A packed week ahead, and I couldn’t be more excited!
From ₹11,000 crore disbursement for Palle Panduga 3.0 rural infrastructure development in Udayagiri and 25,000 housing pattas distribution in Vijayawada, to doorstep pension delivery in Repalle, the Rayalaseema Hub development meet in Madanapalle, the Pan IIT development meet, and 3 lakh rural houses distribution in Tenali, followed by Jal Jeevan Mission, ensuring drinking water reaches every household.
𝐅𝐫𝐨𝐦 𝐔𝐝𝐚𝐲𝐚𝐠𝐢𝐫𝐢 𝐭𝐨 𝐕𝐢𝐳𝐚𝐠, 𝐭𝐡𝐞 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 𝐦𝐚𝐩 𝐢𝐬 𝐞𝐱𝐩𝐚𝐧𝐝𝐢𝐧𝐠 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐀𝐏. ✅️
𝐖𝐞𝐥𝐟𝐚𝐫𝐞. 𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭. 𝐑𝐞𝐟𝐨𝐫𝐦𝐬. 𝐀𝐥𝐥 𝐩𝐚𝐜𝐤𝐞𝐝 𝐚𝐧𝐝 𝐭𝐢𝐜𝐤𝐞𝐝. ✅️
Looking forward to meeting my beloved people. Come, join us in this development saga!
#AndhraPradesh
#WorkNeverStops
యువతలో దేశభక్తిని నింపి, స్వాతంత్య్ర సంగ్రామంలో నవచైతన్యాన్ని నింపిన విప్లవవీరుడు భగత్ సింగ్. దేశ స్వాతంత్య్రం కోసం చిరుప్రాయంలోనే ప్రాణత్యాగం చేసి, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
Heartfelt congratulations to Royals of Rayalaseema on winning the inaugural Women's Andhra Premier League (#WAPL) final at Mangalagiri! Kudos to Godavari Golden Eagles for a fantastic fight.
Shoutout to 'Player of the Tournament' E. Padmaja & 'Player of the Match' A. Sireesha for their outstanding performances!
The spectacular drone show and fireworks added extra magic to this grand event. Kudos to #AndhraCricket for empowering state women's cricket!
ప్రతీ శుక్రవారం ప్రజల కోసం ప్రజా దర్బార్ను నిర్వహిస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటూ పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్న పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ మసూదన్ నాయుడు గారు. ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాదు. వాటికి పరిష్కారం చూపించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ప్రజాదర్బార్
పుంగనూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్
రేపు 25-09-2026, శుక్రవారం పుంగనూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ వై. మధు సూధన్ నాయుడు గారి ప్రజాదర్బార్ కార్యక్రమం ఉదయం 11:00 గంటలకు నిర్వహించబడును.
రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లల్లో చేపట్టే అభివృద్ధి పనులను కుప్పం నుంచి వర్చువల్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా పట్టణ స్థానిక సంస్థలల్లో రూ.11,359 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు.
#IdhiManchiPrabhutvam
Warm birthday greetings to ICC Chairman and my dear friend Shri Jay Shah ji. Beyond your remarkable journey in cricket administration, what has always stood out to me personally is your humility, warmth and grounded nature despite the enormous responsibilities you carry.
Wishing you good health, happiness and continued success as you work to take cricket to even greater heights globally. Have a wonderful year ahead!
@JayShah
మూఢనమ్మకాలపై అసమానతలపై తన కలంతో పోరాడి, కన్యాశుల్కం వంటి కాలాతీత రచనతో సమాజాన్ని జాగృతం చేసిన యుగపురుషుడు గురజాడ. వారి ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి సదా స్ఫూర్తిదాయకం.శ్రీ గురజాడ అప్పారావు గారి జయంతి శుభాకాంక్షలు
వై.మధుసూదన్ నాయుడు,పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్
*దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్!*
తెలుగు సాహిత్యంలో అభ్యుదయ భావాలకు ఆద్యుడు, సంఘ సంస్కర్త, మహాకవి *శ్రీ గురజాడ అప్పారావు గారి జయంతి* సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
చౌడేపల్లి మండలం చిట్టిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొట్టిన ప్రమాదంలో బైకులపై ప్రయాణిస్తున్న సంతోష్, మహేష్ అక్కడికక్కడే మృతి చెందిన సమాచారం అందుకున్న పుంగనూరు ఇంచార్జ్ వై మధుసూదన్ నాయుడు గారు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ఓదార్చారు (1/2)
*సామాన్యుడిగా.. సామాన్యుల కోసం!*
పుంగనూరు పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఇస్త్రీ (ఐరన్) చేస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారి వద్దకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ *శ్రీ వై. మధుసూదన్ నాయుడు గారు* స్వయంగా ఇస్త్రీ చేసి వారి కష్టాన్ని తెలుసుకున్నారు. (1/2)