@shankar_journo మన వరకు వస్తే తప్ప తెలియదు బ్రదర్ ప్రాబ్లం మన ఇంటి ఆడపడుచుపై మిస్ బిహేవియర్ చేస్తే ఊరుకుంటామా ఎవడైనా
డ్రగ్స్ తీసుకొని కొట్టలేదు లిక్కర్ స్కామ్ లో దొరకట్లేదు అర్థం చేసుకోవాలి కామెంట్ చేయనీకి కూడా తన ఆడపడుచుకు
ఇబ్బంది పెడితే ఊరుకుంటావా నువ్వు
@RaniRudrama నా హృదయపూర్వకంగా అభిమానించేటటువంటి అక్క అభినవ రుద్రమ దేవి ఈ కల్వకుంట్ల మాటల మాంత్రికుడిని కూకటి వేళ్ళతో పెకలించి తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగురవేసే మహత్తర కార్యక్రమంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అక్క అభిమాని, KPR.