@BackupBrainy@thisisavantika నీకు ఏమైంది అవంతిక.. తెలంగాణ లో పుట్టి కాశ్మీర్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావ్... నీకు సిగ్గు లేకున్నా మీ అమ్మ నాన్నలకైనా కొంత ఉండాలి కదా... పిల్లలకు సంస్కారం నేర్పాలి కదా...
@KTRBRS కలకత్తాలో జరిగిన సంఘటన గురించి కనీసం పోస్ట్ చేయడం చేతకాని ఎదవలు రాఖీ కట్టిన మహిళలకు మాత్రం ఏం సహాయం చేస్తారు... తుపాకీ రాముని వేషాలు గత 10ఏళ్ళలో చాలానే చూశాంలే అందులో మిగిలింది ఇదొకటి అనుకుంటున్నారు తెలంగాణ జనం
గీ పోస్ట్ ను రీపోస్ట్ కొట్టే ముందు కొంచెమైనా సిగ్గనిపించలేదా @KTRBRS దేశమంతా అట్టుడుకుతున్న #KolkataDoctorDeath గురించి ఒక్క పోస్ట్ చేయకుండా దాచిన నువ్వు ఏం మొఖం పెట్టుకొని ప్రాపగాండా గురించి మాట్లాడుతవ్ ఇదే భాజపా పాలిత రాష్ట్రాల్లో పుకారు ఒచ్చినా గ్రామ సింహంలా ఒర్లుతుంటివిగదా..
@tgsrtcmdoffice గారు టికెట్ మీద తారీఖు సరిగా లేకపోవడం అనేది మేం ఎలా తీసుకోవాలో... పొరపాటుగా స్వీకరించి వదిలేయాలా.. లేదా ఏదైనా స్కాం జరుగుతుంది అని తదనుగుణంగా ప్రవర్తించాలా...
विशाल रोष प्रदर्शन #तेलांगना_सरकार_शर्म_करो_शर्म_करो छात्राओं को न्याय दिलाए जाने के लिए
#BRS सरकार के खिलाफ प्रदर्शन का रहे @drlaxmanbjp जी राष्ट्रीय अध्यक्ष, भाजपा, ओबीसी मोर्चा को तेलांगना की KCR सरकार ने गिरफ्तार किया था,जो घोर निंदनीय है । देश के OBC समाज में बहुत रोष है और दिल्ली भाजपा OBC मोर्चा प्रदेश अध्यक्ष @SunilYadavBJP जी के नेतृत्व में तेलांगना सरकार के खिलाफ विशाल प्रदर्शन किया!
#KCRFailedTelangana