Top Tweets for #ApThanksIndia
కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వై.మధుసూదన్ నాయుడు గారు ఘనంగా స్వాగతం పలికారు.
#Kuppam #ChandrababuNaidu #Narachandrababu #ApThanksIndia #Punganur #TelugudesamParty #Annamayya #Mytdp #Itdp #punganuru

అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మంత్రి లోకేష్ మరియు ఎన్డీయే ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#NaraLokesh
#AndhraPradesh
కూటమి ఎంపీలతో కలిసి ద్రౌపది ముర్మును కలిసిన నారా లోకేష్
అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh
అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మంత్రి లోకేష్ మరియు ఎన్డీయే ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh

అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపిన గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి లోకేష్ హృదయపూర్వక ధన్యవాదాలు.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh

అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి లోకేశ్, ఎన్డీయే ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా "అమరావతి"కి చట్టబద్ధత కల్పించడం చాలా హ్యాపీగా ఉంది. దీనిని అడ్డుకోవాలని చూసిన వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#APThanksModiJi
ప్రపంచంలోని ప్రతి తెలుగువాడు కాంక్షించిన రాజధాని అమరావతికి దేశంలోని 50 పార్టీల్లో 49 పార్టీలు మద్దతు ఇచ్చాయి.. ఒక్క తుగ్లక్ పార్టీ తప్పా...ఇక అమరావతిని ఎవరూ టచ్ చేయలేరు.. జై అమరావతి..!!
#APThanksIndia #HistoricAmaravatiResolution
#AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
#AnaganiForRepalle
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా "అమరావతి" కి పార్లమెంటులో ఆమోదం లభించింది కాబట్టి ఇంకెవరూ కదిలించలేరు. ఇకనుంచి అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తారు.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#APThanksModiJi
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
రాజధాని"అమరావతి" భవిష్యత్తులో అద్భుతంగా ఉంటుంది..
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#APThanksModiJi
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
వేల మంది రైతుల త్యాగాలు, కోట్లాది మంది ఆంధ్రుల ఆశలు ఫలించాయి. ఆంధ్రుల కలల రాజధాని "అమరావతి" ఇక అప్రతిహతం.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#APThanksModiJi
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో అమరావతి అభివృద్ధి కోసం బ్యాంకుల రుణాలు.. రాజధాని పనులకు సకాలంలో అందుతున్న నిధులు
#AmaravatiGazette
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#APThanksModiJi
#Amaravati
#ChandrababuNaidu
చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో అమరావతి అభివృద్ధి కోసం బ్యాంకుల రుణాలు.. రాజధాని పనులకు సకాలంలో అందుతున్న నిధులు
#AmaravatiGazette
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#APThanksModiJi
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది 2024జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది.రాష్ట్రపతి సంతకం తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
#AmaravatiGazette
#APThanksIndia
#APThanksModiJi
#HistoricAmaravatiResolution

అమరావతి — ప్రజల ఆకాంక్ష, ఆంధ్రుల భవిష్యత్తు.
#APUrduAcademyChairman #MHPS #TDP #CBN #Amaravati #AndhraPradesh #APThanksIndia
Destiny has finally found its course.
- @ncbn
#APThanksIndia
#Amaravati #AndhraPradesh
#HistoricAmaravatiResolution

Destiny has finally found its course. After five years of neglect and crushed hopes, Amaravati rises again today. Our people's capital will now be rebuilt -- brick by brick, heart by heart. I congratulate my people of Andhra Pradesh as we reclaim our dream of a Capital City today -- especially our farmer sisters and brothers who kept our dream alive through their protests, and stood strong against every brutality unleashed.
The work restarts today.
Onward and upward!

Amaravati is God's will & destiny will find its course. - @ncbn
#APThanksIndia
#Amaravati #AndhraPradesh
#HistoricAmaravatiResolution

#HistoricAmaravatiResolution
Today marks a truly historic and deeply emotional moment for my state.
With the passage of the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 in the Lok Sabha, recognising #Amaravati as our sole Praja Rajadhani, the collective aspirations of millions have found expression on the floor of the nation’s Parliament.
On behalf of my people of Andhra Pradesh, I express my heartfelt gratitude to the Union NDA Government led by Hon’ble Prime Minister Shri Narendra Modi ji for making this moment possible and for taking this decisive step towards securing our capital.
I also extend my sincere thanks to every Party and Hon’ble Member of Parliament who spoke in support of the Bill. It was truly heartening to witness unity across party lines in support of Andhra Pradesh and in recognition of the sacrifices made by our farmers.
I sincerely hope that the Bill will receive similar support in the Rajya Sabha.
@narendramodi
Last Seen Hashtags on Sotwe
anxiouspanda
Seen from Netherlands
candid() filter:videos
Seen from Brazil
Gayathri
Seen from India
erwinmiddleschool
Seen from United States
party cuckold
bokep
Seen from Indonesia
cuckoldtürkiye
Seen from Turkey
lezdom
Seen from Brazil
EnchantressSahrye
Seen from United States
oliviarodrigo
Seen from Turkey
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
























