In Episode 2: Terrifying T-Rex, Devaansh is uncovering the secrets of the ultimate prehistoric giant. From its bone-crushing bite to its mysterious habits, get ready for stories that bring the T-Rex right into your living room.
YouTube - https://t.co/m8RdmrXoTA
Instagram - https://t.co/EC4AP9qRMQ
Facebook - https://t.co/kHNkw6zG5O
#DinoDeets #TRex #DevaanshNara
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గ���రి 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి మా కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ గారి స్మృతికి ఘన నివాళులు అర్పించాను.తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆ మహనీయుడు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి.
#NTRLivesOn
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ గారి జయంతి వేడుకల్లో ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా పాల్గొన��, స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించాను.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుకు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రక్తదాన శిబిరాన్ని సందర్శించి, రక్తదానం చేస్తున్న దాతలను అభినందించాను. ఎన్టీఆర్ జయంతి రోజున ఈ విధమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా వుంది. ఈ కార్యక్రమంలో ప��ల్గొని సేవా స్పూర్తిని చాటిన ప్రతి కార్యకర్తకు, అభి��ానులకు అభినందనలు. ఎన్టీఆర్ గారి ఆశయాలు చిరస్థాయిగా ప్రజల్లో నిలిచేలా మనందరం కలిసి ముందుకు సాగుదాం.
ఎన్టీఆర్ గారి 103వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులతో సహా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించాను. నాన్నగారి అభిమానులతో ఎన్టీఆర్ ఘాట్ నిండిపోయింది. ప్రజల గు��డెల్లో అన్నగారిగా ఆయన స్థానం శాశ్వతం.
త్యాగం, విశ్వాసం, మానవత్వానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినాన్ని ఆధ్యాత్మిక భావాలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూ���్వక శుభాకాంక్షలు.
ఈ పవిత్ర సందర్భంగా అల్లాహ్ కరుణాకటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు శాంతి, సౌఖ్యం, ఆనందాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను.
మూడు త���ాలుగా చూ��్తున్నాను. ఎన్టీఆర్ అంటే నేటి తరానికి కూడా అదే గౌరవం, అదే అభిమానం. ఎందుకంటే రాజకీయాలలో ఆయన ఏదయితే చెప్పారో దాన్ని ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని అయినా ఆచరణలో అమలుచేసి చూపించారు. ఆ నిబద్ధతే ఆయనను తెలుగువారికి 'అన్నగారిని' చేసింది. నాన్న ఎన్టీఆర్ గారి 103 వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను.
The first episode of Dino Deets is officially live, and our resident explorer Devaansh is taking the lead. In this premiere, he’s unearthing massive mysteries, breaking down mind-blowing fossil facts, and shining a spotlight on a very cool dinosaur that once called India home.
Grab your gear and join Devaansh to travel back in time!
YouTube Link: https://t.co/VnCF7zOTDb
Instagram - https://t.co/3HjDGmsKNb
Facebook - https://t.co/d3JacfXpxf
#DinoDeets #DevaanshPodcast
తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు తన వంతు సాయం అందిస్తానని ఇచ్చిన మాటను ప్రముఖ సంగీత ��ర్శకుడు శ్రీ ఎస్.ఎస్. తమన్ నిలబెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. చిన్నారుల ఆరోగ్యం కోసం ఆయన అందించిన సహాయం అభినందన���యం.
భవిష్యత్తులో కూడా తన వంతు సహాయం కొనసాగిస్తానని చెప్పడం మరింత సంతోషాన్ని కలిగించింది. సేవా భావంతో ముందుకు వచ్చిన తమన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@MusicThaman
చంద్రబాబు గారితో కలిసి కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత... తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు దగ్గర కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటం చూసి ఆగాము. వారిని అడిగి తాజా ముంజలను తీసుకుని రుచి చూసాం. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో కాసేపు మాట్లాడి వారి వృత్తి సమస్యలు, కుటుంబ పరిస్థితుల గురించి చంద్రబాబు గారు అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు గారితో కలిసి కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగ��్మ జాతరకు వెళ్ళడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అమ్మవారికి మేము పట్టువస్త్రాలు సమర్పించి అమ్మ ఆశీర్వాదాలను అందుకున్నాం.
పండుగలు, జాతరలు మన సంస్కృతిలో భాగం. మన సంప్రదాయాలను ఆచరిస్తూ, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎప్పుడూ సంతృప్తిని కలిగిస్తుంది. అందులో భాగంగా కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి దేవాలయానికి భువనేశ్వరితో కలిసి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర���పించాను. ప్రత్యేక పూజలు నిర్వహించి కుప్పం ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అంతా మేలు జరిగేలా చూడమని ప్రార్థించాను. రాష్ట్రాన్ని అన్ని ��ంగాల్లో మొదటి స్థానంలో చూడాలనే మా ప్రయత్నాలకు ఆ గంగమ్మ తల్లి చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నాను.
కల్తీ లేదు... కార్బైడ్ లేదు....
పురుగు మందుల గోల లేదు...
మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్చమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించిం���ి ఏముంటుంది!
Had an insightful visit to the Heritage Plant at Madanapalle and observed the high standards maintained in processing, safety, and quality management. The team’s commitment towards delivering trusted products was truly appreciable.
Encouraging to see the collective focus on sustainable growth, employee dedication, and empowering farmers through a stronger dairy ecosystem.
Visited the B. Kothakota Heritage Plant and reviewed the ongoing operations and quality processes at the facility. Appreciate the hard work and professionalism demonstrated by the entire team.
It was inspiring to see the collective efforts of employees working with commitment and responsibility towards operational excellence, innovation, and consumer trust.
Visited the Piler Heritage Dairy Plant today and reviewed the plant operations, quality systems, and production processes. It was encouraging to witness the team’s dedication towards maintaining excellence and delivering quality products.
The dairy sector plays a vital role in strengthening rural livelihoods and empowering farmers. Continued focus on innovation, efficiency, and sustainable growth will further enhance the sector’s impact on communities.
Surprised and absolutely thrilled to see our little Devaansh stepping into the podcasting space as a young creator! It fills my heart with pride to watch him confidently share and explain his favorite topic: Dinosaurs. Wishing him all the very best, and I cannot wait to watch the first episode this coming Friday!
YouTube - https://t.co/jiBSZHOKSK
Instagram - https://t.co/LSHhsu4rln
Facebook - https://t.co/vIbdSPdcwS
#DinoDeets
#DevaanshPodcast
Visited the Vadmadurai Milk Processing Unit as part of a review of the plant’s operational activities and infrastructure.
The facility reflects a strong commitment towards efficiency, quality control, and best practices in milk processing. Appreciate the sincere efforts of the team in upholding operational standards and contributing towards the larger vision of rural empowerment and sustainable dairy development.