పుంగనూరు నియోజకవర్గంలో మౌలిక వసతుల
అభివృద్ధి,మెరుగైన రహదారులు మరియు ప్రజలకు సురక్షితమైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా చేపడుతున్న మున్సిపల్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది.
#HAMProjects#PunganurDevelopment#Punganur
ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ గారిని పుంగనూరునియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వై మధుసూదన్ నాయుడు గారు మర్యాదపూర్వకంగాకలిసి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు మరియు పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.
#AnnamayyaDistrict
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ *శ్రీ వై. మధుసూదన్ నాయుడు గారు* ముఖ్య అతిథిగా పాల్గొని, మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు అవసరమైన పనిముట్లు (చీపుర్లు, తట్టలు, గ్లౌజులు, పారలు, బక్కేట్లు తదితర సామగ్రి) అందజేశారు.
#TDP#SwachhPunganur
మహిళా సాధికారతే లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇది కేవలం ఉచిత బస్సు ప్రయాణం కాదు.. మహిళా లోకానికి ఇచ్చిన ఆత్మగౌరవం, భరోసా!
జై స్త్రీ శక్తి! జై చంద్రబాబు!
- వై. మధుసూదన్ నాయుడు,పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్
#StreeShakti#FreeBusForWomen#Punganur
@ysjagan చూడవయ్యా చూడు నా టెట్ సర్టిఫికెట్. నీ నెంబర్ చెబితే వాట్సాప్ చేస్తా. నువ్వెవడయ్యా మా మీద దుష్ప్రచారం చేయడానికి. మా పరువు తీసే హక్కు నీకెవరిచ్చారు. చెల్లిని, తల్లిని గెంటేసిన నీకేం తెలుసు మా తల్లిదండ్రులు ఎంత బాధపడతారో.
#SportsTeachersFightFakes#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#PaidFakeNews
#AndhraPradesh
#SportsTeachersFightFakes
.@ysjagan నీలాగా దొంగ మాటలు మాట్లాడడం మాకు రాదు. మాకు తెలిసిందల్లా ఆటలే. క్రీడలను రాజకీయాల్లోకి లాగుతావెందుకు..? పెద అప్పలరాజు అంటే శ్రీకాకుళంలో తెలియనివారు లేరు. అలాంటి నాపైనే దుష్ప్రచారం చేస్తున్న ఈ గొడ్డలి బ్యాచ్ మిగిలిన వాళ్లపై ఇంకెంత దుష్ప్రచారం చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి.
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#AndhraPradesh
పుంగనూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ రామ్ నగర్ కాలనీలో ఇంచార్జ్ వై. మధుసూదన్ నాయుడు గారి ఆధ్వర్యంలో YCP కి చెందిన పలువురు కుటుంబాలను తెలుగుదేశం పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నేతలతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
#TdpJoinings
2023 సెప్టెంబర్ 09వ తేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. స్కిల్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి మూడేళ్లైన సందర్భంగా నిర్వహించిన స్మారక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#NijamGelichindhi
పుంగనూరు పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఐరన్ చేస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారి వద్దకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడు గారు స్వయంగా ఇస్త్రీ చేసి వారి కష్టాన్ని తెలుసుకున్నారు.
#Punganur#YMadhusudanNaidu#TDP#CommonManLeader
ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీ నక్కబండ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వై మధుసూదన్ నాయుడు గారు పర్యటన చేసి ప్రజలతో సమావేశం అయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీ రూపంలో సమర్పించారు వాటిని సంబందిత అధికారులకు సూచించామన్నారు.
#punganur#Punganuru#TeluguDesamParty#Amaravati
చౌడేపల్లి మండలం చిట్టిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొట్టిన ప్రమాదంలో సంతోష్, మహేష్ అక్కడికక్కడే మృతి చెందిన సమాచారం అందుకున్న పుంగనూరు ఇంచార్జ్ వై మధుసూదన్ నాయుడు గారు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ఓదార్చారు.
#RestInPeace#accident#Punganur
పుంగనూరు ప్రజల దశాబ్దాల కల సాకారమైంది! @ncbn గారి చలవతో హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు నేడు పుంగనూరుకి చేరాయి.
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ @JaiTDP పార్టీ ఇన్చార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడు గారు కృష్ణా జలాలకు ఘనంగా *జలహారతి* కార్యక్రమం నిర్వహించారు.