*హర్ ఘర్ తిరంగా* లో భాగంగా 40వ డివిజన్ లొ వోదెల మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో కొండ్ల సుభాష్ గారి ఇంటి పై జెండా కట్టి వందేమాతర గీతాన్ని ఆలపించడం జరిగింది.
Karimnagar turns Tiranga! 🇮🇳
Inspired by Hon’ble PM Shri @narendramodi ji’s Har Ghar Tiranga call, Karimnagar comes together to celebrate the Tricolour and the spirit of India.
Har Ghar Tiranga. Har Dil Tiranga. 🇮🇳
#HarGharTiranga#NarendraModi#Karimnagar#TirangaYatra #IndependenceDay
హర్ ఘర్ తిరంగాలొ భాగంగా 326 వ బూతులో వోదెల మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో భగవాన్ రెడ్డి గారి ఇంటి పై ఆ కాలనీ ప్రముఖులతో జెండా కట్టి వందేమాతర గీతాన్ని ఆలపించడం జరిగింది.
మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రధాని ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు శ్రీకారం చుట్టిన స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం మా సౌత్ జోన్ లోని డివిజన్లలో నిర్వహించడం జరిగింది.