అసెంబ్లీలో స్త్రీలను అవమానించి గౌరవ సభను కౌరవ సభగా మార్చారు
స్త్రీల చున్నీలు తీయమని బలవంతం చేసి రాష్టాన్ని పలిస్తింది కౌరవులు అని మరొక్క సారి గుర్తు చేశారు
స్త్రీలను గౌరవించలేని ప్రభుత్వానికి పాలించే హక్కు ఉందా ?
పేదలకు అన్నం పెట్టాలి అన్న మహా సంకల్పంతో నడపబతున్న అన్న క్యాంటీన్ లకు మా వంతుగా సహకారం అందించాలి అన్న ఆలోచనకి మొదటి అడుగు కుప్పంతో పడింది
మొత్తం 22 రోజుల పాటు వివిధ అన్న క్యాంటీన్లకు #NRITDPGermany ద్వారా సహకారం
మూసివేసిన అన్నక్యాంటీన్ లను ప్రభుత్వం మళ్ళీ తెరవాలి
జై తెలుగదేశం