టీడీపీ మోకాలడ్డడంతో ఆగిపోయిన డీబీటీ చెల్లింపులు
ఎన్నికల సంఘం అనుమతి కోరిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
ఈసీ నుంచి అనుమతి రాకుండా అడ్డుపుల్లలు వేస్తున్న పచ్చ ముఠా
చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని సంక్షేమ పథకాలు ఆపేస్తాడు... దానికి ఉదాహరణ ఇలా అడ్డుపడటం
#RejectTDPSaveAP#YSRCPWinning
ముస్లిం ఉలేమాలు, జమాత్ ప్రతినిధులు జగనన్నకి జై!
ముస్లింల 4% రిజర్వేషన్లను కొనసాగిస్తానని ధైర్యంగా చెప్తున్న సీఎం వైయస్ జగన్ గారి వైపు తాము ఉంటామని ప్రకటించిన రాష్ట్రంలోని ముస్లిం ఉలేమాలు, జమాత్ ప్రతినిధులు....
#YSRCPWinning#YSJaganAgain#VoteForFan#TDPJSPBJPCollapse
5 ఏళ్ల జగనన్న మార్క్ పాలన - రెండో ఏడాది (2020-21) 💫
సంక్షోభాలు ఎన్ని ఎదురైనా... సవాళ్లుగానే స్వీకరిస్తూ ఓ వైపు ప్రజలను కాపాడుకుంటూ మరోవైపు సరికొత్త పాలనా సంస్కరణలతో ఇతర రాష్ట్రాలకు ఆచరణీయంగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమమే శ్వాసగా ......
#YSRCPWinning#YSJaganAgain#VoteForFan