@revanth_anumula@UttamINC Our village is our home, identity, and livelihood. 🙏 We urge the Hon’ble CM and Irrigation Minister to intervene and protect Kankurthy from submergence. Our people deserve security and a safe future. Please stand with us and save our village! 🙏 #SaveKankurthy
Hon’ble CM @revanth_anumula Garu & Irrigation Minister @UttamINC Garu Thank you for considering my letter regarding #Kankurthy village. We request your intervention to save our village from submergence and protect our homes, farmers & future generations. We hope for your support
@TelanganaCMO sir namaste నా పేరు కృష్ణారెడ్డి కానుకుర్తీ గ్రామం NPt జిల్లా మా అమ్మ గారి పేరు బస్సమ్మ తన పేరు మీద ఉన్న భూమి కి రైతుభరోసా అమౌంట్ రాలేదు వచ్చే విధంగా చూడండి సార్, 🙏🙏
*కొడంగల్-నారాయణపేట ఎత్తి పోతల పతకంలో భాగంగ కానుకుర్తి గ్రామంలో భూములు కోల్పోతున్న గ్రామ భూ నిర్వాసితుల రిలే దీక్షలు 27వ రోజుకు చేరుకున్న సందర్బంగా....*
*నేటి దీక్షకు మద్దతుగ గ్రామ భూనిర్వాసితుల సంగం సభ్యులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు
@RaoKavitha@SRReddyBRS
భూములని, రైతులని కష్టాన్ని దోచుకుంటున్న అనుముల కుటుంబానికి వెతిరేకంగా పోరాడుతున్న రైతుల పోరాటాన్ని మీ రాకతో ప్రపంచానికి తెలిసింది, ఆ పోరాటానికి ఒక స్ఫూర్తినిచ్చింది
@RaoKavitha
@RaoKavitha మీరు మా ఊరుకు వచ్చిన తరువాతే మాకు జరుగుతున్న అన్యాయం తెలంగాణ మొత్తం తెలిసింది అక్క @RaoKavitha మీకు మా గ్రామం తరుపున ప్రత్యేక ధన్యవాదములు అక్క 🙏🙏
కూలిందని చెప్తూనే..
కాళేశ్వరం నీళ్లు విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్..!!
నంది పంపు హౌస్ ➡️ గాయత్రి పంపు హౌస్..
గాయత్రి పంపు హౌస్ ➡️ మిడ్ మానేరుకు నీళ్లు విడుదల.
#KaleshwaramProject
తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలు ఊరూరా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ తల్లిని ప్రజలపై రుద్దే కుట్రకు ఈ అరాచక ప్రభుత్వం తెరలేపింది.
తెలంగాణ అస్తిత్వ చిహ్నమైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి వేరు చేసి ఈ ప్రభుత్వం
రూపొందించిన కాంగ్రెస్ తల్లిని అన్ని జిల్లాల కలెక్టరేట్ ప్రాంగణాల్లో ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
అధికారం ఉంది కదా అని తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ తల్లి విగ్రహాలు ఎక్కువ రోజలు నిలబడవు. మీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం.
ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది.. మీ కాంగ్రెస్ తల్లి విగ్రహాలను సకల మర్యాదలతో గాంధీ భవన్ కు పంపిస్తాం.
అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి @revanth_anumula గారు నోరు తెరిస్తే నేను పాలమూరు బిడ్డను నారాయణపేట కొడంగల్ నాకు రెండు కళ్ళు లాగా అని మాట్లాడుతావు కదా మరి ఇదేనా నీ రెండు కళ్ళ సిద్దాంతం..
కొడంగల్ లో భూములు కొల్పోయిన రైతులకేమో 25 లక్షలు నష్టపరిహారం ఇస్తవు మరి మా నారాయణపేట రైతులకేమో 14 లక్షలిస్తవ అంటే ఒక కన్ను అట్లా ఒక కన్నేమో ఇట్లాన..
రైతులు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదు మీ వెంట మేమున్నాం అవసరమైతే మా ప్రాణాలు పణంగా పెట్టైనా మీకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం..
@BRSparty@KTRBRS@BRSHarish
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ, తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్. వలస పాలకుల చెరలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆయన తిరగని ప్రాంతం లేదు.
సమస్త వనరుల సిరుల మాగాణమైన తెలంగాణ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అనుక్షణం పరితపించారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి మార్గదర్శిగా.. సమస్త తెలంగాణకు మార్గనిర్దేశకుడిగా ఆయన చేసిన కృషి సదా స్మరణీయం.
జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పని చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు.
I am compelled to call of my 72 hours fast this evening as the Honourable High Court has declined permission for Telangana Jagruthi and United Phule Front (UPF ) from using the dharna chowk premises.
However, Jagruthi and UPF will come back with a much stronger strategy, involving legal and other forms, to build pressure on both the Congress and BJP parties which are continually denying the OBC’s their rightful share in the local body elections.