యాండ్ రికార్డ్ శాఖకు ఆధునిక పరికరాలు అందించారు.
🔹ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధునికరణ, జిల్లాలో నిర్వహించే భూముల సర్వే నా���్యత నైపుణ్యం పెంపుదలకు సర్వే శాఖకు ఒక డి.జి.పి.ఎస్, 6 రోవర్ లను అందించడం జరిగిందని, వీటిని వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు త్వరితగతిని అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య,అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్ శ్రీనివాసులు, డి.ఐ గణపతి , తహసీల్దార్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ పేట జిల్లా కడుపులో ఎన్ని పండుగలు పురుడోసుకుంటున్నావో ...
పల్లె గడపలోకి చేరి
గండాలను తొలగించి
దండాలను అందుకుని
��న్ని విశ్వాసాల గడపలకు ఆనందసిద్ధై, పూజ కార్యక్రమం తరువాత,పేట మినీ ట్యాంక్ బండ్ అయిన కొండారెడ్డిపల్లి చెరువు వద్ద గంగమ్మ ఒడిలోకి చేరాడు కలెక్టరేట్ మట్టి గణనాధుడు..
కలెక్టరేట్ లో ప్రతిష్టించిన వినాయకుడికి కలెక్టర్ సి క్తా పట్నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం నిత్య పూజలు అందుకున్న లడ్డూను జిల్లా కలెక్టర్ గారికి కలెక్టరేట్ ఏ ఓ అందించారు. వినాయకుడిని స్థానిక కొండారెడ్డి పల్లి చెరువులు నిమజనం చేయడం జరిగింది.
ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు అదేషించనైనది. ఎస్పీ యోగేష్ గౌతం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి పర్యటనపై స్థల పరిశీలించడం జరిగింది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం లో ఆరు గ్యారంటీ లలో రెండు గ్యారంటీ లను నేటి నుంచి ప్రారంభించుకోడం జరిగింది. అందులో ఒక్కటైన ప్రతి మహిళ కు బస్సు లో ప్రయనించుటకు గాను ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు నేటి నుండి జిల్లా లో కూడా జెడ్పీ చైర్ పర్సన్ తో కలిసి ప్రారంభించు కోవడం జరిగింది.
Smt.Prasanna Laxmi DD(S&LRs),Hyderabad Madam Visit Datha Temple,Kurvapur, eve of RathaSapthami Beside Krishna River,Narayanpet Dist and Very Happy about Nature @AarunyaNrpt Gifts
@harichandanaias@SmitaSabharwal
నేడు నారాయణపేట జిల్లా కేంద్రములోని నూతన జిల్లా పోలిస్ కార్యాలయము, నారాయణపేట మండల పోలిస్ స్టేషన్ మరియు ధన్వ��డ పోలిస్ స్టేషన్ ఏర్పాటుకై స్తల పరిశీలన చేయడం జరిగినది..
@SPNARAYANPET
@KTRTRS
@trspartyonline
మీ ఆలోచనలు జమ్మి పత్రాలై
మీ నవ్వే పాలపిట్టై మీ నడవడి నిలువెత్తు నిత్య నూతన విజయదశమి కావాలి.
ద రహాసంగా,ధర్మంగా
స త్య సంతోషంగా
ర మణీయంగా
జీవన రాట్నమును నిత్య నూతన దసరా చేసుకొమ్మని చెప్పే మార్మిక ధార్మిక పండుగే విజయదశమి.
#HappyVijayaDashimi@CNarayanpet,@SRReddyTRS 🌹🪷🌈🌿🦜