#HBDManOfMassesYSJagan@ysjagan
పాదయాత్ర మొదలుపెడతా అన్నప్పుడు కష్టమేమో అనుకున్న..
మొదలెట్టాక ఇదే జనాలు చివరివరకు ఉంటారా!!? గత 8 ఏళ్లుగా ప్రతీ నిత్యం జనాల్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఇంకా దగ్గరికి వెళ్తున్నాడు బోర్ కొట్టేస్తాడేమో అనుకున్న.. contd
This is undemocratic & unacceptable.
Just like the victory in 2024 polls, the ruling #Kutami is trying to subvert the democratic process and win the ZPTC election.
Hope the @ECISVEEP will take note of this and issue suitable direction to the state Election Commission.
I strongly condemn the illegal arrest of YSRCP Lok Sabha MP Sri P.V. Midhun Reddy. This is nothing but a political conspiracy designed to silence those who stand with the people. Midhun Reddy, who has been elected as a Member of Parliament for three consecutive terms, has been falsely implicated through forced confessions. This is a targeted act of political vendetta by the TDP Government to cover up its own scams and failures.
The alleged liquor scam is nothing but a manufactured narrative, created purely for media theatrics and to divert attention from real issues. The entire case is built on statements extracted under pressure, threats, third-degree torture, and also through bribes and inducements.
The fact that @ncbn himself is on bail with respect to a case on issues pertaining to liquor policy during 2014 - 19 itself, is an irrefutable evidence as to why he is stooping so low. The fact that he wants to nullify his case for acts during 2014-19 and also justify his policy now for 2024- 29, he is finding fault with the policy formulated by the YSRCP Government.
What is more alarming is that, while falsely accusing YSRCP leaders of a liquor scam, the current TDP-led coalition is reviving the very corrupt liquor practices that the YSRCP government had dismantled. The belt shops and illegal liquor outlets named permit rooms have returned. While undoing YSRCP government's successful deeds of shutting down thousands of such belt shops and permit rooms and also reducing the liquor outlets significantly, the present government is now encouraging permit rooms, belt shops, backdoor liquor sales beyond MRP and weakening regulatory enforcement. Corruption and Mafia have crept back into the process of awarding wine shop licenses, and thereby placement of orders to the distilleries, undoing the transparent Government shops system we put in place in 2019.
Chandrababu Naidu is misusing state agencies and the yellow media to settle political scores. Ironically, Naidu himself is currently out on bail in multiple serious corruption cases, including a liquor scam that occurred during his own tenure from 2014 to 2019. During that time, private liquor syndicates thrived, and corruption was institutionalized.
After coming to power, Naidu stalled investigations into those serious corruption cases against him and his close associates. To divert attention and escape accountability, he has conspired to fabricate a politically motivated liquor case targeting YSRCP leaders.
The TDP's real agenda is now clear. They want to use the SIT to arrest YSRCP leaders under the guise of investigation and drag the legal process to keep them in jail indefinitely. But once the actual trial begins, the truth will emerge. This is a baseless, politically motivated case totally devoid of legal merit.
YSRCP leaders are being arrested not because they are guilty, but because the party remains deeply rooted in the hearts of the people. This is not a legal process. It is a political witch-hunt aimed at destabilizing a strong opposition.
Every time such conspiracies have been hatched to suppress the YSRCP, we have fought back with courage. We rose by standing with the people and giving them a voice. That is how the YSRCP earned its place today, by confronting injustice head-on.
The abuse of power by the TDP, as described above, is nothing short of a crime perpetrated against Democracy. I commit to the people that, regardless of how overwhelming the odds can be, The YSRCP will continue to stand with the people, remain their voice and their shield, now and always.
I am also attaching a comprehensive note on the liquor issue for your perusal- https://t.co/OPeqD6yWiA
జన హృదయ విజేత.. సంక్షేమ ప్రదాత... అపర భగీరథుడు!
డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఘన నివాళులు!🙏🙇♂️💙
#YSRLivesOn#YSR#LegendaryYSRJayanthi
Humble tributes to former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.
A visionary leader who devoted his life to the welfare of the people of Andhra Pradesh and made countless contributions to their upliftment.
He will always be remembered for his unwavering commitment and selfless service to the public.
నా కొడుకు @ysjagan 150 కోట్లతో కర్ణాటకలో పవర్ ప్రాజెక్ట్ కడుతున్నాడు అని..
ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఒక తండ్రిగా సంతకం పెడితే ఒక రోజు మొత్తం అసెంబ్లీని ఆపేశారు
- నాడు అసెంబ్లీలో YSR
Remembering the architect of our welfare,YSR garu, on his birth anniversary. Your selfless service & compassion continue to guide us. May your blessings be upon us 🙏
#YSR#LegacyOfLove#YSRForeverWithUs#YSJagan#YSRJayanthi
YSR Garu was not just a leader, he was the heartbeat of the people.
His vision became a lifeline for many.
He paved a path that others should follow undeniably.
YSR lives on
Missing you Rajanna♥️♥️♥️
Respectful tributes to the man of masses, inspiration for many social & political workers, a great human & former Andhra Pradesh CM #YSR garu.
Have fond memories of meeting the great man a few times & got a glimpse of his generosity & kindheartedness.
#YSRForever in our hearts.
Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer offered tributes to Dr. Y.S. Rajasekhara Reddy, former Chief Minister of united Andhra Pradesh, on his birth anniversary.
జనహృదయ నేతకు నివాళి..
రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానేత, అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడు, రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా చిరస్మరణీయుడైన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా���ి జయంతి సందర్భంగా ఘన నివాళి.
ముఖ్యమంత్రిగా వైఎస్ ఆర్ గారు అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి.
వైఎస్సార్ గారి ఆశయాలను కొనసాగిస్తూ, వారి అడుగుజాడల్లో ప్రజాపాలన సాగిస్తున్నాం.
#YSR
#YSRJayanthi
పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని..
ప్రజాసంక్షేమమే విధానంగా ప్రభుత్వం నడవాలని..
అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి,
చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిన
జనహృదయనేత, దివంగత ముఖ్యమంత్రి
డా. వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నా హృదయపూర్వక నివాళి.
#YSRJayanthi
మా పెద్దనాన్న నీలకంఠాపురం శ్రీరామ రెడ్డి గారి శతజయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు, 06/10/2006న రాజశేఖర్ రెడ్డి అన్న మా నీలకంఠాపురం గ్రామానికి విచ్చేసారు. ఆ సందర్భంలో ఆలయంలో జరిగిన కుంభాభిషేకంలో ఆయన పాల్గొన్నారు.
అర్���కులు, నీలకంఠాపురం దేవస్థానాల విశేషాలను వివరించుతూ, 1982 నుండి ఈ దేవాలయంలో జరుగుతున్న ఉచిత సామూహిక వివాహాల గురించి తెలియజేశారు. రాజశేఖర్ అన్న ఆ విషయాన్ని ఎంతో ఆసక్తిగా ఆలకించారు.
కార్యక్రమం పూర్తయ్యాక అందరం తిరుపతి బయలుదేరాము. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు రాజశేఖర్ అన్న , “రఘు, ఈ సామూహిక వివాహాల కార్యక్రమాన్ని మనం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. పేదలు పెళ్లిళ్ల ఖర్చును భరించలేక అప్పుల పాలు అవుతున్నారు,” అని అన్నారు.
తిరుపతిలో దిగగానే టీటీడీ చైర్మన్‌ను, ఈ.ఓ.ను పిలిపించి, అదే రోజు సాయంత్రానికి “కళ్యాణమస్తు” అనే ఉచిత సామూహిక వివాహాల పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు.
దేవుని దయతో, ఈనాటికీ ఉచిత సామూహిక వివాహాలు నీలకంఠాపురం దేవస్థానాల్లో విజయవంతంగా కొనసాగుతున్నాయి.
It’s not easy to stand alone.
It’s not easy to fight single-handedly.
It’s not easy to fight when some family members join hands with rivals.
It’s not easy to keep your word despite difficulties.
It’s not easy to fulfill commitments against all odds.
That’s @ysjagan for you.
జగనన్న సంపాదించి పెట్టిన ఆస్తులని ఈ కూటమి ప్రభుత్వం తన సొంత మాఫియా ముఠాకి పప్పు బెల్లాలకి అమ్మాలని చూస్తోంది .ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి మీద ఉంది.జగనన్న జెండా జగనన్న కంటే జనానికే ఎక్కువ అవసరముంది .ఈజెండానికాపాడుకోవాల్సిన బాధ్యత జనానిదే.జగనన్నకి అండగా ఉ���దాం.
పుట్టిన పసికందు నుండి పండు ముదుసలి వరకూ ప్రతిఒక్కరికీ ఈ జెండా అవసరముంది .
@ysjagan అనే ఒకే ఒక్క వ్యక్తి లేకపోతే ఈ రాష్ట్రాన్ని పచ్చ మాఫియా ఎప్పుడో కబళించేది .
పాలించిన 5yrs కుళ్ళిన వ్యవస్థల్ని మార్చాలని నిజయితీగా ప్రయత్నం చేసాడు. స్కూల్స్,మెడికల్ కాలేజీలు ,ఆసుపత్రులు , విలేజ్ క్లినిక్కులు,పోర్టులు,హార్బర్లు,విద్యుత్ వ్యవస్థలు,సోలార్కంపెనీలు,డ్రగ్ఇండస్ట్రీ,భోగాపురం ఎయిర్పోర్ట్. ఇలాఎన్నో రాష్ట్రానికి లక్షల కోట్ల ఆస్తులని సంపాదించిichadu
ధరల్లేక, పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను గుంటూరు మార్కెట్ యార్డులో పరామర్శించాను. పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి ���్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చియార్డు ప్రాంతం కిక్కిరిసిపోయింది. అందుకే ప్రజలనుద్దేశించి మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయాను. అన్ని అంశాలను ఈ ట్వీట్లో పొందుపరుస్తున్నాను.
1.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం. ఇవాళ మిర్చిరైతుల కష్టాలు చూస్తున్నాం. @ncbn గారు సీట్లోకి వచ్చారు, మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలుపెట్టారు.
2.మన ప్రభుత్వంలో నిరుడు క్వింటాలుకు అత్యధికంగా రూ.21-27 వేల దాకా పలికిన మిర్చి ధర, ఇప్పుడు రూ.8-11వేలకు పడిపోయింది.
3.పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరా��ు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు సుమారు రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
4.కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఈజిల్లాల్లో రైతులందరి పరిస్థితీ అంతే.
5.పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఆ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి.. వీరంతా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వంలో ఒక్క రి��్యూ కూడా చేయలేదు. గవర్నమెంటు తరఫున రైతులను పలకరించే వారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలో గుంటూరు మార్కెట్ యార్డు ఉంది. ఇక్కడ రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబునాయుడు గారికి వినిపించడంలేదు.
6.చంద్రబాబుగారు అధికారంలోకి వచ్చి రైతులకు సహాయం చేయకపోగా, వైయస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ కూడా మూలన పడేశారు.
7.ఆర్బీకేలను, ఈ-క��రాప్ వ్యవస్థలను నిర్వీర్యంచేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబులను నిర్వీర్యంచేశారు. సీజన్ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నావడ్డీకే రుణాలు, విత్తనాలు ఎరువులకు సైతం ఆర్బీకేల్లో నాణ్యతకు గ్యారంటీ.. ఇలా ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు.
8.వైయస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం MSP ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు, మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి, రైతులకు MSP ధరలు రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే జోక్యంచేసుకుని కొనుగోలు చేసేది. కనీస మద్దతు ధరలు తెలియజేస్తూ ఆర్బీకేల్లో పోస్టర్లు ఉంచేవాళ్లం. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే, ధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం అక్షరాల రూ. 7,773 కోట్లు ఖర్చు చేసి మన ప్రభుత్వం రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే, చంద్రబాబునాయుడుగారు కుంభ కర్ణుడిలా నిద్రపోతున్నాడు.
9.మన ప్రభుత్వ హయాంలో CM APP అనే గొప్ప మార్పును తీసుకు వచ్చాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో ఆ యాప్‌ద్వారా నిరంతరం సమాచారం వచ్చేది. ఆర్బీకేల్లో ఉండే సిబ్బంది రైతులకు అందుతున్న ధరలమీద ఎప్పటికప్పుడు యాప్‌లో అప్డేట్ చేసేవాళ్లు. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఉంచేవాళ్లం. రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి 14400, 1907 నంబర్లు కూడా ఉండేవి. ఇప్పుడు ఈవ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.
10.ఇప్పుడు మిర్చికి వచ్చినట్టే పంటలకు వ్యాధులు వస్తే, ఆర్బీకే సిబ్బంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన సూచనలు ఇచ్చి, రైతులు పాటించేలా చేసేవాళ్లం. ఆర్బీకేలద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం.
11.రైతులకు అందే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన 147 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబుల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఈ ల్యాబులను గాలికొదిలేశారు. ప్రైవేటుకు అప్పగిస్తున్నారు.
12.మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్రమం తప్పకుండా ఈ తనిఖీలమీద, తీసుకుంటున్న చర్యలమీద రిపోర్టులు ఇస్తూ, గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అ��్డుకట్టపడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తులమీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం.
13.మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూలేని విధంగా చాలా గొప్పగా పంటలబీమా అందించాం. 2019-20లో రూ.90.24 కోట్లు, 2020-21లో రూ.36.02 కోట్లు, 2021-22లో రూ.439.79 రైతులకు కోట్లు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దుచేసి రైతులపై భారాన్ని మోపారు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం మోపకుండా ఉచిత పంటలబీమాను అమలు చేసి, 54.55లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్టపరిహారం కింద చెల్లించాం.
14.ఒక్క మిర్చే కాదు, కంది పండిస్తున్న రైతులు కూడా ధరల్లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే, ఇప్పుడు రూ.5,500లు కూడా రావడంలేదు. గత ఏడాది రూ.9-10వేల మధ్య ధర వచ్చేది. కాని మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150లు పైనే ఉంది.
15.గత ఏడాది క్వింటాలు పత్తి ధర రూ.10వేలు ఉండేది. ఇప్పుడు రూ.5వేలుకూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558లు. ఇప్పుడు రూ.6వేలు రావడం కష్టంగా ఉంది. అలాగే మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలుకు రూ.10వేలు రాగా, ఇప్పుడు రూ.7వేలు కూడా రావడంలేదు. టమోటా రైతులకు కిలోకి రూ.3-5లు కూడా రావడంలేదు.
16.ఎన్నికల్లో చంద్రబాబుగారు సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు. రైతుకు ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ కాకుండా, రూ.20వేలు ఇస్తామని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. పోనీ మ��� ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా, రద్దుచేశారు. పలావూ.. లేదు, బిర్యానీ లేదు. కాని, మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు ఇచ్చాం.
17.ఇదొక్కటే కాదు ఉచిత పంటల బీమాను చంద్రబాబుగారు రద్దుచేశారు, ఒక సీజన్లో పంట నష్టం జరిగితే, అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నావడ్డీ పథకా���్ని రద్దుచేశారు. ఈ-క్రాప్‌ను లేకుండా చేసేశారు, ధరల స్థిరీకరణ నిధికీ ఎగనామం పెట్టారు. కనీసం ఎరువులను కూడా సకాలంలో పంపిణీ చేయడంలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం అత్యంత దారుణం.
18.చంద్రబాబుగారూ… ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజని గుర్తించండి, రైతు కన్నీరు పెట్టుకుంటే… అది రాష్ట్రానికి అరిష్టం. చంద్రబాబుగారు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి, మిర్చి రైతులతో మాట్లాడి, వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలుచేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.