*వనమా గారు ఎమ్మెల్యే అయ్యాక రైల్వే లైన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు.. దాని వలన జరిగిన ఉపయోగాలు* గురించి తెలుపుతున్న స్థానికుడు 👍
@KTRBRS@BRSparty#VoteForCar#VoteForVanama 🚗🚗
ఒకప్పుడు *ఐటి* అంటే బయటి స్టేట్స్ కి పోవాల్సి వస్తుండే...
ఇప్పుడు బయటి స్టేట్స్ నుండి *తెలంగాణకి* వస్తున్నరు!!
ఇది *మార్పు* అంటే !!
ఈ మార్పు *కేసీఆర్* తీసుకొచ్చిండు👏
రిస్కు వద్దు...
*కారు గుర్తుకే* ఓటు గుద్దు 🚘
@KTRBRS@BRSparty#KCROnceAgain#voteforcar
పోరాడి సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రం.. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తుంది!!
నవంబర్ 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తెలంగాణని గెలిపించండి🚘
@KTRBRS@BRSparty@TSwithKCR#KCROnceAgain
*కల్యాణ లక్ష్మి* పథకం గురించి ఎమ్మెల్యే *వనమా వెంకటేశ్వరావు* గారి మాటల్లో..
👉 పేదింటి ఆడపిల్లల పెళ్లి బాధ్యత తీసుకొన్న *తెలంగాణ ప్రభుత్వం*
అభివృద్ధి, సంక్షేమం కోనసాగాలి అంటే, మళ్లీ *బిఆర్ఎస్ ప్రభుత్వమే* రావాలి 👍🏻
@KTRBRS@BRSparty#VoteForCar#VoteForVanama 🚗🚗
*రైతు బంధు* పథకం గురించి ఎమ్మెల్యే *వనమా వెంకటేశ్వరావు* గారి మాటల్లో..
👉 " దేశంలోనే ఎక్కడ లేని విధంగా పెట్టుబడి సాయం అందిస్తున్న *తెలంగాణ ప్రభుత్వం* "
అభివృద్ధి, సంక్షేమం కోనసాగాలి అంటే, మళ్లీ *బిఆర్ఎస్ ప్రభుత్వమే* రావాలి 👍🏻
@KTRBRS#VoteForCar#VoteForVanama 🚗🚗
*దివ్యాంగుల పెన్షన్* గురించి ఎమ్మెల్యే *వనమా వెంకటేశ్వరావు* గారి మాటల్లో..
👉 దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటూ, పెన్షన్లు అందిస్తూ వారిని ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం
అభివృద్ధి, సంక్షేమం కోనసాగాలి అంటే, మళ్లీ *బిఆర్ఎస్ ప్రభుత్వమే* రావాలి 👍🏻
#VoteForCar#VoteForVanama 🚗🚗
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజుకు గుర్తుగా నవంబర్ 29న దీక్షా దివస్.
తెలంగాణ జాతి విముక్తి కోసం చావునోట్లో తలపెట్టిన నేత కేసీఆర్.. తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు నవంబర్ 29.
: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS.
#DeekshaDiwas #Telangana
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతుబంధు ఖతం
రైతుబంధు భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒకరికే ఇస్తాం.
రైతుబంధు అనేది భూమి యజమానికి ఇస్తే కౌలు రైతుకు రాదు.. కౌలు రైతుకు ఇస్తే భూమి యజమానికి రాదు - రేవంత్ రెడ్డి
@ktrBRS@brsparty#saynotoscamgress#kcronceagain#votefordevelopment
24 గంటలు కరెంట్ 💡 ఇచ్చి , కావాల్సినన్ని నీళ్లిచ్చి 🌊 మా కేసీఆర్ ఎప్పుడో మార్పు తీసుకొచ్చిండు !!
మునుపటికంటే మూడు రెట్లు పంటలు 🌾🌾 పండించుకుంటూ జబర్దస్త్ ఉన్నాం😍
కారు గుర్తుకే మన ఓటు కారు కే
@KTRBRS@BRSparty#powerfulltelangana#KCROnceAgain
❌గత 60 ఏండ్ల దరిద్రపు కాంగ్రెస్ పాలనలో చీకటి బతుకులు.. కరువు కాటకాలు.. ఆకలి చావులే.. తెలంగాణలో
✅నేటి కేసీఆర్ పాలనలో వెలుగు జిలుగులతో.. పాడి పంటలతో కళకళలాడుతున్నది మన తెలంగాణ 🌾
తెలంగాణ ప్రజలారా..
ఓటు వేసే ముందు.. ఒక్క క్షణం ఆలోచించండి!
మంచోళ్లకే ఓటెయ్యండి..
ముంచేటోళ్లను తరిమికొట్టండి!
కారు గుర్తుకే మన ఓటు 🚘
#VoteForCar
#KCROnceAgain
కాంగ్రెస్ హయాంలో 3 మెడికల్ కాలేజీలు ఉండే..
కేసీఆర్ వచ్చినంక 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చేసిండు!! 🏥🩺
ఇదీ మార్పు అంటే!
మార్పు ఏదైనా కేసీఆర్ వల్లనే సాధ్యం ✊
@KTRBRS@BRSparty@TSwithKCR
#voteforcar#EtlaundeTelanganaEtlaindhi