The following advocates of TPCC Legal Cell with the approval of PCC are being appointed as Vice - Chairman and Conveners of the Legal, Human Rights & RTI Department of TPCC and further appointed as Executive Committee Members of the Legal, Human Rights and RTI Department of TPCC with immediate effect.
@TelanganaCMO I am deeply thankful for the prompt and decisive notification of The Telangana Advocates Protection Act, 2026 (Telangana Act No.16 of 2026), which has come into force today, the 2nd of June, 2026 @revanth_anumula@PTI_News | Kampalli Uday Kanth
@TelanganaCMO I am deeply thankful for the prompt and decisive notification of The Telangana Advocates Protection Act, 2026 (Telangana Act No.16 of 2026), which has come into force today, the 2nd of June, 2026. @revanth_anumula@INCTelangana | Kampalli Uday Kanth, Advocate.
కోడి ముందా.. గుడ్డు ముందా అన్నట్టుంది బండి సంజయ్, పోలీసుల వ్యవహారం
ఒకవైపు 'నేనే నా కొడుకుని పోలీసుల ముందు సరెండర్ చేశా'నని బండి సంజయ్ అంటున్నారు.. ఈ లెక్కన కొడుకు భగీరథ్ ను దాచడంలో ఆయన పాత్ర ఉన్నట్టే
మరోవైపు.. మేమే భగీరథ్ ను పట్టుకున్నామని పోలీసులు అంటున్నారు.. మరి 9 రోజుల వరకు ఎందుకు పట్టుకోలేదు? అనే ప్రశ్న తలెత్తుతుంది
- లాయర్ ఉదయ్ కాంత్
నేరం రుజువైతే బండి భగీరథ్‌ను పట్టుకుంటామని డీసీపీ రితిరాజ్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు
డీసీపీ స్థాయిలో ఉన్న అధికారులు ప్రాపర్‌గా స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే అది పోలీస్ వ్యవస్థపై, ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది
- అడ్వకేట్ ఉదయ్ కాంత్
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ రాదు
పోలీసులకు సహకరించకుండా తప్పించుకు తిరిగే వాళ్లకు.. న్యాయస్థానాల్లో అంత ఈజీగా బెయిల్ దొరకదు
బీజేపీ నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టే బండి భగీరథ్ తప్పించుకున్నాడు
కానీ తప్పించుకున్న నేరస్థుడు.. ఏదో ఒక రోజు న్యాయస్థానానికి, చట్టానికి చిక్కాల్సిందే!
- అడ్వకేట్ ఉదయ్ కాంత్
బండి భగీరథ్ పారిపోవడం వల్ల.. అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని మరింత బలపడింది
పోక్సో వంటి చట్టం కింద కేసు నమోదు అయినప్పుడు.. నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిపై ఉంటుంది
కానీ.. అతను పారిపోవడం అనేది, అతని తండ్రి, హోమ్ శాఖ, ప్రధాని మోదీలపై ప్రభావం చూపుతుంది
- అడ్వకేట్ ఉదయ్ కాంత్
బండి భగీరథ్ పారిపోవడం వల్ల.. అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని మరింత బలపడింది.
పోక్సో వంటి చట్టం కింద కేసు నమోదు అయినప్పుడు.. నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిపై ఉంటుంది.
కానీ.. అతను పారిపోవడం అనేది, అతని తండ్రి, హోమ్ శాఖ, ప్రధాని మోదీలపై ప్రభావం చూపుతుంది.
- అడ్వకేట్ ఉదయ్ కాంత్
2nd msg- Night-time excavation work by Sri Aditya Homes Pvt. Ltd adjacent to Lanco Hills is causing disturbance. Despite daily calls & messages to @psraidurgam_cyb & repeated complaints to Dial 100
@TelanganaCOPs no action has been taken @CPCyberabad take action @DgpTelangana
Night-time excavation work by M/s. Sri Aditya Homes Pvt. Ltd adjacent to Lanco Hills is causing severe disturbance. Despite daily calls & messages to @psraidurgam_cyb & repeated complaints to Dial 100 @TelanganaCOPs no action has been taken @CPCyberabad plz take immediate action
Hearty Congratulations @INCIndia@TelanganaCMO@tpcc the Newly Appointed Presidents, District Congress Committees | Kam palli Uday Kanth | Vice-Chairman Legal Cell-TPCC | Advocate Uday Kanth
@TelanganaDGP Is this the level of respect that Congress Party representatives receive from your inspectors..? Does this reflect the inefficiency of your officers, or is it a statement on the value of the head of state..? @TelanganaCMO@revanth_anumula@INCTelangana@CPHydCity